Robinhood Review: మూవీ రివ్యూ: రాబిన్ హుడ్

కొన్ని అర నవ్వులు, మరికొన్ని ట్విస్టులు, శ్రీలీల అందాల కోసం మాత్రమే ఈ రాబిన్ హుడ్.

View More Robinhood Review: మూవీ రివ్యూ: రాబిన్ హుడ్

L2 Empuraan Review: మూవీ రివ్యూ: ఎల్ 2 ఎంపురాన్(లూసిఫర్ 2)

కంటెంట్ కంటే ఎలివేషన్లు, గ్రాండియర్ లుక్ కోసం ఎక్కువ తాపత్రయపడ్డారు.

View More L2 Empuraan Review: మూవీ రివ్యూ: ఎల్ 2 ఎంపురాన్(లూసిఫర్ 2)

మూవీ రివ్యూ: కోర్ట్

ఎప్పుడూ ఊకదంపుడు కమర్షియల్ కథనాలు కాకుండా కాస్త విషయమున్న ఇలాంటి చిత్రాలు కూడా తెలుగుతెర మీద రావాల్సిన అవసరముంది.

View More మూవీ రివ్యూ: కోర్ట్

Mazaka Review: మూవీ రివ్యూ: మజాకా

వెరైటీ కథ, వినోదాత్మక కథనం, కొంచెం యాక్షన్, ఫార్ములా పాటలు, కాస్తంత సెంటిమెంట్ కలగలిసిన ఈ చిత్రం

View More Mazaka Review: మూవీ రివ్యూ: మజాకా

Return of the Dragon Review: మూవీ రివ్యూ: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్

కాలేజీ జీవితం ఎలా ఉన్నా చివరిగా జీవితంలో గెలుపోటములు, తప్పొప్పులు, పశ్చాత్తాపాల మధ్య నలిగి సాత్వికమైన ముగింపుని చూసేవాళ్లకి బానే ఉంటుంది.

View More Return of the Dragon Review: మూవీ రివ్యూ: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్

Brahma Anandam Review: మూవీ రివ్యూ: బ్రహ్మ ఆనందం

నేపథ్య సంగీతం నీరసంగా, స్క్రీన్ ప్లే నిట్టూర్చేలా, డైలాగ్స్ పేలవంగా సా… గుతూ ఎప్పటికి ముగుస్తుందా అనిపించేలా ఉంది ఈ “బ్రహ్మ ఆనందం”.

View More Brahma Anandam Review: మూవీ రివ్యూ: బ్రహ్మ ఆనందం

Pattudala Review: మూవీ రివ్యూ: పట్టుదల

ఈ సినిమా ఎ సెంటర్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు ఉంది. వాళ్లైనా చివరిదాకా చూడాలన్న పట్టుదల ఉంటే తప్ప చూడలేరు.

View More Pattudala Review: మూవీ రివ్యూ: పట్టుదల

Sankranthiki Vasthunam Review: మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం

ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని హాలుకి రప్పించుకోదగ్గ సినిమా ఇదే.

View More Sankranthiki Vasthunam Review: మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం

Daaku Maharaaj Review: మూవీ రివ్యూ: డాకు మహరాజ్

కొత్తదనం లేని కథే అయినా విసిగించదు, ప్రెడిక్టబుల్ గా సాగుతున్నా బోర్ కొట్టదు. ఊచకోతలు, హింసాత్మక పొయెటిక్ జస్టిస్, దుష్టశిక్షణ కలగల్సిన చిత్రమిది.

View More Daaku Maharaaj Review: మూవీ రివ్యూ: డాకు మహరాజ్

Game Changer Review: మూవీ రివ్యూ: గేమ్ చేంజర్

ఆర్డినరీగా మొదలయ్యి, ప్రెడిక్టబుల్ గా ఇంటర్వల్ పడి, పేలవంగా ముగిసి డేంజర్లో పడేసింది.

View More Game Changer Review: మూవీ రివ్యూ: గేమ్ చేంజర్

Vidudala 2 Review: మూవీ రివ్యూ: విడుదల-2

ఎక్కడో అక్కడ ఏదో మలుపో, మెరుపో ఉంటుందని ఆశించి చూస్తూ, చివరికి నీరసంగా నిట్టూర్చేలా చేసిన కథ ఇది.

