ఇదే తరహాలో జగన్ లో మరింత ప్రతీకార కాంక్ష రగిలేలాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తూ పోతే.. పెట్టుబడులు ఆశించినంతగా రావు.
View More ‘రెడ్ బుక్’Tag: ys jagan
మాజీ మంత్రిని జగన్ పక్కన పెట్టినట్టేనా?
అనిల్ కంటే ఎవరైనా మంచిదే అనే భావన నెల్లూరు వైసీపీలో వుంది. రానున్న రోజుల్లో అనిల్‌ను ఏ రకంగా ఉపయోగించుకుంటారో చూడాలి.
View More మాజీ మంత్రిని జగన్ పక్కన పెట్టినట్టేనా?వంశీ అరెస్ట్‌పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
ఎన్నికల ముందే మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాసుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత కూడా పబ్లిక్ భారీగా కట్ అవుట్‌లు పెట్టి మరి ఏపీలో రెడ్ బుక్ అమలు చేస్తామని ప్రకటించారు.
View More వంశీ అరెస్ట్‌పై జగన్ ఫస్ట్ రియాక్షన్!పక్కన పెట్టాల్సిన నాయకులు… జగన్ పక్కనే!
ప్రస్తుతం చుట్టూ ఉన్న టీమ్‌ను పక్కన పెడితే తప్ప, లోపాల్ని గుర్తించడం, వాటిని సరిచేసుకోవడం సాధ్యం కాదని వైసీపీ నేతలు అంటున్నారు.
View More పక్కన పెట్టాల్సిన నాయకులు… జగన్ పక్కనే!సౌండ్ పెంచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!
“ఎవరు ఎంతమందిని పెళ్లిళ్లు చేసుకున్నా మనకు సంబంధం లేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు”
View More సౌండ్ పెంచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!వచ్చీ రాగానే ఫిట్టింగ్ పెడుతున్నారా?
శైలజానాధ్ పార్టీలోకి వచ్చీ రాగానే కొత్త ఫిట్టింగ్‌లు పెడుతున్నారా? అనే అభిప్రాయాలు పలువురికి కలుగుతున్నాయి.
View More వచ్చీ రాగానే ఫిట్టింగ్ పెడుతున్నారా?జగన్ తపన!
రాబోయేది జగన్ 2.0 పాలన అని కేడర్‌లో ధీమా కల్పించారు. రానున్న పాలనలో ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తా అని ఆయన హామీ ఇచ్చారు.
View More జగన్ తపన!జగన్ మీడియా ట్రాప్‌లో పడుతున్నారా?
‘ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా నేనైతే సభకు వెళ్లను. వాళ్లు ఏం చేస్తారో చేసుకోమనండి’ అని జగన్ విసురుతున్న సవాళ్లు ఏదో మీడియా ముందు గంభీరంగా చెప్పుకోడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
View More జగన్ మీడియా ట్రాప్‌లో పడుతున్నారా?మొహమాటానికి వెళ్లనంటున్న జగన్!
ఈ దఫా అభ్యర్థుల ఎంపికలో ఏ మాత్రం మొహమాటానికి వెళ్లనని పార్టీ నేతలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెగేసి చెప్తున్నారు.
View More మొహమాటానికి వెళ్లనంటున్న జగన్!జగన్‌పై దాడి శ్రుతిమించితే…?
ఎవరినైనా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని జనం గ్రహిస్తే, సమాజం బాధితుడిగా చూస్తుంది. సదరు బాధితుడిపై సానుభూతి పెరుగుతుంది.
View More జగన్‌పై దాడి శ్రుతిమించితే…?రియల్ తండేల్ జగన్
వాస్తవ కథ అని ప్రచారం చేసుకున్నప్పుడు నాటి ప్రభుత్వం చేసిన కృషిని ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. నిజానికి రియల్ హీరో జగన్, ఆయనే అసలైన తండేల్ అని అన్నారు.
View More రియల్ తండేల్ జగన్వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు, దివంగత మాజీ మంత్రి తనయుడు వైసీపీలో చేరనున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది.
View More వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?జగన్‌పై మహిళా మంత్రి అవాకులు చెవాకులు అందుకా?
వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్టు తిట్టడం వల్ల, తన ర్యాంక్‌పై కంటే, దూషణలపై ప్రజల దృష్టిని మళ్లించొచ్చనే ఎత్తుగడ వేశారనే చర్చకు తెరలేచింది.
View More జగన్‌పై మహిళా మంత్రి అవాకులు చెవాకులు అందుకా?శత్రువులు సరిపోలేదా జగన్?
