పవన్ ఆలోచన థియేటర్లను బతికించడానికేనా?

ఎంతైనా పవన్ కల్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి. తనను సెలబ్రిటీని చేసిన సినిమారంగంపై ఆయనకు అభిమానం, కృతజ్ఞత ఉండడం సహజం

View More పవన్ ఆలోచన థియేటర్లను బతికించడానికేనా?

అంతా తనమహిమే అని చాటాలనుకుంటున్న పవన్!

నిజంగానే ఆయనకు శ్రద్ధ ఉంటే, చేతనైతే ఆయా శాఖల అధికారులతో తానే ఒక సమావేశం పెట్టుకోవాలి. లేదా, సీఎం ద్వారా సమీక్ష సమావేశం పెట్టించాలి.

View More అంతా తనమహిమే అని చాటాలనుకుంటున్న పవన్!

ఏపీ కేరాఫ్ హైదరాబాద్

హైదరాబాద్ లో గడిచినంత వేగంగా, ఆనందంగా, ఆహ్లాదంగా అయితే మంగళగిరిలో గడవదు కదా. అందుకే వీకెండ్ అంటే హైదరాబాద్ రావాల్సిందే.

View More ఏపీ కేరాఫ్ హైదరాబాద్

తిరుపతిలో ఫ్యాను- గ్లాసు చెట్టాపట్టాల్!

తిరుపతి లోకల్ వైకాపా వర్గం బెంగళూరు హోటల్ లో సమావేశమై కలిసి ఎలా ముందుకు సాగాలి అనే దాని మీద ఓ అవగాహనకు వచ్చేసారనే వార్తలు ఇప్పుడు తిరుపతి జనసేన శ్రేణుల్లో గుప్పు మంటున్నాయి.

View More తిరుపతిలో ఫ్యాను- గ్లాసు చెట్టాపట్టాల్!

ఉస్తాద్.. పవన్ లాస్ట్ సినిమానా?

బహుశా ఉస్తాద్ పవర్ స్టార్ ఆఖరి సినిమా కావచ్చు. ఆ తరువాత పోలిటికల్ స్టార్ గానే పవన్ అభిమానులకు దర్శనం ఇస్తారు.

View More ఉస్తాద్.. పవన్ లాస్ట్ సినిమానా?

హరి హర-ఆరేళ్ల ప్రయాణం

సినిమాలో క్రిష్ చేసిన సీన్లు ఎన్ని వున్నాయో, జ్యోతికృష్ణ చేసిన సీన్లు ఎన్ని వున్నాయో. సినిమా ఎలా వుందో. దాన్ని బట్టే సక్సెస్ ఆధారపడి వుంది.

View More హరి హర-ఆరేళ్ల ప్రయాణం

పవన్ ఆలస్యం ఖరీదు రూ.40 కోట్లు

ఏకథాటిగా సినిమా పూర్తిచేస్తే ఓకే. ఇంకోసారి గ్యాప్ ఇస్తే ఈసారి బడ్జెట్ లెక్కలు మరిన్ని మారిపోతాయి.

View More పవన్ ఆలస్యం ఖరీదు రూ.40 కోట్లు

మరో సినిమా మొదలుపెట్టిన పవన్

ఈ ఏడాదిన్నర గ్యాప్ లో పవన్ ఫిజిక్ లో మార్పు వచ్చేసింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే, ఓజీ గ్లింప్స్ లో పవన్ కాస్త ఫిట్ గా కనిపించారు.

View More మరో సినిమా మొదలుపెట్టిన పవన్

దర్శకుడికి పవర్ స్టార్ సూచనలు?

రెగ్యులర్ గా సినిమాల్లో వుండే సాదా సీదా కామెడీ కానీ, మరీ హీరోయిజం ఎలివేట్ చేసే పంచ్ డైలాగులు కానీ వద్దు అని చెప్పినట్లు వినిపిస్తోంది.

View More దర్శకుడికి పవర్ స్టార్ సూచనలు?

ఒక్కడు చేస్తే కాదు.. నలుగురితో చేయిస్తేనే నాయకుడు!

పవన్ కల్యాణ్ తానొక పార్టీకి నాయకుడు అని నిరూపించుకోవాలంటే.. తన పార్టీ వారందరితోనూ ఇలాంటి పనిచేయించాలి.

