ప్రశ్నించడానికే పార్టీని పెట్టాను అని నినదించిన జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఇప్పుడు పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో అడుగడుగునా పర్యావరణ విధ్వంసం సాగుతూంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని వారు నిలదీస్తున్నారు.
ఆధ్యాత్మికపరంగా ఎంతో పవిత్రమైన సింహాచలం కొండలను తొలిచేస్తూంటే పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రుషికొండ మీద వైసీపీ హయాంలో కట్టడాల మీద గట్టిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సింహాచలం విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని కూడా అడుగుతున్నారు.
అక్కడ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం వందలాది ఎకరాలను కేటాయించారని ఫలితంగా ప్రకృతి సంపదను యధేచ్చగా ధ్వంసం చేసే కార్యక్రమం సాగుతోంది అని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. ప్రకృతి పర్యావరణం అంటూ ప్రతీ రోజూ మాట్లాడే పవన్ కళ్యాణ్ సింహాచలం కొండల మీద జరుగుతున్న ఈ తరహా విధ్వంసం మీద ఎందుకు స్పందించరు అని బొలిశెట్టి సూటిగా ప్రశ్నించారు.
అభివృద్ధి పేరుతో దేవస్థానం కొండలను నామరూపాలు లేకుండా చేస్తున్నారు అని ఆయన ఆగ్రహించారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు కానీ ప్రజాభిప్రాయ సేకరణ కానీ లేకుండా సాగుతున్న ఈ విధ్వంసం విశాఖకు పెను ముప్పుగా పరిణమించనుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
పచ్చని కొండలతో పార్టు ప్రకృతిని సర్వ నాశనం చేసిన మీదట జరిగే అభివృద్ధి ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. రుషికొండ విషయంలో ఒకలా సింహాచలం విషయంలో మరొకలా సాగిస్తున్న పాలకుల కపట నీతిని ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనిస్తున్నారు అని బొలిశెట్టి హెచ్చరించారు.
ఇప్పటికైనా కూటమి పాలకులు తమ వైఖరి మార్చుకోకపోతే 2029 ఎన్నికలలో ప్రజలు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారని బొలిశెట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కొండల మీద సాగుతున్న విధ్వంసాన్ని తక్షణం ఆపేసి వీటి మీద శ్వేత పత్రం ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రకృతి సంపదను యధేచ్చగా ధ్వంసం చేసే కార్యక్రమం సాగుతోంది అని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు…..
Coverts: this fellow, IVR, mundavalli, Vizag Sharma and more will come out…
మీరంతా ఎవరు రా? L@ K0? హహ్హాహ్హా
వచ్చాడు బులుగు పేమెంట్ పులకేశి గాడు
మీరంతా ఎవరు రా? భో G@ మ్ L@ K0? హహ్హాహ్హా
Vachadraa paccha asudham tine pandi.
///పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు////
.
వీడు సాక్షి లొ కనపడె కుక్కె కదా? పర్యావరణవేత్త ఎప్పుడు అయ్యాడు!
///పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు…..////
.
వీడు ఎప్పుడూ సాక్షి లొ కనపడె బులుగు బానిసె కదా? వీడు పర్యావరణవేత్త ఎప్పుడు అయ్యాడు!
//పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు…..////
.
వీడు ఎప్పుడూ సాక్షి లొ కనపడె బులుగు బా.-.ని.-.సె కదా? వీడు పర్యావరణవేత్త ఎప్పుడు అయ్యాడు!
//పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు…..////
పర్యావరణవేత్త
వీడు ఎప్పుడూ సాక్షి లొ కనపడె బులుగు బానిసె కదా? వీడు పర్యావరణవేత్త ఎప్పుడు అయ్యాడు!
ఈయనొక స్వయం ప్రకటిత మేధావి. ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమను తాము ఏదో పెద్ద మేధావుల్లా ప్రొజెక్ట్ చేసుకోవడం అలవాటుగా మారింది. అభివృద్ధిలో భాగంగా, అవసరమైన చోట పరిమిత స్థాయిలో పర్యావరణానికి కొంత హాని జరగడం అనివార్యం కావచ్చు. అయితే, ఎటువంటి ప్రజా అవసరం లేకుండా కేవలం ఒక ప్యాలెస్ నిర్మాణం కోసం రుషికొండను పూర్తిగా చదును చేయడాన్ని, గూగుల్ డేటా సెంటర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టు కోసం జరుగుతున్న పనులతో ఒకే విధంగా చూడటంలో ఔచిత్యం లేదు. పర్యావరణ పరిరక్షణకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా విస్మరించలేం. ‘క్లీన్ అండ్ గ్రీన్’, రిజర్వ్ ఫారెస్ట్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రక్రియకు చంద్రబాబే శ్రీకారం చుట్టారు.
Ma pa va la anthe bo l..g a du pa vala isthe chalau vad iki m aha prasadam.
Package kosam praninche vallaki nijayithee gaa vese prasnalu vinapadavu!!