తనకు విలువలు, విశ్వసనీయత లేవని జగన్ అంటే, ఉన్నాయి కాబట్టే ప్రలోభాలకు లొంగలేదని విజయసాయిరెడ్డి సమాధానం ఇచ్చారు.
View More శత్రువులు సరిపోలేదా జగన్?వైసీపీలో చేరిన శైలజానాథ్.. మాజీ ఎమ్మెల్యే డుమ్మా!
వైసీపీకి పెద్ద ఊరటగా మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పార్టీలో చేరారు.
View More వైసీపీలో చేరిన శైలజానాథ్.. మాజీ ఎమ్మెల్యే డుమ్మా!జగన్‌కు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి!
తనలో భయం అనేదే లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, రాజకీయాలను వదిలేశానని ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.
View More జగన్‌కు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి!ఒంటరి ప్రయాణంపై జగన్ మారాలి!
వామపక్షాల్ని కలుపుకుని పోవడం ద్వారా ప్రభుత్వంపై త్వరగా వ్యతిరేకత పెంచడానికి దోహదపడుతుంది. ఆ దిశగా జగన్ ఆలోచించాలి.
View More ఒంటరి ప్రయాణంపై జగన్ మారాలి!కష్టకాలంలో జగన్‌కు షర్మిల మేలు అంతాఇంతా కాదు!
ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారు.
View More కష్టకాలంలో జగన్‌కు షర్మిల మేలు అంతాఇంతా కాదు!పార్టీ నాయకులపై ఇంకా జగన్ లో చులకన భావమేనా?
జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయాన్ని ఒప్పుకుంటారా.. లేదా 11 సీట్లు దక్కడం కూడా కేవలం దేవుడు ఆశీర్వాద బలమే అంటారా?
View More పార్టీ నాయకులపై ఇంకా జగన్ లో చులకన భావమేనా?జగన్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?
అధికారంలో ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు, నిరాధార ఆరోపణలపై జగన్ ఎటాక్ చేసి వుంటే, పరిస్థితి మరోలా వుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More జగన్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?అనర్హత వేటుపై రఘురామకు జగన్ దిమ్మ తిరిగే కౌంటర్!
“ఏమైనా చేసుకోండి, మీ బుద్ధి పుట్టినట్టు అనర్హత వేటు వేసుకోండి” అని రఘురామకు జగన్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.
View More అనర్హత వేటుపై రఘురామకు జగన్ దిమ్మ తిరిగే కౌంటర్!సజ్జలు, రాగుల్ని నమ్ముకునే.. ఉద్యోగుల్లో జగన్‌పై వ్యతిరేకత!
సజ్జలు, రాగుల్ని నమ్ముకునే వైఎస్ జగన్ రాజకీయంగా తమ వర్గంలో వ్యతిరేకత తెచ్చుకున్నారని, వ్యక్తిగతంగా ఆయనపై తమకేమీ కోపం లేదని ఉద్యోగులు అంటున్నారు.
View More సజ్జలు, రాగుల్ని నమ్ముకునే.. ఉద్యోగుల్లో జగన్‌పై వ్యతిరేకత!జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారు?
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై, కార్యకర్తల్ని పట్టించుకోలేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు.
View More జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారు?బాబును అడగాలంటే భయమా చెల్లెమ్మా?
అప్పటి కులగణన రిపోర్టుల్ని బయటపెట్టాలని చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తే సరిపోతుంది కదా?
View More బాబును అడగాలంటే భయమా చెల్లెమ్మా?30 ఏళ్లు నేనే సీఎం
కూటమి సర్కారుతో ఇబ్బంది పడుతున్న ప్రతి వైసీపీ కార్యకర్తకు, నేతకు తను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.
View More 30 ఏళ్లు నేనే సీఎంజగన్ 2.o వేరే లెవెల్…మీరే చూస్తారు!
ఈ సారి జగనన్న జగన్ 2.O పాలన వేరే లెవెల్‌లో వుంటుందన్నారు. కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో మీరే చూస్తారని ఆయన అన్నారు.
View More జగన్ 2.o వేరే లెవెల్…మీరే చూస్తారు!సొంత పార్టీ శ్రేణుల్లో జగన్ పిలుపు పలుచనయ్యేలా!
ఒక కార్యక్రమాన్ని కారణాలేవైనా మూడుసార్లు వాయిదా వేస్తే, ఇక పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి ఎందుకు వుంటుంది?
View More సొంత పార్టీ శ్రేణుల్లో జగన్ పిలుపు పలుచనయ్యేలా!