విజ‌య‌వాడ బ‌రిలో ఏబీ.. జ‌న‌సేన‌కు భారీ షాక్‌!

మేయ‌ర్ అభ్య‌ర్థిగా జ‌న‌సేన త‌ర‌పున వంగ‌వీటి రాధాకృష్ణ‌ను నిల‌ప‌డం టీడీపీ త‌మ‌ద‌ని భావించే ఒక సామాజిక వ‌ర్గానికి అస‌లు న‌చ్చ‌డం లేదు

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లో ఊహించ‌ని మ‌లుపు. వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుతో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతున్న‌ట్టు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తెలిపారు. బ‌రిలో ఏబీ దిగితే, జ‌న‌సేన‌కు భారీ షాక్ అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

మేయ‌ర్ అభ్య‌ర్థిగా జ‌న‌సేన త‌ర‌పున వంగ‌వీటి రాధాకృష్ణ‌ను నిల‌ప‌డం టీడీపీ త‌మ‌ద‌ని భావించే ఒక సామాజిక వ‌ర్గానికి అస‌లు న‌చ్చ‌డం లేదు. వంగ‌వీటి రాధా అభ్య‌ర్థిత్వంపై ఆ సామాజిక వ‌ర్గం ర‌గిలిపోతోంద‌న్న ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.

దీంతో వారంతా ఓట్లు వేసేందుకే వెళ్ల‌క‌పోవ‌డ‌మా? లేక ఇత‌ర‌త్రా మార్గాల్ని ఎంచుకోవడ‌మా? అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌నలో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో మేయ‌ర్ బ‌రిలో తానున్నా అంటూ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఆక‌స్మికంగా ప్ర‌క‌టించారు.

ఈ ప‌రిణామం ముఖ్యంగా టీడీపీ శ్రేణుల‌కు పెద్ద ఊర‌ట‌. జ‌న‌సేన అభ్య‌ర్థి వంగ‌వీటి రాధా న‌చ్చ‌క‌పోవ‌డం, ఇదే సంద‌ర్భంలో వైసీపీకి ఎలా ఓటు వేయాల‌నే సంశ‌యంలో ఉన్న వారికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌త్యామ్నాయంగా క‌నిపించే అవ‌కాశాలున్నాయి.

ఏపీ రాజ‌కీయాలు కులం కంపు కొడుతున్నాయి. కుల రాజ‌కీయాల‌కు ఎవ‌రూ అతీతులు కారు. అందుకే రాజ‌కీయ పార్టీలు కుల స‌మీక‌ర‌ణ‌లు చూసే అభ్య‌ర్థుల్ని ఎంపిక చేస్తుంటారు.

ఈ నేప‌థ్యంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతున్న‌ప్ప‌టికీ, ఆయ‌న త‌మ వాడే అని ఒక సామాజిక వ‌ర్గం భావించే అవ‌కాశం వుంది.

ముఖ్యంగా వంగ‌వీటి రాధా అంటే గిట్ట‌ని వ‌ర్గం… త‌ప్ప‌నిస‌రిగా ఏబీ లేదా మ‌రో ప్ర‌త్యామ్యాయాన్ని చూసుకుంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేవు. ఇప్పుడు విజ‌య‌వాడ అంతా ఇదే విష‌యాన్ని మాట్లాడుకుంటున్నారు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు జ‌న‌సేన‌కు అతిపెద్ద షాక్‌గా చెబుతున్నారు.

14 Replies to “విజ‌య‌వాడ బ‌రిలో ఏబీ.. జ‌న‌సేన‌కు భారీ షాక్‌!”

  1. ఇక్కడ వీరు JSP కి షాక్ ఇస్తే… రేపు వారు సాధారణ ఎన్నికల్లో తెదేపాకు షాక్ ఇస్తారు… అప్పుడు అధికారం చేజారితే తెలుస్తుంది… చూద్దాం ఏం జరగనుందో… 

  2. JSP సొంతంగా గెలవలేదు కానీ… ఇద్దరి ఓట్లు చీల్చగలదు… ఆ విషయం తెలిసే cbn అయిష్టంగా అయినా పక్కన పెట్టుకున్నాడు… విజయవాడ మేయర్ సీటు కోసం ఆలోచిస్తే రేపు సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సీటు చేజారవచ్చు… అప్పుడు ఉంటుంది అసలు పండగ… తెదేపాని తమదిగా భావించే ఆ సామాజిక వర్గం అంత దూరపు చూపు లేని వారు కాదు అని నా అభిప్రాయం… అయినా మీకు ఓటు వేస్తారు అని చం…క..లు.. గుద్దు కోవడమే ఒక వింత…  

