వైసీపీ ఓటమికి ప్రాణం పోసిన ఆ ఇద్దరూ!

మహాభారతంలో కర్ణుడి చావుకు ఎన్నో శాపాలు కలసికట్టుగా వచ్చి పనిచేశాయి. అలా వైసీపీ మేయర్ ఓటమికి అన్నీ కలసి వచ్చాయని అంటున్నారు.

View More వైసీపీ ఓటమికి ప్రాణం పోసిన ఆ ఇద్దరూ!

విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌సభ సీటు.. ఆయ‌న‌కే!

విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో ఏర్ప‌డిన రాజ్య‌స‌భ సీటు బీజేపీ సొంతం చేసుకోనుంది.

View More విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌సభ సీటు.. ఆయ‌న‌కే!

టీడీపీ స్క్రిప్ట్ చ‌దివిన విజ‌య‌సాయిరెడ్డి

ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలోనే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌ద్యం దుకాణాలు పెట్టార‌ని కొర‌ముట్ల ఆరోపించారు.

View More టీడీపీ స్క్రిప్ట్ చ‌దివిన విజ‌య‌సాయిరెడ్డి

బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించేసిన కూటమి

విశాఖ మేయర్ పీఠంపై రెండు నెలలుగా నడుస్తున్న నాటకీయ పరిణామాలకు ఇవాళ తెరపడింది.

View More బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించేసిన కూటమి

మరోసారి ఫెయిలైన సంగీత దర్శకుడు

మళ్లీ అదే విమర్శ.. అదే రిమార్క్.. వరుసగా రెండోసారి సంగీత దర్శకుడు అజనీష్ లోకనాధ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

View More మరోసారి ఫెయిలైన సంగీత దర్శకుడు

ఐటెం హీరోయిన్ పై చర్యలు తీసుకోవాలి

ఎంతో పవిత్రమైన బామ్ని ఆలయంలో తను కొలువై ఉన్నానని ఊర్వశి చెప్పుకోవడం బాధాకరమని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరారు అర్చకులు.

View More ఐటెం హీరోయిన్ పై చర్యలు తీసుకోవాలి

ప‌వ‌న్ చెప్పింది చేస్తే…కూట‌మిలో తిరుగుబాటే!

డిప్యూటీ సీఎం పవ‌న్‌క‌ల్యాణ్ ఒక్కోసారి ఆవేశంలో సినిమా డైలాగ్‌లు చెబుతుంటారు. ప‌వ‌న్ ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం అరుదు.

View More ప‌వ‌న్ చెప్పింది చేస్తే…కూట‌మిలో తిరుగుబాటే!

చారిత్రాత్మక డిజాస్టర్.. రష్మిక పరిస్థితేంటి?

ఇటు సౌత్ లో ఆమె నటించిన కుబేర సినిమా విడుదలకు సిద్ధమైంది. అది హిట్టయితే ఇంకొన్నాళ్లు ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

View More చారిత్రాత్మక డిజాస్టర్.. రష్మిక పరిస్థితేంటి?

తన ఫిజిక్ ను కోల్పోతున్న హీరోయిన్?

32 ఏళ్ల మృణాల్ ఠాకూర్ తన ఫిజిక్ పై నియంత్రణ కోల్పోయిందంటున్నారు కొంతమంది నెటిజన్లు.

View More తన ఫిజిక్ ను కోల్పోతున్న హీరోయిన్?

వివాదాస్పద సన్నివేశాన్ని తొలిగించిన మేకర్స్

సినిమాలోని ఒక నిర్దిష్ట సన్నివేశంపై వ్యతిరేకత తలెత్తింది. ఆ సన్నివేశాన్ని తక్షణమే సినిమా నుండి తొలగించాం

View More వివాదాస్పద సన్నివేశాన్ని తొలిగించిన మేకర్స్

విజయసాయి సేమ్ టూ సేమ్ : ‘తెలియదు.. గుర్తులేదు..’

తన ఇంట్లోనే సమావేశం జరిగిందని అంటూ.. ఇద్దరు కీలక అధికారులు వచ్చారో లేదో గుర్తులేదని అనడం గమనార్హం.

View More విజయసాయి సేమ్ టూ సేమ్ : ‘తెలియదు.. గుర్తులేదు..’

థియేటర్లకు కాస్త ఊపిరి

హర్రర్ జానర్ నచ్చేవారు ఓదెల 2 ను ఎంచుకోవచ్చు. కథ ఓల్డ్ మోడల్ అయినా, ఫైట్లు, స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిసి సన్నాఫ్ వైజయంతి కి చిన్న కలర్ లుక్ ఇచ్చాయి.

