లైకా లాంటి సంస్థ సినిమా వేరే సంస్థలు రెండు కలిసి టేకోవర్ చేసాయి అంటే కాస్త ఇంటస్ట్రింగ్ వార్త నే
View More లైకా కు కూడా ఆర్థిక ఇబ్బందులు?Latest News
తమ్ముడూ మా అమ్మను తిట్టావ్.. మరిచిపోను!
చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆమె మండిపడ్డారు.
View More తమ్ముడూ మా అమ్మను తిట్టావ్.. మరిచిపోను!వివేకా హత్య కేసులో నిందితుల కంటే… శిక్ష వాళ్లకే!
సీబీఐ విచారణ జరగలేదని ఆమె అన్నారు. ట్రైల్స్ నడవలేదని సునీత వాపోయారు. ఇలాగైతే న్యాయం జరగుతుందా?
View More వివేకా హత్య కేసులో నిందితుల కంటే… శిక్ష వాళ్లకే!జనసేనను టీడీపీకి వైసీపీ విడిచిపెట్టాలి!
టీడీపీ, జనసేన మధ్య గొడవకు పవన్, ఆయన అన్న నాగబాబు బీజం వేశారు. అది మొలకెత్తి, నెమ్మదిగా చెట్టుగా పెరిగే అవకాశం లేకపోలేదు.
View More జనసేనను టీడీపీకి వైసీపీ విడిచిపెట్టాలి!చిరు-భూమిక… చిరు-అదితి?
చిరు-అదితి పెయిర్ ఎలా ఉంటుందో చూడాలి. అది తెలియాలంటే లుక్ టెస్ట్ జరగాలి.
View More చిరు-భూమిక… చిరు-అదితి?తొమ్మిది నెలల పాలనపై పవన్ స్పీచ్‌లో నిల్!
తన రక్తంలోనే సనాతన ధర్మం వుందని నిన్నటి సభలో కూడా పవన్ చెప్పుకొచ్చారు. మరి మాటలకు, చేతలకు పొంతన ఎక్కడ?
View More తొమ్మిది నెలల పాలనపై పవన్ స్పీచ్‌లో నిల్!ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్
తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వకుండానే ప్రసంగం ముగించారు పవన్. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడిన రోజే పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు
View More ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్స్టార్ హీరో ముగ్గురు భార్యల కథ
60 ఏళ్ల వయసులో మరో పెళ్లి తనకు సూట్ అవుతుందా లేదా అనే విషయం తనకు తెలియదని, గౌరి మాత్రం తన జీవిత భాగస్వామి అని ప్రకటించారు అమీర్.
View More స్టార్ హీరో ముగ్గురు భార్యల కథపవన్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో కట్టలు తెగిన ఆగ్రహం!
పవన్‌కల్యాణ్, లేదా మరొకరినో నమ్ముకుని టీడీపీ రాజకీయాలు చేయడం లేదని వారు గుర్తు చేస్తున్నారు.
View More పవన్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో కట్టలు తెగిన ఆగ్రహం!నాగబాబు అవగాహన లేని మాటలు!
కనీసం ఎమ్మెల్సీ అయిన తర్వాత అయినా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణ స్వరూపాన్ని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది.
View More నాగబాబు అవగాహన లేని మాటలు!హైదరాబాద్ నుంచి పిఠాపురం వరకు
జనసేన ఆవిర్భావ దినోత్సవం భారీగా జరిగింది. ఎవరు ప్రసంగాలు ఎలా వున్నా, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా వుంటుది అంతా ఆశగా, ఆతృతగా ఎదురు చూసారు. ఎందుకంటే జనసేన పార్టీ కూటమి…
View More హైదరాబాద్ నుంచి పిఠాపురం వరకుట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!
బీజేపీకి పునాదులు వేసిన వాజ్ పేయి, అద్వానీల పాలనను కూడా ఒక పాలనగా గుర్తించడానికి మోడీ భక్తగణం పెద్ద ఆసక్తి చూపదు!
View More ట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!అస్సలు బ్రేకప్ అయిన బాధ లేదు
తమన్నా మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. బ్రేకప్ అయిన బాధ ఆమె ముఖంలో కనిపించలేదు.
View More అస్సలు బ్రేకప్ అయిన బాధ లేదుచిక్కుల్లో సురేఖ వాణి కూతురు?