View More ఒక్కడు చేస్తే కాదు.. నలుగురితో చేయిస్తేనే నాయకుడు!

హహ్హ‌హ్హ‌…పవన్ పుండుపై బాబు కారం!

ప్ర‌ధాని స‌భ‌లో డిప్యూటీ సీఎంకు త‌న ప‌క్క‌న కుర్చీ వేయ‌క‌పోవ‌డంపై చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌! ఇలాంటి వార్త‌ల్ని ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం ఎవ‌రి కోసం?

View More హహ్హ‌హ్హ‌…పవన్ పుండుపై బాబు కారం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో జాగ్రత్త లోకేశ్‌!

చంద్ర‌బాబు వ‌య‌సు పైబ‌డుతుండ‌డం, మ‌రోవైపు భ‌విష్య‌త్ టీడీపీ ర‌థ‌సార‌థి లోకేశ్ కావ‌డంతో, ఆయ‌నే పవన్ విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

View More ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో జాగ్రత్త లోకేశ్‌!

ఓటీటీ సంస్థ డిసైడ్ చేస్తోంది..!

టాలీవుడ్ నిర్ణయాలను ఓటీటీ సంస్థలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.

View More ఓటీటీ సంస్థ డిసైడ్ చేస్తోంది..!

ఇదే ఊపు కావాలి.. పవన్ ఫ్యాన్స్ డిమాండ్

పవన్ ఎప్పుడు, ఎక్కడ కనిపించినా ఓజీ..ఓజీ అంటూ గోల చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాను కూడా పవన్ తొందరగా పూర్తిచేస్తే ఓ పనైపోతుంది.

View More ఇదే ఊపు కావాలి.. పవన్ ఫ్యాన్స్ డిమాండ్

జరగండి..జరగండి.. పవన్ వస్తున్నాడు!

హరిహర వీరమల్లు కోసం ఏదో ఒక సినిమా తన రిలీజ్ డేట్ ను త్యాగం చేయాల్సిందే. ఆ సినిమా ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది.

View More జరగండి..జరగండి.. పవన్ వస్తున్నాడు!

నిన్న వచ్చారు.. ఈ రోజుతో ముగిస్తారు

ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి పవన్ వచ్చారు. అయితే కీలకమైన బ్లాక్ షూటింగ్ 7 రోజుల నుంచి 2 రోజులకు కుదించారు.

View More నిన్న వచ్చారు.. ఈ రోజుతో ముగిస్తారు

పవన్ ఫ్యాన్స్ కు బన్నీ కౌంటర్?

అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం పవన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, సూపర్ సెటైర్ అంటూ నవ్వుకుంటున్నారు.

View More పవన్ ఫ్యాన్స్ కు బన్నీ కౌంటర్?

మురిసిన బాబు.. ముభావంగా ప‌వ‌న్‌!

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న చంద్ర‌బాబులో జోష్ నింప‌గా, ప‌వ‌న్‌లో మాత్రం ఏదో వెలితి నింపింద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేపింది.

View More మురిసిన బాబు.. ముభావంగా ప‌వ‌న్‌!

ఏప్రిల్ కూడా ముగిసింది.. ఆగమనం ఎప్పుడు?

ఇప్పుడు మే నెల వస్తోంది. కనీసం ఈ నెల్లోనైనా పవన్ కాల్షీట్లు ఇస్తారేమో అని నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

View More ఏప్రిల్ కూడా ముగిసింది.. ఆగమనం ఎప్పుడు?

హిందువుల‌ను భార‌త్‌లో కూడా ఉండ‌నివ్వ‌రా?

హిందువుల‌కు ఉన్న‌ది ఒక్క‌టే దేశ‌మ‌ని, ఇక్క‌డ కూడా ఉండ‌నివ్వ‌రా? అని డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేద‌న‌తో ప్ర‌శ్నించారు.

View More హిందువుల‌ను భార‌త్‌లో కూడా ఉండ‌నివ్వ‌రా?

పిఠాపురంలో అజ్ఞాత దుష్ట‌శ‌క్తి .. వ‌ర్మేనా?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

View More పిఠాపురంలో అజ్ఞాత దుష్ట‌శ‌క్తి .. వ‌ర్మేనా?