త‌గ్గేదే లే అంటున్న తోపుదుర్తి!

తోపుదుర్తి తెగింపు చూస్తుంటే, అరెస్ట్ కావ‌డానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్టుంది.

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని టీడీపీ నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంలో హెలికాప్ట‌ర్ దెబ్బ‌తిన‌డంపై తోపుదుర్తితో పాటు మ‌రికొంద‌రిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇటీవ‌ల అనంత‌పురంలోని తోపుదుర్తి నివాసానికి పోలీసులు వెళ్లి, ఆయ‌న తండ్రిని ఆరా తీశారు. అయితే త‌న కుమారుడు ఎక్క‌డికి వెళ్లాడో తెలియ‌ద‌ని ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

మ‌రోవైపు తోపుదుర్తి ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఆయ‌న పిటిష‌న్‌ను విచారించాల్సి వుంది. మ‌రోవైపు హైద‌రాబాద్‌లో తోపుదుర్తి మీడియా కంట్లో ప‌డ్డారు. దీంతో తోపుదుర్తిని అనంత‌పురం పోలీసులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే అరెస్ట్ చేయ‌లేదంటూ పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ అనుకూల మీడియా ప్ర‌చారం మొద‌లు పెట్టింది. పోలీసుల తీరుపై తోపుదుర్తి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌!

తోపుదుర్తి ఎక్క‌డికీ పారిపోలేద‌ని, పోలీసు అధికారులే ఆయ‌న్ను త‌ప్పించార‌నే విమ‌ర్శ టీడీపీ నేత‌ల నుంచి వ‌స్తోంది. తోపుదుర్తిని ఎందుకు అరెస్ట్ చేయలేద‌నే డిమాండ్ కూడా టీడీపీ నాయ‌కుల‌తో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా నుంచి రావ‌డం గ‌మ‌నార్హం.

తోపుదుర్తి తెగింపు చూస్తుంటే, అరెస్ట్ కావ‌డానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్టుంది. త‌గ్గేదే లే అని త‌న చ‌ర్య‌ల ద్వారా ప్ర‌త్య‌ర్థుల‌కు హెచ్చ‌రిక పంపుతుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

17 Replies to “త‌గ్గేదే లే అంటున్న తోపుదుర్తి!”

  1. వారిని….హైదరాబాద్ బెంగళూరు పారిపోకుండా రాప్తాడులేని ఉంటే తగ్గేదేలే అంటారురా….బిన్ లాడెన్ కూడా ఆఫ్గనిస్తాన్/పాకిస్తాన్ లో ఉంది తగ్గేదేలే అనేవాడు

  2. ఇంతకీ అప్పట్లో ఓడిపోతే గుండు గోరుకుంటా, సగం మీసం తో తిరుగుతా అన్నాడుగా…మరి తగ్గినట్లేనా

  3. వైసీపీ లో కేసులకు భయపడి పారిపోతే.. తగ్గేదేలే అని భజన చేసుకొంటారు అన్నమాట..

  4. ఒక్కడే నా లేక పాపా తో నా?  ఎలా పుట్టావురా రాయలసీమ లో అడంగి నాయల 

  5. పిచ్చి దద్దమ్మ ప్రభుత్వం లాగుంది  కేవలం చిన్న చిన్న వాటికి అరెస్ట్ లు ప్రజలు నవ్వుకొంటున్నారు court చెంప చెళ్ళు మనిపిచినా ముంచే ప్రభుత్వం మేలుకోలేదు

  6. ఈడు, ఈడి sumayaa బాగోతాలు.. Software, hardware రే కాకుండా చివరికి  UNDERWARE Jokey కంపెనీ ని కూడా బెదిరించి పారిపోయేలా చెయ్యడాలు..ఈడు చాలా తోపు అనుకున్నాం కానీ, ఓకే ఒక్కసారి గెలిచి చాలా డర్టీ పనులు చేసిన చరిత్ర సొంతం.

  7. రాప్తాడులో పరిటాల సునీత గెలిస్తే, నీ మీసం గొరిగించి, కట్ డ్రాయర్ తో క్లాక్ టవర్ దగ్గర వొంగుంటా అన్నావ్ కదరా?? Hyd లో ఎందుకు దాక్కున్నావ్ రా లఫంగి.. 

  8. ఎంకీ మరీ సిగ్గు వదిలేసి బరితెగించేశావ్ !! వాడేదో పారిపోయి భయంతో ఏదేదో వాగుతుంటే తగ్గేదిలే, చెడుగుడు, చెమటలు పట్టించాడు, మెడలు వంచుతా ఇత్యాది ఎలివేషన్స్ ఎందుకు రా ఎంకి ???

  9. ‘ఈడు, ఈడి sumayaa బాగోతాలు.. Software, hardware లే కాకుండా చివరికి “UNDERWARE Jokey కంపెనీ ని కూడా బెదిరించి పారిపోయేలా చెసారు..ఈడు చాలా తోపు అనుకున్నాం కానీ, ఓకే ఒక్కసారి గెలిచి చాలా ‘డర్టీ పనులు చేసిన చరిత్ర సొంతం.

  10. ‘ఈడు, ఈడి sumayaa ‘బాగోతాలు.. ‘Software, hardwareలే కాకుండా చివరికి UNDERWARE’ Jokey కంపెనీ ని కూడా బెదిరించి పారిపోయేలా చెసారు..ఈడు చాలా తోపు అనుకున్నాం కానీ, ఓకే ఒక్కసారి గెలిచి చాలా డ’ర్టీ పనులు చేసిన చరిత్ర సొంతం.

  11. ‘ఈడు, ఈ’డి సుమయా’ ‘బాగోతాలు.. ‘Software, hardwareలే కాకుండా చి’వరికి UNDERWARE’ Jokey కంపెనీ ని కూడా ‘బెదిరించి ‘పారిపోయేలా చెసారు..ఈడు చాలా తోపు అనుకున్నాం కానీ, ఓకే ఒక్కసారి గెలిచి చాలా డ’ర్టీ పనులు చేసిన చరిత్ర సొంతం.

  12. ఎంతైనా నువ్వు “తోపు” కదా?? రాప్తాడు లో ఉండి అరెస్ట్ చేసుకోండి అంటూ ఛాలెంజ్ చెయ్యాలి.. అలా కాకుండా కొజ్జా గాడిలా ఎక్కడో దాక్కుని నక్కి నక్కి చూడ్డం కాదు 

Comments are closed.