ఒక విడతలో వెల్లడైన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకటైతే నిజం… వైసీపీ భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించేలా ఓటర్లు తీర్పు ఇచ్చారు.
ఇంకా రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల మదిలో ఏముందో, మొదటి విడత ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.
ఈ ఫలితాల్ని చూశాక… రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. ఇదే విషయాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ ఎక్స్ వేదికగా చెప్పారు.
పీవీ సునీల్‌కుమార్ సామాజిక చైతన్యం కలిగిన అభ్యుదయ రచయిత కూడా. ఆయన కథలు చదివితే, సమాజంలో వేళ్లూనుకున్న మనుషుల మధ్య అంతరాలు, కుల జాడ్యాల గురించి అర్థమవుతుంది. అలాగే రాజకీయంగా కూడా ఆయనకు మంచి అవగాహన వుంది.
అందుకే ఎక్స్‌లో ఆయన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఆ పోస్టులో ఏముందంటే…
“స్థానిక ఎన్నికలు… ఓటరు మార్పు కోరుకుంటున్నాడు. మార్పు మొదలైందని నిరూపిస్తున్నాయి. నిజం ఇదే”
ఈ చిన్న వాక్యాల్లో అర్థం చేసుకునే వాళ్లకు చేసుకునేంత వుంది. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే కూటమి ప్రభుత్వాన్ని జనం మార్చాలని కోరుకుంటున్నారనే అర్థంలో ఆయన పోస్ట్ పెట్టారు.
ఇదేమీ ఆయన ఊహ కానేకాదు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులతో ఢీ అంటే ఢీ అనేలా వైసీపీ మద్దతుదారులు తలపడి, విజయాల్ని సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ చానెల్స్ చెప్పాయి. ఆ వివరాల ఆధారంగానే పీవీ సునీల్, ఇతరత్రా ఎవరైనా రాష్ట్ర మూడ్ ఎలా వుందో మాట్లాడుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం గట్టిగా రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. ఇంకా అంతే సమయం కూటమి ప్రభుత్వానికి పాలించే అధికారం వుంది. అప్పుడే మార్పు కోరుకుంటున్నారని పీవీ సునీల్ లాంటి రిటైర్డ్ ఉన్నతాధికారులు, మరీ ముఖ్యంగా టీడీపీ ద్వేషించే వ్యక్తులు పోస్టులు పెడితే ఇంకేమైనా వుందా?
ఇలాంటి పోస్టుల్ని చూస్తే, కూటమి నేతలకు, మరీ ముఖ్యంగా టీడీపీ నాయకులకు అరికాలి నుంచే మంట పుడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్పు కోరుకుంటున్నారని చెప్పడమే కాకుండా, నిజం ఇదే అని నొక్కి చెప్పడాన్ని చూస్తే, పీవీ సునీల్‌పై టీడీపీ రగిలిపోతుంది.

లోకల్ బాడీ ఎలక్షన్ లలో జడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ మేయర్ కి తప్ప మిగిలిన వాటిలో పార్టీ కన్నా వ్యక్తులకే ప్రాధాన్యముంటుంది 2029 శాసన సభ ఎలక్షన్ లు జగన్ చంద్రబాబా అనే ఫాక్టర్ మీద జరుగుతాయి వోటింగ్ కూడా పెరుగు తుంది మనోడి పోసిషన్ దుర్భిణి వేసిన కనపడడు పది లోపే అది పార్వతీపురం మన్యం లో మాత్రమే
నిజమె! ఆ చీకటి రొజుల కొసం, అప్పుడె మార్పు మొదలు అయ్యింది!
.
😀 తిరుపతి కల్తీ లడ్డూ కథలు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!
😀 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ క్లీన్ ఇమేజ్!
😀 కొత్తగా నమోదవుతున్న ED కేసులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!
😀 తల్లిని, చెల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!
😀 ఢిల్లీ పెద్దలకు కళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!
😀 జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!
😀 జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!
.
నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!! 😀😀😀
గంతకు తగ్గ బొంత
వైచిపికి ఇంకెవడూ దొరకలేదా వీడు తప్ప?
నిజమె! అన్న చీకటి రొజుల కొసం, అప్పుడె మార్పు మొదలు అయ్యింది!
.
* తిరుపతి కల్తీ లడ్డూ కథలు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!
*వేల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ క్లీన్ ఇమేజ్!
* కొత్తగా నమోదవుతున్న ED కేసులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!
* తల్లిని, చెల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!
* ఢిల్లీ పెద్దలకు కళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!
* జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!
*జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!
.
నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!! 😀
నిజమె! అన్న చీకటి రొజుల కొసం, అప్పుడె మార్పు మొదలు అయ్యింది!
.
* తిరుపతి కల్తీ లడ్డూ కథలు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!
*వేల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ క్లీన్ ఇమేజ్!
* కొత్తగా నమోదవుతున్న ED కేసులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!
* తల్లిని, చెల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!
* ఢిల్లీ పెద్దలకు కళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!
* జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!
*జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!
.
నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!! 😀
నిజమె! అన్న చీకటి రొజుల కొసం, అప్పుడె మార్పు మొదలు అయ్యింది!
.
.
నమ్మండి ! లెదంటె అన్న మీద ఒ.-.ట్టు, అంతె!! 😀
గంతకి తగ్గ బొంత!
Panchayat election results are generally driven more by individual candidates’ charisma and local influence. However, the numbers being projected in favor of YCP make things interesting, unlike the trends typically seen in Corporation and Municipal elections.
Panchayat election results are generally driven more by individual candidates’ charisma and local influence. However, the numbers being projected in favour of YCP make things interesting, unlike the trends typically seen in Corporation and Municipal elections.
అబ్బో… అయితే అన్న షటిల్ సర్వీస్ ఆపి తాడేపల్లి లో సెటిల్ అయిపోవచ్చు…ఇంతికి ఈ అయ్యవారు CID intelligence లో ఉండి ఆపట్లో మార్పు తథ్యం అని కనిపెట్టలేకపోయాడా? అంతేలే క్షవరం అయితే కానీ వివరం రాదు
మార్పు తధ్యం..ఇప్పుడున్న పక్క రాష్ట్రం నుండీ పక్క దేశానికి
ఏదీ 11% సీట్ల గెలుపుకే మార్పు తథ్యమా?
మరి 99% అమలు చేసాం.. whynot175 అన్నప్పుడు ఈ మార్పు తధ్యం .. ఎందుకు అనిపించలేదో?