వైసీపీ ఖాతాలో ఎమ్మెల్సీ పదవి వచ్చి పడింది. ఎమ్మెల్యే కోటాలో ఏపీకి ఐదు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఈ ఐదూ కూటమికే దక్కాయి. ఐదింటిలో మూడు టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ చెరో సీటును పంచుకున్నాయి. సాంకేతికంగా చూస్తే… ఐదు ఎమ్మెల్సీ పదవులు కూటమివే. అయితే బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజును మాత్రం కూటమి అభ్యర్థిగా టీడీపీ, అలాగే ఆ పార్టీ అనుబంధ మీడియా అసలు గుర్తించడం లేదు.
వైఎస్ జగన్‌కు సన్నిహిత నాయకుడిగా వీర్రాజుపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, అలాగే ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధులు బల్లగుద్ది మరీ చెప్పడం చర్చనీయాంశమైంది. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం అంటే, ముమ్మాటికీ వ్యతిరేక సంకేతంగానే భావించాలని వాళ్లంతా అంటున్నారు. బీజేపీ నాయకులుగా చెలామణి అవుతూనే, చాలా మంది నాయకులు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయడం చూస్తున్నాం.
ఫలానా నాయకుడు లేదా నాయకురాలు పేరుకు బీజేపీనే కానీ, టీడీపీ శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని… వెంకయ్యనాయుడు మొదలుకుని, నేటి ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వరకూ విమర్శలు ఎదుర్కొన్న వారే. ఆ కోణంలో చూస్తే, సోము వీర్రాజు నిఖార్సైన బీజేపీ నాయకుడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పని చేస్తూ, ఆ తర్వాత బీజేపీ నాయకుడిగా సోము వీర్రాజు ఎదిగారు. రాజకీయంగా టీడీపీని, చంద్రబాబును ఏకిపారేసిన సందర్భాలు అనేకం. అందుకే వీర్రాజు అంటే వాళ్లందరికీ బయటికి చెప్పుకోలేని కోపం. కానీ జాతీయ నాయకత్వం దగ్గర వీర్రాజుకు మంచి పలుకుబడి వుండడంతో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగారు.
బీజేపీ జాతీయ నాయకత్వం దగ్గర చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యి వుంటే, వీర్రాజును కాకుండా, లంకా దినకర్, నాగభూషణం తదితర తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్లలో ఎవరో ఒకరికి సీటు ఇప్పించుకునే వాళ్లు. వీలు కాకపోవడంతో వీర్రాజు అభ్యత్వాన్ని ఆమోదించక అనివార్య పరిస్థితి ఏర్పడింది. కానీ టీడీపీ యాక్టివిస్టులు, మీడియా ప్రతినిధులు మాత్రం… వైఎస్ జగన్ సన్నిహితుడికి ఎమ్మెల్సీ పదవి దక్కిందని వాపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Why cbn will influence bjp? He has his own headaches cbn is a matured politician.
ఒహ్హ్ అంత నిఖార్సయిన Rss బీజేపీ వాడయితే మోడీ కి ఈర్రాజు పేరు కూడా తెలియక పోవడం ఏందో:)
ఒహ్హ్! మరి మోడీ కి ఈర్రాజు పేరు కూడా తెలియక పోవడం ఏమిటో:)
adhanthele…muddhugaa eerigaa ani pilusthaadanta.
Ohh
అంత పలుకుబడి ఉంటే పొత్తు చెడ గొట్టేవాడు మన వీర్రాజు గారు
Oh .. ila kuda sambarapadochha…
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
చంద్రబాబుకు అనుకూలంగా ఉంటే బ్రతకనిస్తారు. చంద్రబాబుకు అనుకూలంగా లేకపోయినా చంద్రబాబుకు ఇబ్బందిగా మారినా వాడి బ్రతుకు బస్టాండే !
కులమీడియా ఎక్కడెక్కడి బురదా పోగేసుకొచ్చి తట్టలతో మొహాన జల్లుతుంది
ఎన్టీఆర్ ఉచ్చం నీచం లేని కామాంధుడయ్యాడు
చిరంజీవి టిక్కేట్లు అమ్ముకున్న కక్కుర్తిగాడు అయ్యాడు. మరి 294 సీట్లలో 140 సీట్లు దమ్మిడీ కి గతిలేని పేదలకు ఇచ్చారు, మరి వాటిని ఎందుకు అమ్ముకోలేదు అన్న డౌట్ మనకు రానివ్వరు
వైఎస్సార్ జలయజ్ఞం ధనయజ్ఞం చేసి దోచేసుకున్నాడు
జగన్ లక్షకోట్ల అవినీతి చేసాడు
నరేంద్రమోదీ పెళ్ళాన్ని తల్లినీచూసుకోలేని ముండమోపి అయ్యాడు
RSS వాళ్ళు మోదీని పీకేసి గడ్కరీని ప్రధానమంత్రి ని చేయబోతున్నారు
హూ కిల్డ్ బాబాయ్ ఎవరో తెలిసినా అరెస్టు చేయకుండా మోడీ కాపాడుతున్నాడు
అలాగే
సోము వీర్రాజు సారాయి వీర్రాజు అయ్యాడు. జగన్ తో లాలూచీ పడ్డాడు
ఇక రేపటి నుండి వెరైటీ వెరైటిగా సోము వీర్రాజు మీద కధలు పచ్చమాఫియా వదులుతుంది

చిరంజీవి టిక్కేట్లు అమ్ముకున్న కక్కుర్తిగాడు అయ్యాడు. మరి సగం సీట్లు దమ్మిడీ ఠికానా లేని పేదలకు ఇచ్చారు, మరి వాటిని ఎందుకు అమ్ముకోలేదు అన్న డౌట్ మనకు రానివ్వరు

సారాయి వీర్రాజు గాడి ఉ!చ్చ తాగు బురద లో పుట్టిన కమలం అని నిరూపించు
ఎన్టీఆర్ ఉచ్చం నీచం లేని కామాంధుడయ్యాడు
చిరంజీవి టిక్కేట్లు అమ్ముకున్న కక్కుర్తిగాడు అయ్యాడు.
