సోమవారం వస్తోంది.. గూగుల్ ఉద్యోగుల్లో భయం

గూగుల్ మరో రౌండ్ లే-ఆఫ్స్ కు సిద్ధమౌతోంది. ఈసారి బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్ ను టార్గెట్ చేసింది.

View More సోమవారం వస్తోంది.. గూగుల్ ఉద్యోగుల్లో భయం

నన్ను ఏదో ఒకటి చేయండి.. అప్పులు తీర్చిపారేస్తా!

జగన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదన్న పాల్.. తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమీ అడగలేకపోతున్నాడని విమర్శించాడు.

View More నన్ను ఏదో ఒకటి చేయండి.. అప్పులు తీర్చిపారేస్తా!

వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా టీడీపీ నేత‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది.

View More వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!

రేవంత్ స‌ర్కార్‌కు కొర‌క‌రాని కొయ్య‌.. స్మితా స‌బ‌ర్వాల్‌!

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌కు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్ కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు.

View More రేవంత్ స‌ర్కార్‌కు కొర‌క‌రాని కొయ్య‌.. స్మితా స‌బ‌ర్వాల్‌!

ఆ సంస్థ కాంగ్రెసుకు శత్రువు.. కాని దానిలా పనిచేయాలట!

కాంగ్రెసు పనితీరు పట్ల ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె చేస్తున్న సమీక్షల్లో అర్థమవుతోంది.

View More ఆ సంస్థ కాంగ్రెసుకు శత్రువు.. కాని దానిలా పనిచేయాలట!

ఆ బీజేపీ ఎంపీ ఎవరో ఇప్పటివరకు చెప్పని కేటీఆర్..!

ఆ బీజేపీ ఎంపీ ఎవరో త్వరలో చెబుతానన్న కేటీఆర్ ఇప్పటివరకు నోరు మెదపడంలేదు. అసలు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా?

View More ఆ బీజేపీ ఎంపీ ఎవరో ఇప్పటివరకు చెప్పని కేటీఆర్..!

ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు!

ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాలను రాజకీయ కుట్రలతో కూలదోస్తే, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

View More ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు!

ఆయన ఆ తప్పు చేశాడు.. అధికారం దక్కలేదు!

పాలకుర్తిలో తనకు కూడా టిక్కెట్​ ఇవ్వొద్దని చెప్పానని, అయినా కేసీఆర్​ వినకుండా తనను నిలబెట్టాడని, ఫలితంగా ఓడిపోయానని చెప్పాడు.

View More ఆయన ఆ తప్పు చేశాడు.. అధికారం దక్కలేదు!

మంత్రి పదవులు కావాలా? ఆయన్ని చూసి నేర్చుకోండి!

పదవుల కోసం నాయకులు పాకులాడకూడదు. ఓపికగా వేచివుండి అధిష్టానం ఇస్తే తీసుకోవాలి.

View More మంత్రి పదవులు కావాలా? ఆయన్ని చూసి నేర్చుకోండి!

మా బాపు మంచోడు.. నేను రౌడీని..!

కేసీఆర్​ గారాలపట్టీ, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత లిక్కర్​ స్కామ్​లో తీహార్​ జైల్లో ఆరు నెలలు గడిపి వచ్చాక బాగా యాక్టివ్​ అయిపోయింది.

View More మా బాపు మంచోడు.. నేను రౌడీని..!

వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!

కంచ గచ్చిబౌలి భూముల కొరివితో తల గోక్కున్న రేవంత్​ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు తలంటు పోసింది.

View More వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!

తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

అధికారం కాద‌ని, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌లోకి వెళ్తార‌ని మంత్రి పొంగులేటి ఎందుకు అనుకుంటున్నారో అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

View More తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

మంత్రి పదవులపై కాంగ్రెస్‌కు ఓ విధానం లేదా?

రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో మహేశ్ కుమార్ కూడా పాల్గొన్నప్పుడు పార్టీ విధానం ఏమిటన్నది తెలియలేదా?

View More మంత్రి పదవులపై కాంగ్రెస్‌కు ఓ విధానం లేదా?

బీజేపీలోనే ఉంటే కేంద్ర మంత్రిని అయ్యేవాడిని..!

మంత్రి పదవి మిస్సయినందుకు మరో కాంగ్రెసు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశాడు

View More బీజేపీలోనే ఉంటే కేంద్ర మంత్రిని అయ్యేవాడిని..!

నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే సహించను..!

తెలంగాణ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఆశించి, చివరకు విస్తరణ వాయిదా పడటంతో నిరాశ చెందిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీపై, నాయకులపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

View More నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే సహించను..!

ఆయన కోట్ల సంపాదనను, సినిమాలను త్యాగం చేశాడు!

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విమర్శించే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశాడు

View More ఆయన కోట్ల సంపాదనను, సినిమాలను త్యాగం చేశాడు!

ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడయ్యాడు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుతకుత ఉడికిపోతున్నాడు. ఆయనలో అసహనం పెరిగిపోతోంది

View More ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడయ్యాడు

మెట్టు దిగివచ్చారు.. ఫలం దక్కుతుందా?

నైనార్ నాగేంద్రన్ పార్టీ అధ్యక్షుడు కావడం అన్నా డీఏంకేతో మైత్రి బంధాన్ని దృఢంగా ముందుకు తీసుకువెళ్లడం కోసమే అనే వాదనలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి.

View More మెట్టు దిగివచ్చారు.. ఫలం దక్కుతుందా?

రేవంత్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లే.. అందుకే రాజీనామా!

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

View More రేవంత్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లే.. అందుకే రాజీనామా!

మరోసారి రేవంత్​ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!

పోలీస్ యాక్ట్ విధించాల్సిన పరిస్థితులు సభ నిర్వహించే ప్రాంతంలో లేవు. ఘర్షణలు లేవు.

View More మరోసారి రేవంత్​ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!

పూలే విగ్రహంపై పట్టువీడని కేసీఆర్ కూతురు

కవిత, బీసీలలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటును ఒక సెంటిమెంట్‌గా మార్చారు.

View More పూలే విగ్రహంపై పట్టువీడని కేసీఆర్ కూతురు

వ‌న‌జీవి రామ‌య్య ఇక‌లేరు!

మొక్క‌ల పెంప‌కంతో ఆరోగ్య‌కర స‌మాజాన్ని నిర్మించొచ్చ‌ని, అందుకోసం జీవితాన్ని త్యాగం చేసిన వ‌న‌జీవి, ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత రామ‌య్య (85) తుదిశ్వాస విడిచారు.

View More వ‌న‌జీవి రామ‌య్య ఇక‌లేరు!

కోవిడ్ లాంటి మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందా?

ఇండియా జనం ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ కొత్త మహమ్మారి ఎప్పుడు వస్తుందో, ఎన్ని లక్షలమంది ప్రాణాలు తీస్తుందో తెలియదు.

View More కోవిడ్ లాంటి మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందా?

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

కొన్నాళ్లుగా తగ్గిందనుకున్న డ్రగ్స్ కల్చర్ మరోసారి బయటపడింది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఓ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

View More హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం