జీవీఎల్‌, సోము వీర్రాజు, విష్ణు బీజేపీలో ఉన్నారా?

ఏపీ బీజేపీది ద‌య‌నీయ స్థితి. పేరుకు బీజేపీ త‌ప్ప‌, ఇప్పుడా పార్టీలో టీడీపీ వ‌ల‌స నేత‌లు అధికారం చెలాయిస్తున్నారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీకి టీడీపీ వీర విధేయురాలు అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే…

View More జీవీఎల్‌, సోము వీర్రాజు, విష్ణు బీజేపీలో ఉన్నారా?