తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

అధికారం కాద‌ని, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌లోకి వెళ్తార‌ని మంత్రి పొంగులేటి ఎందుకు అనుకుంటున్నారో అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

View More తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

అధికారంలోకి వ‌చ్చేది మేమే…ఆ భూముల్ని వెన‌క్కి తీసుకుంటాం!

అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేసి, హెచ్‌సీయూకు గిఫ్ట్‌గా ఇస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

View More అధికారంలోకి వ‌చ్చేది మేమే…ఆ భూముల్ని వెన‌క్కి తీసుకుంటాం!

ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?

కేటీఆర్, హరీష్​రావు సీఎం పదవిపై కన్నేశారని, కాబట్టి ఆ పదవి కోసం కేసీఆర్​ను ఖతం చేస్తారని రేవంత్​ రెడ్డి చెప్పాడు.

View More ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?

జగన్ కాదు కేటీఆర్.. సాయి రెడ్డి ఎందుకలా?

జగన్ అన్న మూడు అక్షరాలను కావాలనేనా విజయసాయిరెడ్డి విస్మరించారు అన్నది కూడా చర్చ సాగుతోంది.

View More జగన్ కాదు కేటీఆర్.. సాయి రెడ్డి ఎందుకలా?

అడ్డ‌మైన వాళ్ల‌తో నాకు లింకులు పెట్ట‌లేదా?

త‌న‌కు అడ్డ‌మైన వాళ్ల‌కు లింకులు పెట్టి మాట్లాడిన‌ప్పుడు, త‌మ కుటుంబాలు బాధ‌ప‌డ‌లేదా?

View More అడ్డ‌మైన వాళ్ల‌తో నాకు లింకులు పెట్ట‌లేదా?

ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయం 

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయపడిపోతున్నారు.

View More ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయం 

మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ 

ఎన్టీఆర్ ఐదేళ్లు అసెంబ్లీకి రాలేదని.. జయలలిత ఐదేళ్లు అసెంబ్లీకి పోలేదని.. అయినా సరే వాళ్ల ప్రభ ఏమైనా తగ్గిందా అంటూ ప్రశ్నించారు కేటీఆర్.

View More మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ 

అలాఅనకుంటే.. ఉన్నవారూ వెళతారని భయం!

భారాస పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. కేసీఆర్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారో లేదో తెలియని స్థితి.

View More అలాఅనకుంటే.. ఉన్నవారూ వెళతారని భయం!

కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే సలహా!

నాలుగు జతల దుస్తులు తీసుకెళ్లమని చెప్పాడు. జైలులో హాయిగా ఉండదు కాబట్టి దుప్పటి తీసుకెళ్లాలట.

View More కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే సలహా!

నాయకుడి పరువు పోతుందని గులాబీలకు అనిపించదా?

ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వస్తానని, ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తానని, సహకరిస్తానని కేటీఆర్ అంటున్నారు.

View More నాయకుడి పరువు పోతుందని గులాబీలకు అనిపించదా?

కేటీఆర్ కేసుపై ఉత్కంఠ‌

స‌ర్వోన్న‌త న్యాయ స్థానంలో కేటీఆర్‌కు ఉప‌శ‌మ‌నం దొర‌క్క‌పోతే, అరెస్ట్ త‌ప్ప‌క పోవ‌చ్చ‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

View More కేటీఆర్ కేసుపై ఉత్కంఠ‌

ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!

ఏసీబీ, ఈడీ ఈ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరుపుతాయా?

View More ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!

ఇక మీరిద్దరే పార్టీని చూసుకోవాలి!

కేటీఆర్.. కవిత, హరీష్ రావులను పిలిపించి, పార్టీ నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగించినట్లు తెలుస్తోంది.

View More ఇక మీరిద్దరే పార్టీని చూసుకోవాలి!

కేటీఆర్ ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం ముందుకురికింది!

కేటీఆర్ ను ఎట్టి పరిస్థితిలోనూ వదలకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

View More కేటీఆర్ ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం ముందుకురికింది!

కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

తెలంగాణ రాజ‌కీయం ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంశం చుట్టూ తిరుగుతోంది. అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏం జ‌రుగుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి.

View More కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు!

ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

View More కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు!

విచారణకు కేటీఆర్ హాజరుపై ఉత్కంఠకు తెర

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుపై ఉత్కంఠకు తెరపడింది.

View More విచారణకు కేటీఆర్ హాజరుపై ఉత్కంఠకు తెర

ఒక్క అక్షరం మార్చడానికి వెయ్యి కోట్ల ఖర్చు!

ఒక్క అక్షరం మార్చడానికి వెయ్యి కోట్లు కాదు, లక్ష కోట్లు ఖర్చు చేసినా తెలంగాణా అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి చెరపలేడని కేటీఆర్ అన్నారు.

View More ఒక్క అక్షరం మార్చడానికి వెయ్యి కోట్ల ఖర్చు!

గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? 

2025 లో పరిస్థితిలో ఏమన్నా మార్పు వస్తుందా ? అంటే అలాంటి సూచనలు ఏమీ కనబడటంలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు.

View More గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? 

గులాబీ పార్టీ కొత్త చీఫ్ ఎవరు? 

పార్టీ స్థాపకుడే జీవితాంతం అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన అనంతరం ఆయన వారసుడు లేదా వారసురాలు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు.

View More గులాబీ పార్టీ కొత్త చీఫ్ ఎవరు? 

అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!

కవిత మాదిరిగా ఆయన్ని కూడా తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఏడాదిలో కేసీఆర్ కుటుంబానికి కష్టాలు తప్పేలా లేవు.

View More అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!

రేవంత్‌కు కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

View More రేవంత్‌కు కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!