View More Vidudala 2 Review: మూవీ రివ్యూ: విడుదల-2

Bachhala Malli Review: మూవీ రివ్యూ: బచ్చల మల్లి

“బచ్చల”కూరలాంటి రుచీ లేక, “మల్లి”లోని సువాసన పంచలేక నిట్టూర్చేలా చేసింది ఈ “బచ్చలమల్లి”.

View More Bachhala Malli Review: మూవీ రివ్యూ: బచ్చల మల్లి

Pushpa 2 Review: మూవీ రివ్యూ: పుష్ప 2 – ది రూల్

పుష్ప ఫైర్ అయితే ఇది వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఊహించినంత వైల్డ్ ఫైర్ అయితే కాదు.

View More Pushpa 2 Review: మూవీ రివ్యూ: పుష్ప 2 – ది రూల్

Mechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీ

ఇంటర్వల్ వరకు ఓపిగ్గా కూర్చుని, విసుగొచ్చి ఇంటికెళ్లిపోకుండా ధైర్యం చేసి సెకండాఫులో కూర్చుంటే తప్ప “బాగానే ఉందే” అనే ఫీలింగ్ రాదు.

View More Mechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీ

Kanguva Review: మూవీ రివ్యూ: కంగువా

అనుభవజ్ఞుడైన సూర్య కూడా ఇలాంటి సీన్ చేస్తున్నప్పుడు కానీ, చేసేసాక కానీ, ఎడిటింగ్ సమయంలో కానీ ఎలా ఉందో ఆలోచించుకోలేదా?

View More Kanguva Review: మూవీ రివ్యూ: కంగువా

Matka Review: మూవీ రివ్యూ: మట్కా

హీరోని ఒప్పిస్తే సరిపోదు. ప్రేక్షకులని మెప్పించాలి. మొదటిది జరిగింది కానీ రెండోది జరగలేదు.

View More Matka Review: మూవీ రివ్యూ: మట్కా

Appudo Ippudo Eppudo Review: మూవీ రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

ప్రధమార్ధం షార్ట్ ఫిల్మ్ లాంటి కథ గ్రాండ్ స్కేల్లో సాగి, పసలేని ఇంటర్వల్ సీన్ తో ఆగింది. ద్వితీయార్ధంలో కూడా మార్పేమీ లేదు. అదే పసలేని తనం.

View More Appudo Ippudo Eppudo Review: మూవీ రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

KA Review: మూవీ రివ్యూ: క

ఒక క్రైం కథ చెబుతూ ప్రేక్షకులని కూర్చోబెట్టి, చివరిగా మంచి చెడుల విశ్లేషణ, కర్మబంధం లాంటి టాపిక్ లోకి వెళ్లి ముగించడం ఈ చిత్రం ప్రత్యేకత.

View More KA Review: మూవీ రివ్యూ: క

Lucky Baskhar Review: మూవీ రివ్యూ: లక్కీ భాస్కర్

విద్యావంతులకి కూడా అర్ధం కాని బ్యాంకింగ్ స్కాం సబ్జెక్టుని సామాన్యుడికి అర్ధమయ్యే తీరులో చెప్పాడు దర్శకుడు.

View More Lucky Baskhar Review: మూవీ రివ్యూ: లక్కీ భాస్కర్

Pottel Review: మూవీ రివ్యూ: పొట్టేల్

రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలు కాకుండా కాస్త కొత్త అనుభూతి పొందాలనుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది.

View More Pottel Review: మూవీ రివ్యూ: పొట్టేల్

Janaka Aithe Ganaka Review: మూవీ రివ్యూ: జనక అయితే గనక

రొటీన్ సన్నివేశాలు, ఊహించగలిగే క్లయిమాక్స్, చిన్న చిన్న జోకులతో గంటలో చెప్పాల్సిన సినిమాను, 2 గంటల 18 నిమిషాల పాటు కొనసాగించాడు.

View More Janaka Aithe Ganaka Review: మూవీ రివ్యూ: జనక అయితే గనక