గతంలో లోకల్ బాయ్ నాని కూడా సారీ చెప్పాడు, అయినా అరెస్ట్ తప్పలేదు. సుప్రీతపై కూడా కేసు పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
View More చిక్కుల్లో సురేఖ వాణి కూతురు?కూలీ సినిమాకు భారీ ఓటిటి రేటు
నిజానికి ఇప్పుడు ఓటిటి రేట్లు పెద్దగా పలకడం లేదు. కానీ మంచి ప్రాజెక్ట్‌లు వస్తే మాత్రం ఓటిటి సంస్థలు వదలడం లేదు. మంచి రేట్లు ఇచ్చి తీసుకుంటున్నాయి.
View More కూలీ సినిమాకు భారీ ఓటిటి రేటుఉక్కు ప్యాకేజి సొమ్ము బ్యాంకులకే!
విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయరాదు అని కోరుతూ ఉక్కు కార్మిక లోకం చేపట్టిన నిరసనలు ఇప్పటికి 1500 రోజుల మైలు రాయిని దాటాయి.
View More ఉక్కు ప్యాకేజి సొమ్ము బ్యాంకులకే!వైసీపీ మాజీ మంత్రి సైలెంట్ అందుకేనా?
మరో వైపు నియోజకవర్గంలో ఆయన అక్రమాలు చేశారని అవినీతి చేశారని వెలికి తీయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు.
View More వైసీపీ మాజీ మంత్రి సైలెంట్ అందుకేనా?పవన్ మనసెరిగిన తండ్రీకొడుకు
సినీ రంగం నుంచి వచ్చిన పవన్‌కల్యాణ్ కోరుకునేది ఇలాంటి పొగడ్తలే. వీటి తర్వాతే ఏవైనా పవన్ ఆశిస్తారు.
View More పవన్ మనసెరిగిన తండ్రీకొడుకుఅయ్యయ్యో….వర్మను నాగబాబు అంత మాటన్నాడే!
పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్న నాగబాబు పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో జనసేన విజయానికి పవన్‌కల్యాణ్, జనసేన కార్యకర్తలు, నాయకులు కారణమన్నారు.…
View More అయ్యయ్యో….వర్మను నాగబాబు అంత మాటన్నాడే!బాబు ఆదేశాల్ని లెక్కచేయని టీటీడీ!
సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల్ని టీటీడీ ఉన్నతాధికారులు లెక్క చేయలేదు.
View More బాబు ఆదేశాల్ని లెక్కచేయని టీటీడీ!నామినేటెడ్ పదవులకు ఇంకా బేరాలు కుదర్లేదేమో!
బేరం కుదిరితేనే ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ప్రభుత్వానికి వెళ్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
View More నామినేటెడ్ పదవులకు ఇంకా బేరాలు కుదర్లేదేమో!రాజధాని పునఃప్రారంభ పనుల శంకుస్థాపనకు ప్రధాని!
రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడానికి మళ్లీ రానున్నారు.
View More రాజధాని పునఃప్రారంభ పనుల శంకుస్థాపనకు ప్రధాని!తెలుగులోకి మరో తమిళ హీరో
ధనుష్, దుల్కర్, సూర్య ఇలా ఈ జాబితా పెరుగుతూనే వుంది. ఇప్పుడు మరో పేరు చేరింది. ప్రదీప్ రంగనాధన్.
View More తెలుగులోకి మరో తమిళ హీరోఈ హీరోయిన్ ఏమైపోయింది?
రవితేజ సరసన నటించిన ఈగల్, రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్, గోపీచంద్ నటించిన విశ్వం సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కావ్య థాపర్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
View More ఈ హీరోయిన్ ఏమైపోయింది?చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి!
చెప్పిన టైమ్ ఒకటి, స్ట్రీమింగ్ తేదీ ఇంకోటి. ఆ సినిమాలే ఎమర్జెన్సీ, ఏజెంట్.
View More చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి!కూటమి గంజాయి తోటలో తులసి మొక్క!
సీనియర్ నాయకుడు కావడంతో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More కూటమి గంజాయి తోటలో తులసి మొక్క!వర్మను ర్యాగింగ్ చేస్తున్న జనసేన
పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను జనసేన రాజకీయంగా ర్యాగింగ్ చేస్తోంది.
View More వర్మను ర్యాగింగ్ చేస్తున్న జనసేన