ఎన్టీఆర్ ఉచ్చం నీచం లేని కామాంధుడయ్యాడు
చిరంజీవి టిక్కేట్లు అమ్ముకున్న కక్కుర్తిగాడు అయ్యాడు. మరి సగం సీట్లు దమ్మిడీ ఠికానా లేని పేదలకు ఇచ్చారు, మరి వాటిని ఎందుకు అమ్ముకోలేదు అన్న డౌట్ మనకు రానివ్వరు
NTR ఉచ్చం నీచం లేని కామాంధుడయ్యాడు
NTR కామాంధుడయ్యాడు
చిరంజీవి టిక్కేట్లు అమ్ముకున్న లేకి గాడు అయ్యాడు. మరి సగం సీట్లు దమ్మిడీ ఠికానా లేని పేదలకు ఇచ్చారు, మరి వాటిని ఎందుకు అమ్ముకోలేదు అన్న డౌట్ మనకు రానివ్వరు
మరి సగం సీట్లు దమ్మిడీ ఠికానా లేని పేదలకు ఇచ్చిన చిరంజీవి టిక్కెట్లు అమ్ముకున్నాడు, మరి వాటిని ఎందుకు అమ్ముకోలేదు అన్న డౌట్ మనకు రానివ్వరు
మరి సగం సీట్లు దమ్మిడీ ఠికానా లేని పేదలకు ఇచ్చిన చిరంజీవి టిక్కెట్లు అమ్ముకున్నాడు
చిరంజీవి టిక్కెట్లు అమ్ముకున్నాడు, మరి సగం సీట్లు నిరుపేదలకు ఎందుకు ఇచ్చాడు అన్న ఆలోచన మనకు రానివ్వరు
అవును మోడీ భార్యకి కూడా ఇప్పించాడు
చంద్రబాబుకు అనుకూలంగా ఉంటే బ్రతకనిస్తారు. చంద్రబాబుకు అనుకూలంగా లేకపోయినా చంద్రబాబుకు ఇబ్బందిగా మారినా వాడి బ్రతుకు బస్టాండే !
కులమీడియా ఎక్కడెక్కడి బురదా పోగేసుకొచ్చి తట్టలతో మొహాన జల్లుతుంది
NTR కామాంధుడయ్యాడు
చిరంజీవి టిక్కెట్లు అమ్ముకున్నాడు, మరి సగం సీట్లు నిరుపేదలకు ఎందుకు ఇచ్చాడు అన్న ఆలోచన మనకు రానివ్వరు
వైఎస్సార్ జలయజ్ఞం ధనయజ్ఞం చేసి దోచేసుకున్నాడు
జగన్ లక్షకోట్ల అవినీతి చేసాడు
నరేంద్రమోదీ పెళ్ళాన్ని తల్లినీచూసుకోలేని ముండమోపి అయ్యాడు
RSS వాళ్ళు మోదీని పీకేసి గడ్కరీని ప్రధానమంత్రి ని చేయబోతున్నారు
హూ కిల్డ్ బాబాయ్ ఎవరో తెలిసినా అరెస్టు చేయకుండా మోడీ కాపాడుతున్నాడు
అలాగే
సోము వీర్రాజు సారాయి వీర్రాజు అయ్యాడు. జగన్ తో లాలూచీ పడ్డాడు
ఇక రేపటి నుండి వెరైటీ వెరైటిగా సోము వీర్రాజు మీద కధలు పచ్చమాఫియా వదులుతుంది
నీలి కూలి ఎదవవా ?
peruguta viruguta korake. Just timing..bound to happen though
Ee pachha kukkalaku cinima pichhollaku eppudu ardam kadu
ఊరి ని ఇదేమి సంతోషం. చివరకి ఇంత దిగ జారి పోయారేంట్ర. UP అఖిలేష్ యాదవ్ మా జగన్ అన్న ఫ్రెండ్ . అ పార్టీ 30 MP లు మా వాళ్ళే. సో మా MP లు టీడీపీ MP లు కంటే ఎక్కువ.
బిజెపి దగుల్బజీ దగాకూరు రాజకీయాలకి ఇది నిదర్శనం