ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ మ‌హిళా మంత్రి

రోడ్డు ప్ర‌మాదం నుంచి క‌ర్నాట‌క మ‌హిళా మంత్రి ల‌క్ష్మి హెబ్బాళ్క‌ర్ బ‌య‌ట‌ప‌డ్డారు.

View More ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ మ‌హిళా మంత్రి

ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం

మహా కుంభమేళా.. ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఈ రోజు ఈ మహా క్రతువు అంగరంగ వైభవంగా మొదలైంది.

View More ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం

బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?

బీజేపీ త‌ర‌ఫున ఎవ‌రో సీఎం అభ్య‌ర్థో కూడా ఆయ‌నే వ్యంగ్యంగా ప్ర‌క‌టించారు. అయితే కేజ్రీవాల్ ను అవినీతి ప‌రుడిగా బీజేపీ విమ‌ర్శించింది.

View More బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?

ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

2025లో మొద‌టి ఎన్నిక‌లు ఢిల్లీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న‌ట్టు కేంద్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ తెలిపారు.

View More ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

వైర‌స్ బారిన చైనా.. ఆస్ప‌త్రుల కిట‌కిట‌!

చైనాలో కోవిడ్‌తో పాటు ఇన్‌ప్లుయెంజా-ఎ, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా తదిత‌ర వైరస్‌లు శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ట్టు విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More వైర‌స్ బారిన చైనా.. ఆస్ప‌త్రుల కిట‌కిట‌!

కర్ణాటకలో బెడిసికొట్టిన ఉచిత బస్సు ప్రయాణం

తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక పరిస్థితే వచ్చి తీరుతుంది.

View More కర్ణాటకలో బెడిసికొట్టిన ఉచిత బస్సు ప్రయాణం

జ‌మిలి ఎన్నిక‌ల‌పై 8న కీల‌క స‌మావేశం

జ‌మిలి ఎన్నిక‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన జేపీసీ (జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ) ఈ నెల 8న స‌మావేశం కానుంది.

View More జ‌మిలి ఎన్నిక‌ల‌పై 8న కీల‌క స‌మావేశం

కొత్త ఏడాదిలో కొత్త రూల్స్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది, తద్వారా రైతులు ఇప్పుడు రూ. 2 లక్షల వరకు హామీ లేకుండా రుణాలు పొందగలరు.

View More కొత్త ఏడాదిలో కొత్త రూల్స్

మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన 

పీవీ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన్ని గౌరవించింది మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే.

View More మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన 

ఏడాది చివర్లో ఘోర విమాన ప్రమాదం

ప్రతి ఏటా జరిగినట్టే, ఈ ఏడాది కూడా కొన్ని విమాన ప్రమాదాలు జరిగాయి. అయితే ఏడాది చివర్లో జరిగిన ఈ ప్రమాదమే అత్యంత పెద్దదిగా నిలవడం దురదృష్టకరం.

View More ఏడాది చివర్లో ఘోర విమాన ప్రమాదం

కాంగ్రెస్ లో ఎవరికీ అవమానం జరుగుతుందో?

పీవీ నరసింహా రావు మరణించినప్పుడు సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎలా దారుణంగా అవమానించారో అందరికీ తెలుసు.

View More కాంగ్రెస్ లో ఎవరికీ అవమానం జరుగుతుందో?

మ‌న్మోహ‌న్ ఎంత గొప్ప‌గా చెప్పారంటే…!

ఆయ‌న లోకాన్ని వీడిన త‌ర్వాత‌, దేశానికి చేసిన అమూల్య సేవ‌ల గురించి తెలిసొస్తున్నాయి.

View More మ‌న్మోహ‌న్ ఎంత గొప్ప‌గా చెప్పారంటే…!

అప‌ర చాణ‌క్యుడు అస్త‌మ‌యం.. !

భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92)  క‌న్నుమూశారు. నిన్న‌ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమ‌ర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేప‌టికే మన్మోహన్ తుది…

View More అప‌ర చాణ‌క్యుడు అస్త‌మ‌యం.. !

బీజేపీతో కేజ్రీ పొలిటికల్ గేమ్ క్రేజీ!

ఇండియా కూట‌మిలో కాంగ్రెస్‌, ఆప్ ఉన్న‌ప్ప‌టికీ, ఢిల్లీలో మాత్రం ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

View More బీజేపీతో కేజ్రీ పొలిటికల్ గేమ్ క్రేజీ!

తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

ఒక దేశం, ఒక ఎన్నిక‌, ఒక మ‌తం, ఒక భాష‌.. ఇవే జాతీయ స‌మ‌స్య‌లు అయిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం అలా ముందుకుపోతూ ఉంది

View More తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!

త‌మ‌కు అనుకూలమైన రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని చూసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంటుంద‌ని వాళ్లంతా చెబుతున్న మాట‌.

View More బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!

విచ్చలవిడి థంబ్ నెయిల్స్.. యూట్యూబ్ వార్నింగ్!

గడువు తీరిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ ఏమైనా ఉంటే, వాటిని యూట్యూబ్ పూర్తిగా డిలీట్ చేస్తుంది.

View More విచ్చలవిడి థంబ్ నెయిల్స్.. యూట్యూబ్ వార్నింగ్!

చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్న తొలినాటి నుంచి కూడా ఒకటే భయం మేధావుల్లో వ్యక్తం అవుతూ వస్తోంది.

View More చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?

జ‌మిలి బిల్లును స‌మ‌ర్థించిన టీడీపీ, వైసీపీ

జేపీసీకి చ‌ర్చ‌కు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్య‌తిరేకంగా 198 ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం.

View More జ‌మిలి బిల్లును స‌మ‌ర్థించిన టీడీపీ, వైసీపీ

జ‌మిలి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

జ‌మిలి ఎన్నిక‌ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో ఎన్డీఏ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్ట‌నుంది.

View More జ‌మిలి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కాంగ్రెస్ తో జోడీ వద్దనుకుంటున్న ఆప్!

ఇండియా కూటమి ఢిల్లీ ఎన్నికల సాక్షిగా కుదుపులకు లోనవుతున్న మాట వాస్తవం.

View More కాంగ్రెస్ తో జోడీ వద్దనుకుంటున్న ఆప్!

ఉగాది పచ్చడి, కల్కి, పవన్.. ఇండియా వెదుకులాట

ఉగాది పచ్చడి, పవన్ కల్యాణ్, ప్రభాస్, గోవా, ఆవకాయ లాంటి పదాలు మాత్రం ఈ ఏడాది కూడా రిపీట్ అయ్యాయి.

View More ఉగాది పచ్చడి, కల్కి, పవన్.. ఇండియా వెదుకులాట

అత్యంత ఖరీదైన పెంట్ హౌజ్ ఇదే!

డీఎల్ఎఫ్ కు చెందిన ఓ అల్ట్రా లగ్జరీ వెంచర్ లో ఉంది ఈ పెంట్ హౌజ్. సకల సౌకర్యాలకు నిలయంగా ఈ వెంచర్ రూపొందింది.

View More అత్యంత ఖరీదైన పెంట్ హౌజ్ ఇదే!

రాజ్య‌సభలో తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట

రాజ్య‌సభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైంది. దీంతో సభలో కలకలం రేగింది.

View More రాజ్య‌సభలో తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట