తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

అధికారం కాద‌ని, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌లోకి వెళ్తార‌ని మంత్రి పొంగులేటి ఎందుకు అనుకుంటున్నారో అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

View More తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

‘గులాబీ’ పార్టీ అధినేత మారు మనసు పొందారా?

కాంగ్రెసు ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజలు తప్పులు తెలుసుకొని మళ్లీ బీఆర్​ఎస్‌ను గెలిపిస్తారని కేసీఆర్​ అభిప్రాయం కావొచ్చు.

View More ‘గులాబీ’ పార్టీ అధినేత మారు మనసు పొందారా?

ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?

కేటీఆర్, హరీష్​రావు సీఎం పదవిపై కన్నేశారని, కాబట్టి ఆ పదవి కోసం కేసీఆర్​ను ఖతం చేస్తారని రేవంత్​ రెడ్డి చెప్పాడు.

View More ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?

గులాబీ దళపతి పై ఒత్తిడి: పరువు చేటు!

కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలంటే లక్ష్యం లేదని.. వారి తీర్పును అవమానిస్తున్నారని ఇలా రకరకాలుగా తాటాకులు కట్టేయడానికి ప్రయత్నించవచ్చు.

View More గులాబీ దళపతి పై ఒత్తిడి: పరువు చేటు!

అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్.. ‘సుయోధన థియరీ’నా?

ఇప్పుడు సభకు కేసీఆర్ వస్తే.. తాను శ్రద్ధగా బడ్జెట్ చర్చల కోసం సభకు వచ్చినట్టు అవుతుందా?

View More అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్.. ‘సుయోధన థియరీ’నా?

కేసీఆర్ పై విమర్శ.. జగన్‌కు కూడా ఎదురౌతుందా!

ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లడం లేదు.

View More కేసీఆర్ పై విమర్శ.. జగన్‌కు కూడా ఎదురౌతుందా!

ఎట్ట‌కేల‌కు పంతం వీడి…అసెంబ్లీ స‌మావేశాల‌కు!

ఎట్ట‌కేల‌కు అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు కేసీఆర్ నిర్ణ‌యించారు.

View More ఎట్ట‌కేల‌కు పంతం వీడి…అసెంబ్లీ స‌మావేశాల‌కు!

మాజీ సీఎంపై మరోసారి చెలరేగిపోయిన మండలి చైర్మన్

తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్‌ను విమర్శిస్తూనే ఉన్నాడు.

View More మాజీ సీఎంపై మరోసారి చెలరేగిపోయిన మండలి చైర్మన్

అప్పటి కేసీఆర్​ మాదిరిగానే ఇప్పటి రేవంత్​ రెడ్డి తీరు

రేవంత్​ రెడ్డి తమది ప్రజాపాలన అని చెప్పుకున్నారు. తనను ఎవరైనా, ఎప్పడైనా కలవొచ్చని చెప్పారు. చెప్పింది  బాగానే ఉందిగాని చేసిన పని బాగాలేదనే విమర్శలు వస్తున్నాయి.

View More అప్పటి కేసీఆర్​ మాదిరిగానే ఇప్పటి రేవంత్​ రెడ్డి తీరు

అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజ‌ర్‌పై ఆస‌క్తిక‌ర పిటిష‌న్‌

కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ల‌కుంటే, స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ ఫార్మ‌ర్స్ ఫెడ‌రేష‌న్ నాయ‌కుడు విజ‌య్‌పాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు.

View More అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజ‌ర్‌పై ఆస‌క్తిక‌ర పిటిష‌న్‌

శాసనమండలి చైర్మన్ కాంగ్రెసు నాయకుడా?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటినుంచి గుత్తా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

View More శాసనమండలి చైర్మన్ కాంగ్రెసు నాయకుడా?

నోరు పారేసుకోవడంలో ఇద్దరూ ఒక్కటే

కేసీఆర్​, కేటీఆర్​, హరీష్​రావు కులగణనలో పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాల్లోనూ వారు మొదటి నుంచి పాల్గొనడంలేదు.

