వైసీపీలో తుక్కు ఏరివేస్తేనే!

వైసీపీలో కావాల్సినంత తుక్కు స‌రుకు వుంది. దాన్నంత‌టిని నిర్మూలిస్తేనే, ఆ పార్టీకి భ‌విష్య‌త్‌.

View More వైసీపీలో తుక్కు ఏరివేస్తేనే!

ఎమ్బీయస్‍: మాకిదేం కొత్త కాదు..

గుర్తు పెట్టుకుంటే జగన్ పని అయిపోయింది అని గంతులేయడం సమంజసం కాదు. ‘పిక్చర్ అభీ భీ బాకీ హై’ అనుకోవాలి.

View More ఎమ్బీయస్‍: మాకిదేం కొత్త కాదు..

జ‌గ‌న్‌.. కోటరీ వదలదు, కోట మిగలదు!

ఇక రాజకీయ సన్యాసం చేస్తున్న, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్న, ఇక నేను వ్య‌వ‌సాయం చేసుకుంటా, ఎప్పటికీ జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటా అని డైలాగులు చెప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పదేపదే…

View More జ‌గ‌న్‌.. కోటరీ వదలదు, కోట మిగలదు!

జ‌గ‌న్ చుట్టూ నోరున్నోళ్లే.. బుర్ర ఉన్నోళ్లేరి?

త‌న చుట్టూ బ‌ల‌హీనులు వుంటేనే త‌ను బ‌లంగా ఉంటాన‌ని జ‌గ‌న్ న‌మ్ముతారు. అందుకే నోరున్న వాళ్లు త‌ప్ప‌, బుర్ర ఉన్న‌ వాళ్ల‌ని ద‌గ్గ‌ర పెట్టుకోడు.

View More జ‌గ‌న్ చుట్టూ నోరున్నోళ్లే.. బుర్ర ఉన్నోళ్లేరి?

ఫీజు పోరులో పాల్గొన‌ని ఇన్‌చార్జ్‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!

రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త పోరు ఎలా జ‌రిగింది? ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు? త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ నివేదిక తెప్పించుకున్నారు.

View More ఫీజు పోరులో పాల్గొన‌ని ఇన్‌చార్జ్‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!

జ‌గ‌న్ కోట‌రీ … స్వ‌యంకృతాప‌రాధం!

రాజ‌కీయాల్లో మూడు ద‌శాబ్దాలు రాణించాల‌ని క‌ల‌లు కంటున్న జ‌గ‌న్‌, ఇప్ప‌టికైనా త‌న పంథాపై పున‌రాలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

View More జ‌గ‌న్ కోట‌రీ … స్వ‌యంకృతాప‌రాధం!

ప్రజలతో మమేకం కావడం ఇలా కాదు జగన్!

నిరంతరం తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటూ, అరెస్టు అయిన వారిని, మరణించిన వారిని పరామర్శించడానికి మాత్రం వెళుతూ.. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినంత కాలం.. పార్టీ స్ఫూర్తి ప్రజల్లోకి వెళుతుందా అనేది సందేహం.

View More ప్రజలతో మమేకం కావడం ఇలా కాదు జగన్!

మోకాలికీ బోడిగుండుకీ ముడి కరక్టేనా?

పురాతనమైన ఎన్నో కేసులు రీఓపెన్ చేసి విచారిస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే… ఆలయాల మీద దాడుల కేసులు కూడా రీఓపెన్ చేసి విచారిస్తే సరిపోతుంది కదా అనేది ప్రజల వాదన.

View More మోకాలికీ బోడిగుండుకీ ముడి కరక్టేనా?

కోట‌రీ వ‌ల్లే జ‌గ‌న్‌కు దూరం అయ్యా

జగన్ చుట్టూ ఉండే కోటరీ తనకు, జగన్‌కు మధ్య అగాధం ఏర్పరిచిందని, మూడు ఏళ్లుగా తనను తొక్కుతూనే కొంత మంది పైకి ఎదిగారని చెప్పారు.

View More కోట‌రీ వ‌ల్లే జ‌గ‌న్‌కు దూరం అయ్యా

అధికారంపై జ‌గ‌న్ భ‌రోసా

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా అధికారం వైసీపీదే అని జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నారు. అలాగే వైసీపీ శ్రేణుల్లో కూడా ఆ న‌మ్మ‌కాన్ని నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

View More అధికారంపై జ‌గ‌న్ భ‌రోసా

వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కాదా? స‌జ్జ‌లా?

వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాదా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. స‌ల‌హాదారు నుంచి అధినేత స్థాయికి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేరుకున్నారా?

View More వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కాదా? స‌జ్జ‌లా?

వైసీపీ గూటికి తిరిగి చేరిన ముగ్గురు కౌన్సిల‌ర్లు

టీడీపీలోకి వెళ్లిన ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌లేద‌నే మాట వినిపిస్తోంది. మ‌రికొంద‌రు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరొచ్చ‌నే చ‌ర్చ ఊపందుకుంది.

View More వైసీపీ గూటికి తిరిగి చేరిన ముగ్గురు కౌన్సిల‌ర్లు

జ‌గ‌న్ గైర్హాజ‌రుతో క‌ళ త‌ప్పిన అసెంబ్లీ!

జ‌గ‌న్‌పై తిట్లు కూడా కూట‌మి శ్రేణులు …ఏందీ స‌మావేశాలు అస‌హ్యించుకునేలా ఉన్నాయి. అసెంబ్లీ స‌మావేశాల్ని చూడాలంటేనే భ‌య‌ప‌డేలా సాగుతున్నాయి.

