జనసైనికుల్లో ఏదో అసంతృప్తి?

తెలుగుదేశం నాయకులు అనుభవం, సత్తా, డబ్బులు వున్నవారు. కానీ దాని ముందు జనసేన జనాలు చాలడం లేదు.

కూటమి బలంగా వుంది. మరో పదిహేనేళ్లు బలంగా వుంటుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది పదే పదే చెప్పే మాట. కానీ ఎక్కడో ఏదో తేడా అయితే కొంత వుంది. చిన్న పాటి అసంతృప్తి జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ తిప్పికొట్టడం కూడా కనిపిస్తోంది. అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం అంటే ఎందుకో చాలా మందికి నప్పడం లేదు. చూస్తుంటే ఆంధ్రల రాజధాని పేరుతో అమరావతిని కొందరికే పరిమితం చేస్తున్నారన్న భావన అక్కడక్కడ వ్యక్తం అవుతోంది.

నిన్నటికి నిన్న అమరావతి పనుల పునః ప్రారంభం అనేది వైభవంగా జరిగిపోయింది. గత పది రోజుల నుంచి ప్రధాన మీడియా నిండా అమరావతి వార్తలు తప్ప మరేమీ లేవు. ఈ రోజు అయితే పదుల కొద్దీ వార్తలు వండి వార్చారు. అమరావతి పునః ప్రారంభం ఇన్విటేషన్ మీద పవన్ పేరు లేదు. తరువాత యాడ్ చేసారు. అది వేరే సంగతి. కానీ అసలు అమరావతి తప్ప మరోటి పట్టడం లేదు అనే భావన జనసేన నాయకుల్లో వ్యక్తం అవుతోంది.

అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నారా అని కొందరు జనసేన నాయకులను ప్రశ్నిస్తే, మాకేం పని అని జస్ట్ అని ఊరుకోవడం విశేషం. గమ్మత్తేమిటంటే ప్రారంభోత్సవ కార్యక్రమం తరువాత సోషల్ మీడియాలో జనసేన- తేదేపా జనాల మధ్య బేధాలు క్లియర్‌గా కనిపించాయి. అయితే నాయకుడు పవన్ ప్రభుత్వంలో వున్నారు. కూటమికి అనుకూలంగా వున్నారు. అందువల్ల పెద్ద సమస్య ఏమీ లేదు. భయపడాల్సిన పని లేదు.

నాగబాబును మంత్రిని చేస్తామన్నారు. అది ఇప్పటి వరకు కనిపించలేదు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నాగబాబు ఒక్కసారి పిఠాపురంలో కనిపించారు. మరి అస్సలు కనిపించలేదు. అమరావతి సభకు వెళ్లిన దాఖలా లేదు. జనసేన కీలక ప్రతినిధులు, నాయకులు ఎవ్వరూ కూడా అమరావతి సభ పట్ల హడావుడి చేసిన వైనం కూడా కనిపించలేదు.

ఈ మధ్యనే జనసేన ఎమ్మెల్యే ఒకరు తనను చంపి, తన సీటు నుంచి పోటీ చేయాలని కూటమికి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నారు అనే తీవ్రమైన ఆరోపణ చేసారు. కానీ దాని మీద అటు పార్టీ కానీ, ఇటు కూటమి కానీ అస్సలు స్పందించలేదు. అంత పెద్ద ఆరోపణకు మీడియాలో చోటు దొరకలేదు. సింపుల్ గా నీరు కారిపోయింది. అంత మాత్రం చేత అసంతృప్తి చల్లారిపోతుంది అని అనుకోవడానికి లేదు.