View More నోరు పారేసుకోవడంలో ఇద్దరూ ఒక్కటే

మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ 

ఎన్టీఆర్ ఐదేళ్లు అసెంబ్లీకి రాలేదని.. జయలలిత ఐదేళ్లు అసెంబ్లీకి పోలేదని.. అయినా సరే వాళ్ల ప్రభ ఏమైనా తగ్గిందా అంటూ ప్రశ్నించారు కేటీఆర్.

View More మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ 

మాజీ సీఎం కొత్త విద్య నేర్చుకున్నాడోచ్!

ఏడాదిగా ఫార్మ్‌హౌస్‌లోనే ఉంటున్న కేసీఆర్ ఇప్పుడు మొబైల్ ఆపరేషన్ మీద దృష్టి పెట్టారు. మొత్తం మీద కొత్త విద్య నేర్చుకున్నారు.

View More మాజీ సీఎం కొత్త విద్య నేర్చుకున్నాడోచ్!

గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? 

2025 లో పరిస్థితిలో ఏమన్నా మార్పు వస్తుందా ? అంటే అలాంటి సూచనలు ఏమీ కనబడటంలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు.

View More గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? 

గులాబీ పార్టీ కొత్త చీఫ్ ఎవరు? 

పార్టీ స్థాపకుడే జీవితాంతం అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన అనంతరం ఆయన వారసుడు లేదా వారసురాలు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు.

View More గులాబీ పార్టీ కొత్త చీఫ్ ఎవరు? 

కేసీఆర్ కు మరీ ఇంత మొండి పట్టుదలా?

మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించడం కోసం ఢిల్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇంత మొండి పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు

View More కేసీఆర్ కు మరీ ఇంత మొండి పట్టుదలా?

అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!

కవిత మాదిరిగా ఆయన్ని కూడా తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఏడాదిలో కేసీఆర్ కుటుంబానికి కష్టాలు తప్పేలా లేవు.

View More అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!

బంగారమేదీ? బతుకమ్మ ఏదీ?

కొత్త తెలంగాణ తల్లి అభయహస్తం చూపిస్తోంది కాబట్టి ఆమె తెలంగాణా తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అనే విమర్శలు వస్తున్నాయి.

View More బంగారమేదీ? బతుకమ్మ ఏదీ?

పేదరాలైన తెలంగాణ తల్లి!

నిజానికి పాత తెలంగాణ తల్లి విగ్రహం, టీఎస్ …ఇవేవీ రాష్ట్రానికి నష్టం కలిగించేవికావు. కేవలం కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి చేసిన పనులు.

View More పేదరాలైన తెలంగాణ తల్లి!

అదే పనిగా రెచ్చగొడుతున్న సీఎం!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతుండటంతో కేసీఆర్‌ను ఎలాగైనా సమావేశాలకు రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నాడు.

View More అదే పనిగా రెచ్చగొడుతున్న సీఎం!

రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా?

సభకు వచ్చి పెద్దరికం నిలుపుకోవాలని కూడా సలహా ఇచ్చాడు. మరి రేవంత్ రెడ్డి కోరికను కేసీఆర్ తీరుస్తాడా ?

View More రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా?

ఫోన్ ట్యాపింగ్ నేరస్తులకు అమెరికాలో ఆశ్రయమా?

ఇక్కడ కీలక పదవులు అనుభవించడం.. ఆ అనుభవించే క్రమంలో పదవులు కట్టబెట్టిన పెద్దలకు అనుచిత మార్గాల్లో దోచిపెట్టడం, అడ్డదారుల్లో మేళ్లు చేకూర్చడం.. ప్రభుత్వాలు మారి తమ మీద కేసులు నమోదు అయితే.. విదేశాలకు పారిపోయి…

View More ఫోన్ ట్యాపింగ్ నేరస్తులకు అమెరికాలో ఆశ్రయమా?