ఏ రకంగా వైసీపీకి, జగన్‌కు రాజకీయంగా, ఇతరత్రా ఉపయోగపడుతున్నారో ఆలోచించాల్సిన అవసరం వుంది.
View More జగన్ ‘అపాయ’మెంట్స్!Tag: ys jagan
మేమొచ్చాక..
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి దుస్థితి వలన పతనం అవుతాయే తప్ప.. పురోగమించవు. ఆ స్పృహ అన్ని పార్టీలూ కలిగి ఉండాలి.
View More మేమొచ్చాక..జగన్ రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్క!
వైసీపీని బలోపేతం చేయడానికి సతీష్‌రెడ్డే సరైన నాయకుడిగా జగన్ గుర్తించడం, ఆయన్నే ముందుకు పెట్టడంపై ఆ జిల్లాలోని నాయకులు సంతోషిస్తున్నారు.
View More జగన్ రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్క!జగన్ చెప్పినట్లే ఏపీ సర్కార్ చేస్తోందా?
ఏ సూపర్ సిక్స్ హామీల ద్వారా ప్రజలను ఊరించి ఎన్డీయే అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను నెరవేర్చడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు
View More జగన్ చెప్పినట్లే ఏపీ సర్కార్ చేస్తోందా?వేసవి అయ్యాక…బాబుకి వేడి ప్రారంభం!
చంద్రబాబుకి వచ్చేదంతా కష్టకాలమే. ఎన్ని విమర్శలున్నా జగన్ కంటే చంద్రబాబు మెరుగే.
View More వేసవి అయ్యాక…బాబుకి వేడి ప్రారంభం!జగన్‌ది బటన్ షో, బాబుది గేమ్ షో
జగన్ చేస్తే అప్పు. రాష్ట్రం దివాలా. రిజర్వ్ బ్యాంక్ ముందు దేహి. బాబు చేస్తే రుణ సమీకరణ.
View More జగన్‌ది బటన్ షో, బాబుది గేమ్ షోమాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి
అసలు కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినపుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ఎక్కడ వున్నారు?
View More మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలిబుగ్గన సహా పలువురు ముఖ్య నేతలపై జగన్ సీరియస్!
ఇకపై రాష్ట్ర కమిటీ పిలుపును లైట్‌గా తీసుకోవద్దని హితవు చెప్పి పంపారని వైసీపీ ముఖ్య నేతలు తెలిపారు.
View More బుగ్గన సహా పలువురు ముఖ్య నేతలపై జగన్ సీరియస్!ఈ దఫా ప్రభుత్వం మీ కోసమేః వైఎస్ జగన్
కార్యకర్తల్ని విస్మరించానన్న జ్ఞానోదయం కలిగింది.
View More ఈ దఫా ప్రభుత్వం మీ కోసమేః వైఎస్ జగన్మార్పునకు సిద్ధమా జగన్?
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? రాదా? అనే భయం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో లేదు.
View More మార్పునకు సిద్ధమా జగన్?జగన్ అంత కీర్తి ఆశిస్తున్న చంద్రబాబు!
ఒక్క పింఛను విషయంలో హామీ నిలబెట్టుకోవడం ద్వారా– జగన్మోహన్ రెడ్డికి లభించిన సమస్త కీర్తి ప్రతిష్టలు తనకు కూడా దక్కాలని ఆరాటపడుతున్నట్లుగా ఉంది.
View More జగన్ అంత కీర్తి ఆశిస్తున్న చంద్రబాబు!బాబులా ఎప్పుడైనా వెళ్లావా జగన్?
గతంలో జగన్ చేసిన తప్పుల నుంచి చంద్రబాబు గుణపాఠం నేర్చుకున్నారు
View More బాబులా ఎప్పుడైనా వెళ్లావా జగన్?జగన్ వద్ద చెవిరెడ్డికి కౌంట్‌డౌన్!
జగన్‌పై బాలినేని మాట్లాడిన చెడుకు, అదే రేంజ్లో కౌంటర్ ఇవ్వాలి.
View More జగన్ వద్ద చెవిరెడ్డికి కౌంట్‌డౌన్!వైసీపీ ధీర వనితలకు.. దన్నుగా నిలవరా జగన్?