కింద స్థాయిలో ఇసుక, మైనింగ్, కాంట్రాక్టులు వగైరా లాభదాయకమైన పనులు జనసేన జనాలకు అందడం లేదన్న అభిప్రాయం వుంది. ఎంతయినా తెలుగుదేశం నాయకులు అనుభవం, సత్తా, డబ్బులు వున్నవారు. కానీ దాని ముందు జనసేన జనాలు చాలడం లేదు. తెలుగుదేశం పార్టీలో అవసరం అయితే ఫోన్ లు చేయడానికి పలువురు మంత్రులు, పెద్ద నాయకులు వున్నారు. జనసేనకు అలాంటి సదుపాయం లేదు. పవన్ ఇలాంటివి అస్సలు దగ్గరకు రానివ్వరు

ఇలా ఓక విధంగా కాదు, పలు విధాలుగా జనసేన కార్యకర్తలు అసంతృప్తితో వున్నారని రాజకీయ వర్గాల బోగట్టా. అయితే అది బయటకు రావడానికి మీడియా సహకరించదు. నాయకుడు పట్టించుకోరు కనుక, సమస్య ఏమీ లేదు. అలా వుంటుందంతే.

17 Replies to “జనసైనికుల్లో ఏదో అసంతృప్తి?”

  1. ఇలా పవన్  టీడీపీ విడిపోతే తప్ప మనకు బతుకు లేదు .అనుకున్నారు. .అమరావతి. లో జనాలు చి కొట్టారు వైజాగ్ పొమ్మన్నారు.  రాజధాని మీదకు ఒక ఒపీనియన్.లేని పార్టీ 

  2. ఇది మా 11 శామ్యూల్ జగన్ రెడ్డి అన్న ప్లాన్ . ఏమీ పీక్కుంటారో పిక్కోండి

    1. హిందువు లు, ముస్లింలు , క్రిస్టియన్స్ మధ్య మత కలహాలు . గుళ్ళు, మసీదులు , చర్చి లు మీద దాడులు .

    2. కులాలు మధ్య కొట్లాట. మాలలు, మాదిగలు, మధ్య కొట్లాట .

    3.తప్పుడు ప్రచారాలు తో ఏ కంపెనీ లు రాకుండా చెయ్యడం. వచ్చిన కంపెనీ లను బెదిరించడం.

    4. నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం.

    5. కడప గాంగ్స్ తో మర్డర్స్ .

    6. Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో ……. లో కి చొప్పించడం .

    7. కలకత్త గాంగ్స్ తో ఇళ్ల లో దొంగతనాలు .

    8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు, హత్యలు

    9.తన కుటుంబం ని తానే నరికేసి సీబీఎన్ మీద తోసెయ్యడం .

    10. ఇంకా చాలా ఉన్నాయి.

  3. ఎస్సార్సీపి పార్టీ లో , ఒక కార్యకర్త తన పిల్లోడి ఆరోగ్య సమస్యలతో ఒక లక్ష సహాయ్యం అడిగితే, ప్యాలెస్ పులకేశి ఒక సాడిస్టి నవ్వు నవ్వి , నేను నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి అన్నాడు అంట .  వెంటనే విమానం లో మసాజి చేయించుకోవడానికి వెళ్ళాడు అంత. వెంటనే ఆ కార్యకర్త ప్యాలెస్ పులకేశి గాడి బొమ్మ  మీద పెంట యేరిగు వెళ్ళాడు.

  4. Pavan ki ontariga potichesi geliche satta ledu. Atanu parasite laaga Chandrababu and Lokesh meeda bratikaalsinde. Ooka dampudu vupanyasaale, baabu gaarini poguditene beatuku. Jai Lokesh. Chaale better pavan kante.

  5. Akkada kadtundi capital city kaadura fools,,Adi kammaravathi.kammolla kosam oka city.mimmalni okka adugu kooda Lopala pettanivvaru.raasi pettukondi.. 

  6. ఏమైంది.. ? హాయిగా బానిసత్వం చేస్తూ వేసిన ముష్టి తింటూ హాయిగానే ఉన్నారు కదా.. ? ముష్టి ఏమైనా తక్కువైందా… ? సర్లే… పడేస్తారులే… ఏడవకండి.. 

Comments are closed.