  3. JSP సొంతంగా గెలవలేదు కానీ… ఇ..ద్ద..రి ఓ..ట్లు చీ..ల్చ..గ..ల..దు… ఆ విషయం తె..లి..సే cbn అ..యి..ష్టం..గా అయినా పక్కన పెట్టుకున్నాడు… విజయవాడ మేయర్ సీటు కోసం ఆలోచిస్తే రేపు సాధారణ ఎన్నికల్లో ము..ఖ్య..మం..త్రి సీటు చేజారవచ్చు… అప్పుడు ఉంటుంది అసలు పం..డ..గ… తెదేపాని తమదిగా భావించే ఆ సా..మా..జి..క వర్గం అంత దూరపు చూపు లేని వారు కాదు అని నా అభిప్రాయం… అయినా మీకు ఓ..టు.. వే..స్తా..రు అని చం…క..లు.. గు..ద్దు.. కో..వ..డ..మే ఒక వింత…  

  4. ****J..S…P సొం…తం..గా గె..ల..వ..లే..దు కానీ… ఇ..ద్ద..రి ఓ..ట్లు చీ..ల్చ..గ..ల..దు… ఆ విషయం తె..లి..సే cbn అ..యి..ష్టం..గా అయినా పక్కన పెట్టుకున్నాడు… వి….జ..య..వాడ మే..య..ర్ సీటు కోసం ఆలోచిస్తే రేపు సా…ధా..ర..ణ ఎన్నికల్లో ము..ఖ్య..మం..త్రి సీ..టు చే..జా..ర..వచ్చు… అప్పుడు ఉంటుంది అసలు పం..డ..గ… తెదేపాని త …మ..దిగా భా..విం. చే ఆ సా..మా..జి..క వర్గం అంత దూ…ర..పు.. చూ..పు.. లే..ని.. వారు కాదు అని నా అభిప్రాయం… అయినా వారు ..మీ..కు ఓ..టు.. వే..స్తా..రు అని చం…క..లు.. గు..ద్దు.. కో..వ..డ..మే ఒక వింత…  ఏటంతావ్ GA 

  5. నాన్న దువ్వుతుంటే కేసం వెనక నుంచి ఎగరేసిన కేసం. ఈ ఎలక్షన్స్ లో ఉలుకు పలుకు లేదు ఏమిటా అనుకున్న. నాన్న వెనకపోటు ట్రాన్స్ఫర్ వేసాడు అన్నమాట. ఇదే సిట్యుయేషన్ దగ్గుబాటి-నారా ఎవరు సెకండ్ అన్న పోరు గుర్తుకువస్తోంది 

  6. ని….జM..మై…న శ్రే…యో…భి..లా..షి గా మీకో సలహా GA… పొ…త్తు. వి…చ్చి..న్నం… చేయడానికి ఇదో మంచి అ…వ..కా..శం… మీరు ఎ…లా..గూ అ..క్క…డ గె..ల..వ..రు కాబట్టి మీ …ఓ… ట్లు ఇతనికి బ…ది…లీ… చేయండి… గట్టిగా కృ…షి చేసి గె..లి…పిం..చండి…. దాన్ని తె..దే..పా మె..డ..కి …బి..గిం..చం..డి . జ..న ..సై..ని..కు..ల..కి కా…లి.. రే..పు.. త..మ.. దా..రి.. తా..ము.. చూ..సు..కుం..టా..రు…  వైకాపాకు ఎలా ఓటు.  వేయాలి అని ఆలోచించే వారికి ఇదో మంచి సాకు అవుతుంది…. మాంచి అవకాశం.   .     అవకాశం… మిస్ చే…సు..కో..కం..డి..

  7. నాకయితె ఈయన Y.-.C.-.P డమ్మి అబ్యర్దిలా కనిపిస్తున్నాడు!

    ఈ లొపొయికారి ఒప్పందం కొందరు ఊహించిందె!

  8. ///ఈ ప‌రిణామం ముఖ్యంగా టీడీపీ శ్రేణుల‌కు పెద్ద ఊర‌ట‌. జ‌న‌సేన అభ్య‌ర్థి వంగ‌వీటి రాధా న‌చ్చ‌క‌పోవ‌డం, ఇదే సంద‌ర్భంలో వైసీపీకి ఎలా ఓటు వేయాల‌నే సంశ‌యంలో ఉన్న వారికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌త్యామ్నాయంగా క‌నిపించే అవ‌కాశాలున్నాయి.////

    .

    టీడీపీ శ్రేణుల‌కు పెద్ద ఊర‌ట‌ ఎందిరా నీ బొంద ! నిన్నటి వరకూ ఈయన TDP నె, జనసెన అరువు తెచ్చుకుంది అని ఊదర కొట్టావుగా!

    అయినా కాక్రొజ్ లు అని చెప్పుకుంటు కమ్యునిస్ట్లులు, కొంగ్రెస్స్ తొ వెంపర్లాడుతుంది జగనె గా?

  9. ఈ ఏబీ పెద్ద ప్రజల నాయకుడు కదా…పాపం డిపాజిట్ తెచ్చుకోమనూ..నీ హెడ్డింగ్ చూసి ఏబీ షాక్ అయ్యాడంట

Comments are closed.