View More థియేటర్లకు కాస్త ఊపిరి

ఆ బీజేపీ ఎంపీ ఎవరో ఇప్పటివరకు చెప్పని కేటీఆర్..!

ఆ బీజేపీ ఎంపీ ఎవరో త్వరలో చెబుతానన్న కేటీఆర్ ఇప్పటివరకు నోరు మెదపడంలేదు. అసలు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా?

View More ఆ బీజేపీ ఎంపీ ఎవరో ఇప్పటివరకు చెప్పని కేటీఆర్..!

ప్రజలు పిలిస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా- విజయసాయి

నేను రాజకీయాల్లోకి రావాలంటే మీ అనుమతి తీసుకోవాలా?

View More ప్రజలు పిలిస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా- విజయసాయి

గోవుల మ‌ర‌ణాల‌పై మంత్రి స‌త్య‌కుమార్ షాకింగ్ కామెంట్స్‌!

గోమాతల్ని అంత చులకనగా చూడకండి మంత్రి గారు అంటూ శ్రీవారి భ‌క్తులు వేడుకుంటున్నారు.

View More గోవుల మ‌ర‌ణాల‌పై మంత్రి స‌త్య‌కుమార్ షాకింగ్ కామెంట్స్‌!

టీటీడీ చైర్మ‌న్‌ను టార్గెట్ చేసిన బీజేపీ అగ్ర‌నేత

ఇదే సూత్రం మీకు కూడా వ‌ర్తిస్తుంద‌ని, అప్పుడు వృద్ధాప్య కార‌ణంతో ప్రాణాలు పోయాయ‌ని కుటుంబ స‌భ్యులు వ‌దిలేస్తారా?

View More టీటీడీ చైర్మ‌న్‌ను టార్గెట్ చేసిన బీజేపీ అగ్ర‌నేత

ఇప్పుడే టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగ‌పాము చొర‌బ‌డాలా?

ప్ర‌స్తుత త‌రుణంలో టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము వెళ్ల‌డంపై ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు.

View More ఇప్పుడే టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగ‌పాము చొర‌బ‌డాలా?

జగన్ కి ముఖం చూపించలేనంటున్న మాజీ ఎమ్మెల్యే!

ఇన్చార్జి పదవి ఇవ్వలేదనే కారణంతో తన చిన్న కుమారుడు పార్టీ మారారని చెప్పారు.

View More జగన్ కి ముఖం చూపించలేనంటున్న మాజీ ఎమ్మెల్యే!

మరోసారి కెలుక్కుంటారా.. వెనక్కి తగ్గుతారా?

తొలిగించిన సన్నివేశాలతోనే స్ట్రీమింగ్ పెడతారా.. లేక ఒరిజినల్ వెర్షన్ నే ఓటీటీలో పెడతారా అనేది ఇప్పుడు అందరి అనుమానం.

View More మరోసారి కెలుక్కుంటారా.. వెనక్కి తగ్గుతారా?

అంతుచిక్క‌ని ప‌వ‌న్ అంత‌రంగం.. అయోమ‌యంలో టీడీపీ!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంత‌రంగం కూట‌మిలోని పార్టీల‌కు అంతుచిక్క‌డం లేదు. ప‌వ‌న్ ఎప్పుడు? ఎట్లా వుంటారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

View More అంతుచిక్క‌ని ప‌వ‌న్ అంత‌రంగం.. అయోమ‌యంలో టీడీపీ!

కన్నపేగు అర్థం మార్చేస్తున్న తల్లిదండ్రులు

అమ్మతనానికి ఏమైంది? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులకు ఏం పోయేకాలం దాపురించింది.

View More కన్నపేగు అర్థం మార్చేస్తున్న తల్లిదండ్రులు

కొలిక‌పూడి కాదు.. అక్క‌డున్న‌ది ఆది!

అగ్ర‌వ‌ర్ణాల ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేసినా, చేస్తున్నా మంద‌లించ‌డానికి మాత్రం భ‌య‌ప‌డుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

View More కొలిక‌పూడి కాదు.. అక్క‌డున్న‌ది ఆది!

గోశాల వివాదం.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో కూట‌మి!

తప్పులు జరిగివుంటే టీటీడీ సరిచేసుకుంటుంది.. మధ్యలో కూటమి పార్టీల నేతలు గోశాలకు ర్యాలీ చేయాల్సిన అవసరం ఏముంది?

View More గోశాల వివాదం.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో కూట‌మి!