డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగినా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. సొంత నియోజకవర్గంలో దళితుల్ని సమాజ బహిష్కరణ చేయడంపై పవన్‌కల్యాణ్ స్పందించాలంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కులమతాలకు అతీతమైన సమాజాన్ని నెలకొల్పడం జనసేన ఆశయంగా పవన్‌కల్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు పవన్ ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. పిఠాపురంలో కొంతకాలంగా కూటమిలో రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దళితుల సాంఘిక బహిష్కరణ వెనుక కూడా .. కూటమిలో విభేదాలే కారణమని జనసేన నాయకులు భావిస్తున్నారు.
కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని పవన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందుకోసం శాంతి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాంటివి లేవన్నారు. కాపులు, దళితులు వరుసలు పెట్టుకుని పిలుచుకునే సంప్రదాయం ఉందన్నారు.
కావాలనే ఇలాంటివి సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితుల బహిష్కరణ వెనుక పిఠాపురం నియోజవర్గంలో అజ్ఞాత దుష్టశక్తి ఉందన్నారు. ఎవరనేది బయట పడే రోజు వస్తుందన్నారు. వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేన నాయకుల దృష్టిలో అజ్ఞాత దుష్టశక్తి అంటే…. టీడీపీ ఇన్‌చార్జ్ వర్మే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సామాజిక వర్గాల్లో విభజన తీసుకొచ్చేందుకే వర్మ రెచ్చగొట్టె ఇలాంటివి చేస్తున్నారనే అనుమానం జనసేన నాయకుల్లో వుంది. వైసీపీ నాయకులను అనుమానిస్తుంటే, నేరుగానే పేర్లు చెప్పి మరీ విమర్శలు చేసేవాళ్లు. కానీ వాళ్లు అనుమానిస్తున్నది టీడీపీ ఇన్‌చార్జ్ వర్మను కాబట్టే, నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చకు తెరలేచింది.
దళితులని చంపేసి డోర్ డెలివరీ చేసిన మీ నాలుగో పెళ్ళాం “మాడా మోహన” ఎన్ని కుట్రలు ఐనా చేస్తాడు .. Be careful Pawan అన్నా..
AP ki pattina Dusta sakti Jaglak gaadni adha paatalniki tokkam danotho JSP mission comlete ayyindi.
Ika varma gaari future TDP / Babu gaari meeda adarapadi undi …JSP ki yem sambandham raa GA ?
ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఐస్ బ్యాక్ లాగ మళ్ళీ మొదలు పెట్టేసారుగా…. వర్మ గారు మీద అదుగో అసహనం ఇదుగో కోపం….
మీలో మీరు ఎక్కడైనా కొట్టుకు చావండిరా…మధ్యలో దళితులూ ఏమి చేసారు…
ych plan may be
తల్లి మీద కేసు వేసిన వాడు నాయకుడు కాదు.
చెల్లిని అవమానించిన వాడు నాయకత్వానికి అర్హుడే కాదు.
ఇతని పేరు వినగానే గ్రామాల్లోని మహిళలకు కోపం, వేదన, ఆవేశం వస్తోంది.
ఒకప్పుడు “మామయ్య” అన్నవాళ్లే…
ఇప్పుడు “మోసగాడు, మానవత్వం లేని వాడు” అని నిదర్శనం చూపుతున్నారు.
ప్రజలు నమ్మారు. ఆశ పెట్టారు.
ఆ ఆశను జగన్ తన స్వప్రయోజనాల కోసమే తుడిచేశాడు.
ఆఖరి వరకూ నాటకం ఆడి, ఓట్లు గెలవాలన్నది ఇతని లక్ష్యం.
ఇది ఓటింగ్ కాదు… ఇది ప్రజల చేతికి పట్టిన గడ్డిపోచ.
ఇది ఎన్నిక కాదు… ఇది శిక్ష. ప్రజలెదురుగా నిలబడే అర్హత జగన్ కోల్పోయాడు.
పార్టీ శూన్యంగా ఉంది. క్యాడర్ విరిగిపోయింది. నాయకత్వం నమ్మకాన్ని కోల్పోయింది.
ఇంతకంటే ఘోరమైన పరిణామం ఒక నాయకుడికి ఏముంటుంది?
#జగన్_ఇక_జరిగిపోయాడు
#తల్లి_తండ్రి_గౌరవం_లేని_తలవంచే_రాజకీయాలు
#ప్రజలు_తీసిన_చివరి_తీర్పు
#మోసం_చేసిన_వాడికి_మరళే_లేదు
#NeverAgainJaga
Mari mamani vennupotu podichi chavuki karanamainavadiki chotu esthara baffun
Hi Great life , are you getting salary from TDP to degrade opposition leader? And also we have doubt on your birth & lokesh also.
Please provide DNA report
నా కామెంట్ కి నీ రిప్లై కి ఏమన్నా సంబంధం ఉందా…తమ్మి..
Undadu.. Just phonepe orders tho edo oka pracharak cheyali.. Ruddi ruddi jana lako oka visham ekkinchali.. Anaadiga chestunnade…. Ivanni ai Tea. Dee. Pee lo bhagame
అవన్నీ మాకేండుకురా బాబు…మా జోలికి వచ్చి లంగా రాజకేయలు చేస్తే జగన్ గాడికి పట్టిన గేటు వీలకి పదుతుంది…
Asalu dalithulaki emi support cheyavaddani cheppindhi YCP Mandal president leader…
Me ఆడపడుచు srireddy విచారణ గురించి ఆర్టికల్ లేదంటే. అన్యాయం, అక్రమం అని విరుచుకుపడు.
Maku pandaga vachhindoch. Kavalsinantha vandi varchachu janasena meeda
తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!
ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?
గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.
తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?
పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.
ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!