సామాన్య ప్రజాప్రతినిధుల వీరోచిత పోరాటానికి జగన్ వెలకట్టలేరు.
View More వైసీపీ ధీర వనితలకు.. దన్నుగా నిలవరా జగన్?చావకొట్టినా.. జగన్‌కు చీమ కుట్టినట్టైనా లేదా?
ఇంత జరిగినా, కనీసం బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యుల్ని కనీసం ఫోన్‌లో పలకరించాలన్న జ్ఞానం జగన్‌కు లేకపోవడం వైసీపీ శ్రేణుల దురదృష్టం.
View More చావకొట్టినా.. జగన్‌కు చీమ కుట్టినట్టైనా లేదా?వాలంటీర్లకు ఉగాది చేదు జ్ఞాపకం
ఉగాది రోజు మీ అందరికీ తీపు కబురు ఇస్తాం. రూ.5వేలు కాదు… రూ.10 వేలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది
View More వాలంటీర్లకు ఉగాది చేదు జ్ఞాపకంమరీ ఇంత దారుణంగా వంచిస్తారా?
పవన్ తన స్వంత డబ్బు ఇచ్చారని ప్రచారం చేయడం మాత్రం జనాలను తప్పు దారి పట్టించడమే తప్ప వేరు కాదు.
View More మరీ ఇంత దారుణంగా వంచిస్తారా?ఎట్టకేలకు 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటన
47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.
View More ఎట్టకేలకు 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటనఅబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్
అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఓడిపోయినప్పటి నుంచి మాత్రం వారి గురించి ఆలోచిస్తున్నారు.
View More అబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్జగన్ వరమిస్తున్నా.. కనికరించని కోటరీ పూజారులు!
ఆర్థిక ఇబ్బందులతో సిగ్గు విడిచి, జగన్ చెప్పడాన్ని గుర్తు చేసి, సాయం చేయాలని వేడుకున్నా వీళ్లకు కనికరం లేకుండా పోయింది.
View More జగన్ వరమిస్తున్నా.. కనికరించని కోటరీ పూజారులు!కూటమి పాలనపై వైసీపీ విజయ ఢంకా
ఇకపై ప్రజలతో సంబంధం ఉండే ఏ ఎన్నికలు జరిగినా, కూటమి భయపడాల్సిన దుస్థితిని కూటమి కొని తెచ్చుకుంది.
View More కూటమి పాలనపై వైసీపీ విజయ ఢంకాలెక్క మనది కాకపోతే పీక్క తిందాం.. కడప వైసీపీ తీరు!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శాపం ఉన్నట్టుంది. ఆయన చుట్టూ రాబందుల్లాంటి బంధువులు, కోటరీ నేతలున్నారు
View More లెక్క మనది కాకపోతే పీక్క తిందాం.. కడప వైసీపీ తీరు!పవన్‌ను నిలదీసిన జగన్!
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు?
View More పవన్‌ను నిలదీసిన జగన్!ఎమ్బీయస్: జగనూ – జైలు బ్రెడ్డూ
అమెరికాలో విచారణ ప్రారంభమైతే, యీ లంచాలు యిచ్చినట్లు దాని వద్ద ఏ ఆధారాలు వున్నాయో బయటకు వస్తాయి. అప్పటిదాకా అంతా గెస్ గేమే!
View More ఎమ్బీయస్: జగనూ – జైలు బ్రెడ్డూదెబ్బలు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ పరామర్శ?
సొంత మీడియా ప్రతినిధులపై దాడులు చేసినా పలకరించే దిక్కు లేకపోతే, ఏ ధైర్యంతో దూకుడుగా పని చేయాలో అర్థం కావడం లేదని సాక్షి న్యూస్ నెట్‌వర్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
View More దెబ్బలు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ పరామర్శ?వైసీపీ నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్ట!
ఇదేం పార్టీ అని తమ వాళ్లనే నిందిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యాన్ని ఎక్కడా చూడలేదని మండిపడుతున్నారు.
View More వైసీపీ నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్ట!జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!
ఒక ప్రెస్ మీట్ ఇలాంటి కేసుల్లో కొట్టి విచారించాల్సిన అవసరమేముందని నిలదీసి ఉంటే ఎలా ఉండేది?
View More జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!