వీర జ‌వాన్ కుటుంబానికి స‌ర్కార్ భారీ సాయం

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జ‌వాన్ ముర‌ళీనాయ‌క్ కుటుంబానికి చంద్ర‌బాబు స‌ర్కార్ భారీ సాయం ప్ర‌క‌టించింది.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జ‌వాన్ ముర‌ళీనాయ‌క్ కుటుంబానికి చంద్ర‌బాబు స‌ర్కార్ భారీ సాయం ప్ర‌క‌టించింది. ఇవాళ అధికారిక లాంఛ‌నాల‌తో ముర‌ళీనాయ‌క్ అంత‌క్రియ‌లు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దేశం కోసం అమ‌రుడైన ముర‌ళీనాయ‌క్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, వంగ‌ల‌పూడి అనిత‌, స‌త్య‌కుమార్‌, స‌విత త‌దిత‌రులు వెళ్లారు.

ముర‌ళీనాయ‌ర్ పార్థివ‌దేహానికి వాళ్లంతా ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అనంత‌రం మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ వీర జ‌వాన్ కుటుంబానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అండ‌గా వుంటాయ‌న్నారు. వీరజవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం, ఐదు ఎక‌రాల పొలంతో పాటు ఇల్లు క‌ట్టుకునేందుకు 300 గజాల స్థ‌లం కేటాయిస్తామ‌న్నారు. అలాగే వీరజవాన్ మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని మురళీ నాయక్ కలలు కన్నారని లోకేశ్ చెప్పారు. జాతీయ జెండా క‌ప్పుకునే చ‌నిపోతాన‌ని ముర‌ళీ నాయ‌క్ చెప్పేవాడ‌ని తెలిసింద‌న్నారు. స‌రిహ‌ద్దుల్లో సైనికుల త్యాగాల వ‌ల్లే మ‌న‌మంతా సుర‌క్షితంగా ఉన్నామ‌న్నారు. చిన్నవయసులోనే అగ్నివీర్ మురళీనాయక్ చనిపోవడం బాధాకరమ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

33 Replies to “వీర జ‌వాన్ కుటుంబానికి స‌ర్కార్ భారీ సాయం”

  1. ఏం ga పవన్ గారు సొంతంగా ప్రకటించిన 25లక్షల గురించి రాయలేదు రాస్తే మళ్ళా అందరు అన్నియ కోటి ఎక్కడ అని అడుగుతారు అని భయమా 

  2. జగన్ విరాళం ఎంత, ఎప్పుడు ఇస్తున్నాడు? గ్రేట్ ఆంధ్ర, దాని గురించి ఉలుకు పలుకు లేదు ఏంటి, ఆ మాట అంటే గు లో గుద్దుతా అని అన్నాడా మీ ప్యాలెస్ పులకేశి గాడు. 

  3. ఆ వీర జవాన్ శవ పేటిక కూడా ఒక భుజం మోశాడు రా లోకేష్..

    బాధ లో ఉన్న ఇంటిని పరామర్శించడం అంటే ఇదీ..

    ..

    నీ జగన్ రెడ్డి కూడా పరామర్శిస్తాడు.. ప్రతి దాంట్లో హడావుడి..

    చనిపోయిన వారం తర్వాత తీరిగ్గా వెళతాడు.. దారి పొడవునా పెళ్లి కి వెళుతున్నట్టు ఊరేగింపు..

    ..

    ఈ మధ్య తాడేపల్లి పాలస్ నుండి నందిగామ లో పరామర్శ కి వెళ్ళినప్పుడు.. 7 గంటలు ఊరేగింపు గా వెళ్ళాడు..

    వెళ్లి.. కనీసం ఆ కుటుంబానికి 1000 రూపాయలు ఆర్ధిక సాయం కూడా చేయలేదు..

    సిగ్గుండాలి మీ బతుకులకు.. థూ ..

      1. తెలుగు చదవడం రాకపోతే.. నేర్చుకుని వచ్చి కామెంట్స్ రాయడం తెలుసుకో..

        నేను నా కామెంట్స్ లో ఆ జవాన్ గురించి ఎక్కడా అవమానం గా రాయలేదు.. నీ మట్టి బుర్రకు ఎందుకు అనిపించిందో చెక్ చేసుకో..

