లోకేశ్ ప‌ట్టాభిషేకాన్ని గుర్తు చేస్తోన్న బాబు వ‌య‌సు

చంద్ర‌బాబు త‌న కుమారుడి భ‌విష్య‌త్‌పై దృష్టి సారించాల్సిన స‌మ‌యాన్ని 75వ పుట్టిన రోజు గుర్తు చేస్తుంద‌ని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

View More లోకేశ్ ప‌ట్టాభిషేకాన్ని గుర్తు చేస్తోన్న బాబు వ‌య‌సు

మార్కులు సరే.. ర్యాంకులు కూడా తెప్పించగలరా లోకేష్ బాబూ!

పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించినట్టుగా.. ఎంట్రెన్సు టెస్టుల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారితో మాత్రం కాపీయింగ్ చేయించడం అనేది కుదరదు.

View More మార్కులు సరే.. ర్యాంకులు కూడా తెప్పించగలరా లోకేష్ బాబూ!

రాజ‌కీయ స్థిర నివాసం కోసం లోకేశ్ త‌ప‌న‌!

ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం ద్వారా మంగ‌ళ‌గిరిని త‌న కంచుకోట‌గా మార్చుకోవాల‌నే లోకేశ్ ప్ర‌య‌త్నాల్ని గ‌మ‌నించొచ్చు.

View More రాజ‌కీయ స్థిర నివాసం కోసం లోకేశ్ త‌ప‌న‌!

లోకేశ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు.. నిజ‌మెంతో?

ఆదాయ వ‌న‌రుల్ని లోకేశ్‌కు స‌మీక‌రించడానికి బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ ప‌ని చేస్తోంద‌నే విమ‌ర్శ టీడీపీ వ‌ర్గాల నుంచే వ‌స్తోంది.

View More లోకేశ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు.. నిజ‌మెంతో?

సురేష్ బాబు… కిం కర్తవ్యమ్?

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సురేష్ బాబు ఓపెన్‌గా దానిని తప్పు పడుతూ ఓ మాట కూడా అనలేదు అన్నదే కారణం అని వినిపిస్తోంది.

View More సురేష్ బాబు… కిం కర్తవ్యమ్?

రెడ్‌బుక్‌పై శ్ర‌ద్ధ‌… కార్య‌క‌ర్త‌ల‌పై ఏదీ?

త‌న ఆర్థిక ఇబ్బందుల గురించి మొర‌పెట్టుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేదు.

View More రెడ్‌బుక్‌పై శ్ర‌ద్ధ‌… కార్య‌క‌ర్త‌ల‌పై ఏదీ?

లోకేష్ డైలాగ్.. ముందు జాగ్రత్త వ్యవహారం కాదా?

పరిశ్రమలు రాకుండా అడ్డుకునే వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తా అని బెదిరించడం వెనుక ఈ వ్యూహం ఉన్నదనే అంటున్నారు.

View More లోకేష్ డైలాగ్.. ముందు జాగ్రత్త వ్యవహారం కాదా?

మంగ‌ళ‌గిరి రుణం తీర్చుకునేందుకు…!

నాలుగో తేదీ నుంచి మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ స‌మీపంలో ఏర్పాటు చేస్తున్న వేదిక పై లబ్ధిదారులకు నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేస్తారు.

View More మంగ‌ళ‌గిరి రుణం తీర్చుకునేందుకు…!

ఒకే ఒరలో 2 కత్తులు ఇరికించే ప్రయత్నం

లోకేష్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లైన్ క్లియర్ చేసే పనిలో భాగంగా చంద్రబాబు ఈ ఎత్తుగడ ఎత్తుకున్నారా?

View More ఒకే ఒరలో 2 కత్తులు ఇరికించే ప్రయత్నం

టీడీపీ సీనియ‌ర్ల‌కు పెద్ద దెబ్బ

రాజ‌కీయాల్లో జ‌న‌రేష‌న్ గ్యాప్‌. పాత‌నీళ్లు పోయి, కొత్త నీళ్లు వ‌స్తున్నాయి. ఈ సంద‌ర్భంగా కొంత సంఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దు.

View More టీడీపీ సీనియ‌ర్ల‌కు పెద్ద దెబ్బ

జీవీఎంసీ మేయర్… లోకేష్ ఫోకస్

మేయర్ పదవి అన్నది టీడీపీకి ప్రతిష్ట గా మారింది. అవిశ్వాసం నోటీసు ఇచ్చేశారు. ఓటింగ్ పెడితే నెగ్గి తీరాలి.

View More జీవీఎంసీ మేయర్… లోకేష్ ఫోకస్

టీడీపీ సీనియ‌ర్లు మూట‌ముళ్ల స‌ర్దుకోవాల్సిందే!