View More జ‌గ‌న్ గైర్హాజ‌రుతో క‌ళ త‌ప్పిన అసెంబ్లీ!

ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వెట‌కారం.. కౌంట‌ర్ దొర‌క్క గిల‌గిల‌!

జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డానికి స‌త్తా, స‌బ్జెక్ట్ దొర‌క్క‌, ఎదురు దాడికి జ‌న‌సేన దిగుతోంది.

View More ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వెట‌కారం.. కౌంట‌ర్ దొర‌క్క గిల‌గిల‌!

ఇవేం క‌మిటీలు?.. వైసీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి!

ఇలాంటి స‌మ‌యంలో పార్టీ కోసం గ‌ట్టిగా నిల‌బ‌డ్డ నిబ‌ద్ధ‌త క‌లిగిన వాళ్ల‌కు గుర్తింపు ఇవ్వ‌క‌పోతే ఎలా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది

View More ఇవేం క‌మిటీలు?.. వైసీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి!

ఏది చూసినా జగనే!

విశాఖ రుషికొండ ప్యాలెస్ మీద మరోసారి ఏపీ అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది. దానిని తీసుకుని వచ్చిన వారు విశాఖ ఉత్తరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.

View More ఏది చూసినా జగనే!

అసెంబ్లీకి వెళ్ల‌డు… కానీ జ‌గ‌న్ ఉచిత స‌ల‌హాలు!

ప్ర‌తిప‌క్ష హోదాతో సంబంధం లేకుండా అసెంబ్లీకి వెళ్లి, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ కూడా గ‌ళ‌మెత్తడానికి ప‌క‌ర‌య‌త్నిస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More అసెంబ్లీకి వెళ్ల‌డు… కానీ జ‌గ‌న్ ఉచిత స‌ల‌హాలు!

ఈ విషయంలో మాత్రం నిబంధనలు చూపించరు!

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి 10 శాతం సీట్లు ఉండాల్సిందే అనే నిబంధన ఎక్కడ ఉందో మాత్రం ఆయన చెప్పరు.

View More ఈ విషయంలో మాత్రం నిబంధనలు చూపించరు!

వైసీపీ వాళ్ల‌కు చేయొద్దంటున్నావ్‌.. ఏం మీ బాబు సొమ్మా?

బాబు ష్యూరిటీ … భ‌విష్య‌త్ గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ…మోసం గ్యారెంటీ అయ్యింద‌ని ఆయ‌న దెప్పి పొడిచారు.

View More వైసీపీ వాళ్ల‌కు చేయొద్దంటున్నావ్‌.. ఏం మీ బాబు సొమ్మా?

ప‌వ‌న్‌పై జ‌గ‌న్ పంచ్: కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ

పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు

View More ప‌వ‌న్‌పై జ‌గ‌న్ పంచ్: కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ

స‌భ్యుల్ని గౌర‌వించే ప‌ద్ధ‌తి ఇదేనా అయ్య‌న్నా?

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు. జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించిన సంద‌ర్భంలో క‌నీసం గారు అనే సంబోధ‌న లేక‌పోవ‌డం, స్పీక‌ర్ సంస్కారాన్ని తెలియ‌జేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More స‌భ్యుల్ని గౌర‌వించే ప‌ద్ధ‌తి ఇదేనా అయ్య‌న్నా?

వైసీపీకి బ‌ల‌మైన వాయిస్

వైసీపీకి బ‌ల‌మైన వాయిస్‌గా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని వేంప‌ల్లెకు చెందిన ఎస్వీ స‌తీష్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూర‌గొంటున్నారు.

View More వైసీపీకి బ‌ల‌మైన వాయిస్

అసెంబ్లీలో జ‌గ‌న్‌కు ర‌ఘురామ కేటాయించిన సీటు ఎక్క‌డంటే?

ఏపీ అసెంబ్లీలో సీఎం మొద‌లుకుని ప్ర‌తి ఒక్క‌రికీ ప్రాధాన్యాల‌ను అనుస‌రించి ఉప ముఖ్య‌మంత్రి ర‌ఘురామ‌కృష్ణంరాజు సీట్లు కేటాయించారు.

View More అసెంబ్లీలో జ‌గ‌న్‌కు ర‌ఘురామ కేటాయించిన సీటు ఎక్క‌డంటే?

నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఏపీ నేత‌లు మౌనం!

ఏపీకి వ‌చ్చే స‌రికి, మోదీ స‌ర్కార్‌ను నిల‌దీసే ద‌మ్ము ఎవ‌రికీ లేదు. సొంత ప్ర‌యోజ‌నాలే త‌ప్ప‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఏమాత్రం ప‌ట్ట‌డం లేదు.

View More నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఏపీ నేత‌లు మౌనం!

సీఎంగా కేడ‌ర్ వ‌ద్ద‌కు బాబు… జ‌గ‌న్ ఎక్క‌డ‌?

ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎప్పుడైనా, ఎక్క‌డైనా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయిన సంద‌ర్భం ఉందా?

View More సీఎంగా కేడ‌ర్ వ‌ద్ద‌కు బాబు… జ‌గ‌న్ ఎక్క‌డ‌?

బాబులో కే’డ‌ర్‌’

వైసీపీ శ్రేణుల్ని యాక్టీవ్ చేయ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కావ‌డం లేదు. ఆ ప‌ని చంద్ర‌బాబు చేస్తున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది.

View More బాబులో కే’డ‌ర్‌’