      2. ఏరా paytm పెంట కుక్కా… మీ అవినాశం గాడి అన్న మందు దాచుకొని తాగినట్లున్నావు..  లేకపోతే యాక్చీ ఈశ్వర్ గాని ఉచ్చల్లో స్నానం గాని చేసినావా… ఏదేదో ఊహించుకొని రాసినావు

  4. జగన్మోహన్ పాలించిన అయిదేళ్లలో వందల సంఖ్యలో మంచి పనులు చేసాడు, మన టిడిపి వాళ్ళు వాటిని పొగడటం అటుంచి మంచి చేస్తున్నా విమర్శలే చేశాము,బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాను…

    ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రభుత్వం తరపున హాజరైన లోకేష్ వీర సైనికుడి పార్థివదేహాన్ని మోసాడు అని వైఎస్ఆర్ సీపీ వాళ్ళు పెడుతున్న పాజిటివ్ పోస్టులు చూసి నాకు ఒకింత ఆశ్చర్యం కలిగింది…

    మనవాళ్లలో ఉన్న మంచితనం మన టిడిపి  వాళ్ళలో పదిశాతం ఉన్నా ఈరోజు మన పరిస్థితి ఇంకోలా వుండేది… ఒంటరిగా గెలిచే వాళ్ళం ఏ ఏడవ కళ్ళు పట్టుకోకుండా 

    వాళ్ళు రాక్షసులు,మనం మానవత్వం కలిగిన మనుషులం…

    అంతేనా !?!?

    కానీ చివరికి గెలిచింది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతీ మంచిపని మీద బురద చల్లిన మనమే 

    అతి మానవత్వం,మంచితనం కూడా అంత మంచిది కాదు ysrcp వాళ్ళకి,అందులోనూ ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నప్పుడు…

    జగన్ ఇలా చేసి ఉంటే పెట్టేవాళ్ళం కాదు 

    🙏🙏🙏🙏

    1. వందల సంఖ్యలో మంచి పనులు చేస్తే .. జనాలు కనీసం అందులో సగం 50 సీట్లు అయినా ఇచ్చేవాళ్ళు..

      11 సీట్లకు పడేసి తొక్కితే.. టీడీపీ ముసుగు లో నీ జగన్ రెడ్డి భజన .. మితిమీరిన కామెడీ గా ఉంది..

      1. మనకు 2019 ఇచ్చింది 23 కదా sir మరసిపోవద్దు  మీకు  అంతగా  తీసిపారేయకు ysrcp నీ మళ్ళీ . మనం ఇచ్చిన ఒక్క హామీ కూడా చెయ్యలేక పోయాము అమరావతి6 కాలం వెల్లడిస్తారు మన బాబు 2029 మనకు 11 కూడా రాకపోవచ్చు  ప్రజలు తిరగబడితే  

        1. ఈ జాగ్రత్తలేవో 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి కి చెప్పి ఉంటె .. కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేది కదా పాపం.. ఇప్పుడు చూడు మొఖం వాచిపోయి బెంగుళూరు యెలహంక పాలస్ లో దాక్కున్నాడు..

  5. రేపు జగన్ వెళ్ళి పరామర్శిస్తే దాన్ని కూడా  ఎగతాళి చేస్తారు మన టీడీపీ వాళ్లు మన దేశం కన్నా బిడ్డ ఎవరు చేసిన అభిమానించాలి చూద్దాం రేపు దేశ ద్రోహులు బయటికి వస్తారు మన టీడీపీ jsp బీజేపీ నుంచి 

    1. నీ జగన్ రెడ్డి పరామర్శ ని ఎవరూ తప్పు పట్టరు ..

      కానీ పరామర్శ పేరుతో చేసే అతి .. కొంచెం మితి మీరినట్టు ఉంటుంది..

      ఈ మధ్య మీ వైసీపీ కార్యకర్త చస్తే.. గంట ప్రయాణాన్ని 7 గంటల పాటు.. మందీ మార్బలంతో.. పూలు చల్లుకుంటూ.. ఎదో కొత్త పెళ్ళికొడుకు ఊరేగింపు లాగా వెళ్ళాడు..

      ..

      సావు ఇంటికి వెళ్లి.. నవ్వుతూ ఫోటోలు దిగే ముష్టి మొహం.. ఈ ప్రపంచం లో నీ జగన్ రెడ్డి మాత్రమే..

      1. కింద కామెంట్ నీవు చేసింది ఏంది మిత్రమా మన లోకేష్ ఐన పవన్ జగన్ ఎవరైనా ఆర్మీ jawan ముందు తక్కువ వీరు  రియల్ హీరో  దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు  అలాంటి వారిని చూసేక వెళ్ళే ప్రతి భారతీయుడు మన సోదరులు. రాజకీయ లు వేరు 

        1. అయినా.. ఇక్కడ నీ దరిద్రం ఏమిటంటే.. నువ్వు జగన్ రెడ్డి తొత్తువని ధైర్యం గా చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు..

          జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ.. టీడీపీ నీడలో కూర్చుని జగన్ రెడ్డి భజన చేసుకొనే నీచం గా బతుకుతున్నావు..

          ..

          ఇంకా దరిద్రం ఏమిటంటే.. ఒక వీర జవాన్ కి 12 కేసులతో క్రిమినల్ గా ఉన్న జగన్ రెడ్డి కి కంపేర్ చేసి నీతులు చెప్పడం.. అది నీ బతుకు ..