రాజ‌కీయాల్లో కేవ‌లం గౌర‌వం కోస‌మే కొన‌సాగుతార‌నేది ఉత్త‌మాట‌. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా ప‌ద‌వుల్ని కోరుకుంటారు.

View More టీడీపీ సీనియ‌ర్లు మూట‌ముళ్ల స‌ర్దుకోవాల్సిందే!

త‌న‌యుడి వేద‌న బాబుకు ప‌ట్ట‌దా?

త‌న‌యుడు నారా లోకేశ్ వేద‌న‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ట్టించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

View More త‌న‌యుడి వేద‌న బాబుకు ప‌ట్ట‌దా?

కూట‌మి పాల‌న‌పై వైసీపీ విజ‌య ఢంకా

ఇక‌పై ప్ర‌జ‌ల‌తో సంబంధం ఉండే ఏ ఎన్నిక‌లు జ‌రిగినా, కూట‌మి భ‌య‌ప‌డాల్సిన దుస్థితిని కూట‌మి కొని తెచ్చుకుంది.

View More కూట‌మి పాల‌న‌పై వైసీపీ విజ‌య ఢంకా

వ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?

తన వ్యక్తిగత కక్షల కోసం లోకేష్ వచ్చే ప్రాజెక్టులను కూడా వెళ్లగొడతారా?

View More వ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?

పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

ఎప్పుడైతే సంస్కారం కొర‌వ‌డుతుంటే, ఆ విష ప్ర‌భావం రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఏదో ఒక రోజు బాధితులుగా మిగ‌లాల్సి వ‌స్తుంది.

View More పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

పోసాని ఏ మేరకు సేఫ్?

పోసానిపై మిగతా కేసులు ఇంకా అలానే ఉన్నాయి. వాటి వల్ల అరెస్ట్ కాకుండా ముందస్తుగానే బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

View More పోసాని ఏ మేరకు సేఫ్?

అఖిల‌ప్రియ త‌మ్ముడిపై లోకేశ్ అంత‌రంగికుడు ఫైర్‌!

మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ త‌మ్ముడు జ‌గత్ విఖ్యాత్‌రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ అంత‌రంగికుడు కిలారి రాజేష్ ఫైర్ అయ్యార‌ని తెలిసింది.

View More అఖిల‌ప్రియ త‌మ్ముడిపై లోకేశ్ అంత‌రంగికుడు ఫైర్‌!

ప‌వ‌న్ శాఖ కూల్చివేత‌లు.. లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు!

తమ శాఖ కూల్చివేతలు పవన్‌కు తెలియకుండా ఎలా ఉంటుంది.. ఇన్ని రోజులు లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి

View More ప‌వ‌న్ శాఖ కూల్చివేత‌లు.. లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు!

లోకేశ్ మాట‌కే విలువ‌.. ఆయ‌న‌కు రిటైర్మెంట్‌!

టీడీపీలో కొత్త‌, యువ ర‌క్తాన్ని నింపేందుకు య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు.

View More లోకేశ్ మాట‌కే విలువ‌.. ఆయ‌న‌కు రిటైర్మెంట్‌!

నారా లోకేష్ టీమ్‌కు 27లోనే చాన్స్!

పార్టీకోసం త్యాగాలు చేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించకపోతే.. ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయనేది చంద్రబాబు ఆలోచన.

View More నారా లోకేష్ టీమ్‌కు 27లోనే చాన్స్!

లోకేష్ మాటల్లో లౌక్యం మరియు కాంట్రడిక్షన్లు!

నారా లోకేష్ తాను చాలా త్యాగాలు చేశానని చెప్పదలచుకున్నారో.. లేదా, తన గొప్ప చాటదలచుకున్నారో గానీ ఓ సంగతి సింక్ కావడం లేదు.

View More లోకేష్ మాటల్లో లౌక్యం మరియు కాంట్రడిక్షన్లు!

చంద్ర‌బాబుకు త‌గ్గ వార‌సుడే!

ఇప్పటి రాజ‌కీయాల్లో అబద్ధాల్ని న‌మ్మించ‌డంలోనే స‌క్సెస్ ఉంద‌నే సూత్రాన్ని లోకేశ్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఇదే త‌న తండ్రి నుంచి లోకేశ్ నేర్చుకున్న విద్య అనే విమ‌ర్శ లేక‌పోలేదు

View More చంద్ర‌బాబుకు త‌గ్గ వార‌సుడే!

డీఎస్సీ.. తక్షణం ప్రకటించకుంటే పరువు తక్కువ!

కోడ్ గండం ముగిసిపోయింది గనుక.. తక్షణం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.

View More డీఎస్సీ.. తక్షణం ప్రకటించకుంటే పరువు తక్కువ!