  6. Friday prayers

    మాషాల్లాహ్. నా ప్రియమైన రాడికల్ ముస్లిం సోదరులారా, హింసను వీడండి అది ఇప్పుడు పూర్తిగా అనవసరం & ఇస్లాంకు చెడ్డ పేరు తెస్తుంది మరియు శాంతియుత ముస్లింలను ప్రభావితం చేస్తుంది. అధిక జనన రేట్లే ఇప్పుడు ఇస్లాంను వ్యాప్తి చేయడానికి, తద్వారా భారతదేశం & పశ్చిమ దేశాలను వశం చేసుకోవడానికి ఉత్తమ మార్గం. 100% అక్షరాస్యత ఉన్న కేరళను చూడండి,కేవలం 26% ఉన్న ముస్లిం జనాభా, 74% ఉన్న హిందు-క్రైస్తవుల కంటే చాలా ఎక్కువ జన్మలనిచ్చింది. కాబట్టి మన ఇమామ్లను అనుసరించండి – “కుటుంబ నియంత్రణ హరామ్ & పిల్లలు అల్లా యొక్క ఆశీర్వాదాలు”. మనం త్వరలోనే ఘజ్వా-ఎ-హింద్ సాధిస్తాం. కాబట్టి సోదరులారా కుందేళ్ళ వలె వంశవృధ్ధి సాధించండి.

  7. ఉగ్రవాదులను అర్థం చేసుకోవాలన్నా, తెలివిగా ఎదుర్కొనాలన్నా,  దయచేసి గూగుల్ లో  “understanding sharia’s role in war” అని సెర్చ్ చేసి , మొట్టమొదట వచ్చే ఆ 8 పేజీల pdf ఫైలును చదవండి ఇంకా షేర్ చేయండి. కృతజ్ఞతలు.

    1. This is not the right article to discuss now. We respect our brave soldiers last rites and restrain from discussing any unwanted, unrelated comments here. 

  8. When players like PV Sindhu can get 1 crore as prize money, why did state government only give 50L as compensation? Our real heroes deserve better and hope government will rethink about the compensation to our heroes family. 

  9. శవం మోహన్ రెడ్డి ఎక్కడా?? మన వీర జవాన్ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించటానికి కూడా వెళ్ళ లేనంత బిజీ నా సారు?? మాచర్ల లో ఇద్దరు రౌడీ షీటర్స్ కొట్టుకు చస్తే ఇకిలించుకుంటూ వెంటనే వాలిపోతాడు అంటే అక్కడ రాజకీయం చేయొచ్చు ఇక్కడేమి గిట్టుబాటుకాదు కదా, పరమ నీచుడు సర్ వీడు!!

  10. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడికి ఏ కోటి రూపాయలు ఇవ్వటానికి మనసు రాలేదా , కెసిఆర్ గతం లో 5cr ఇచ్చాడు  

  11. ila ivvadam manchide. definite ga vaalla kutumbanni kapadali. kaabi chala mandi desam kosamu chanipote ilage 50 lacs plus job olus inti site istuunnara. ikkade ee incident political ga vaadukovalne tapana. kakapote bb cbn icchindi kabatti loka kalyanam. ade jagan iste rastranni nasanam cheyyadam ante.

  12. Feb 16th 2016..

    #సియాచిన్ లో మంచుతుఫానులో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ ముస్తాక్ అహమ్మద్ గారి కుటుంబానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయకపోతే వైయస్ జగన్ గారు వస్తున్నారు అని తెలిసి అప్పటికి అప్పుడు.. టిడిపి మంత్రినీ పంపి చెక్ అందచేశారు.. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఆయన కుమారుడు కానీ యాక్టర్ కానీ, ఎవరూ రాలేదు… అప్పుడు వచ్చింది.. జగన్ గారే.. అప్పుడు కర్నూల్ ఎయిర్ పోర్ట్ కూడా లేదు హైదరాబాద్ నుంచి బండి ఆత్మకూరు దాదాపు 300km కారులో ప్రయాణం చేసి అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నది జగనే… ఈ విషయం ఈ మద్య వచ్చిన మానవతా మూర్తులకు తెలియదు అనుకుంటా.. అందుకే పోస్ట్ చేస్తున్న..

    1. అధికారం కోసం జగన్ రెడ్డన్న ఎంత దూరమైనా పాకుతాడు, దిగజారుతాడు..

      అధికారం వచ్చాక.. కడుపులో చల్ల కదలకుండా తొంగుంటాడు..

      అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి 33 మంది చనిపోతే.. రెండు వారాల తర్వాత తీరిగ్గా వచ్చి పరామర్శించాడు.. అదీ అప్పటి ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే.. కదిలాడు..

      ..

      ఈ విషయం జగన్ రెడ్డి సంకలు నాకే మానవతా మూర్తులకు తెలియదు అనుకుంటా.. అందుకే పోస్ట్ చేస్తున్న..

      కానీ జగన్ రెడ్డి విషయం జనాలకు అర్థమయింది కాబట్టే.. 11 ఇచ్చారు..

Comments are closed.