అదిరిపోయే ఆఫర్: ఎకరం భూమి 99 పైసలే

కానీ ఏ వారసత్వ లింకూ లేకుండా అప్పళంగా ఎకారాలకెకరాల భూమిని సొంతం చేసుకునే అవకాశం కొందరికే ఉంటుంది.

View More అదిరిపోయే ఆఫర్: ఎకరం భూమి 99 పైసలే

గ్రీన్ కార్డ్ పెళ్లికొడుకుల దీన పరిస్థితి

వరుడికి అమెరికన్ గ్రీన్ కార్డ్ ఉంటే చాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే వధువులు ఎందరో.

View More గ్రీన్ కార్డ్ పెళ్లికొడుకుల దీన పరిస్థితి

తెలుగు విద్యార్థుల అమెరికా కష్టాలు

అమెరికాలో చదువుతున్న చాలామంది తెలుగు విద్యార్థులు మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. తెలుగువాళ్లే కాదు భారతీయ విద్యార్థుల్లో చాలామంది అంతే. అమెరికా జీవనం అనేది అంతిమ లక్ష్యంగా, ఘన విజయంగా భావించే…

View More తెలుగు విద్యార్థుల అమెరికా కష్టాలు

మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి

అసలు కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినపుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ఎక్కడ వున్నారు?

View More మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి

రేవంత్ రెడ్డిపై గళమెత్తుతున్న సినీజనం

ఇప్పుడు వార్తల్లో నలుగుతున్న విషయం 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూమి గురించి.

View More రేవంత్ రెడ్డిపై గళమెత్తుతున్న సినీజనం

శిశుమ‌ర‌ణాల రేటు.. ఇంకా సిగ్గుప‌డాల్సిన స్థాయిలోనే!

ఇలాంటి విష‌యాల గురించి విజ‌న‌రీ నేత కానీ, పార్ల‌మెంట్ లో ప్రాతినిధ్యం కోరుకునే నేత కానీ, ఏ మ‌త పెద్ద కానీ మాట్లాడ‌డు!

View More శిశుమ‌ర‌ణాల రేటు.. ఇంకా సిగ్గుప‌డాల్సిన స్థాయిలోనే!

జగన్ కాదు కేటీఆర్.. సాయి రెడ్డి ఎందుకలా?

జగన్ అన్న మూడు అక్షరాలను కావాలనేనా విజయసాయిరెడ్డి విస్మరించారు అన్నది కూడా చర్చ సాగుతోంది.

View More జగన్ కాదు కేటీఆర్.. సాయి రెడ్డి ఎందుకలా?

జ‌గ‌న్ కోట‌రీ … స్వ‌యంకృతాప‌రాధం!

రాజ‌కీయాల్లో మూడు ద‌శాబ్దాలు రాణించాల‌ని క‌ల‌లు కంటున్న జ‌గ‌న్‌, ఇప్ప‌టికైనా త‌న పంథాపై పున‌రాలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

View More జ‌గ‌న్ కోట‌రీ … స్వ‌యంకృతాప‌రాధం!

సీట్ల సంఖ్య త‌గ్గిపోతాయా, త‌మిళుల తెగువ‌, తెలుగునాట ఎప్పుడు?

సౌత్ రాష్ట్రాల‌కు ఎలా సున్నం రాసినా.. ఉత్తరాది ఓట్లే కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉండాల‌నేది నిర్ణ‌యిస్తాయి. మా మీదే ఆధార‌ప‌డి ఉన్నారు.. అనే మాట‌ను చెప్పుకోవ‌డానికి కూడా ఏమీ ఉండ‌దు!

View More సీట్ల సంఖ్య త‌గ్గిపోతాయా, త‌మిళుల తెగువ‌, తెలుగునాట ఎప్పుడు?

బాలయ్య – నాగబాబు

బాలయ్య ఎమ్మెల్యే కావచ్చు. అల్లుడు మంత్రి కావచ్చు. బావ ముఖ్యమంత్రి కావచ్చు. మరో అల్లుడు ఎంపీ కావచ్చు. కానీ బాలయ్య మాత్రం మంత్రి కాలేకపోతున్నారు.

View More బాలయ్య – నాగబాబు

ఖ‌ర్మ కాలి టీడీపీ ఒక్క‌చోట ఓడినా.. కూట‌మికి కౌంట్‌డౌన్‌!

ఒక‌వేళ మూడు చోట్లా ఓడిపోతే మాత్రం… కూట‌మి స‌ర్కార్ చాప చుట్టేయ‌డం ఖాయం. గెలిస్తే, గండం గ‌ట్టెక్కిన‌ట్టే.

View More ఖ‌ర్మ కాలి టీడీపీ ఒక్క‌చోట ఓడినా.. కూట‌మికి కౌంట్‌డౌన్‌!

కేసీఆర్ 3.0 జ‌గ‌న్ 2.0! – పున‌రుత్తేజం ఎలా?

ఇప్పుడు 2.0 అంటున్న జ‌గ‌న్ ముందుగా చేసుకోవాల్సిన ప‌ని.. మిగిలిన కార్య‌క‌ర్త‌ల్లో అయినా భ‌రోసా క‌లిగించ‌డం. 2.0అంటూ వ‌స్తే.. 1.0లా పాల‌న ఉండ‌ద‌ని జ‌గ‌న్ వారికి భ‌రోసాను ఇవ్వాలి ముందుగా!

View More కేసీఆర్ 3.0 జ‌గ‌న్ 2.0! – పున‌రుత్తేజం ఎలా?

శివాజీ, శంభాజీ.. ఏది చ‌రిత్ర ఏది క‌ల్పితం!

రాజ్యాలు, రాజుల పోరాటాల్లో మ‌తం క‌న్నా, స్వ‌తంత్రం, అవ‌స‌రాలే కీల‌కం ఇది చ‌రిత్ర చెప్పే సాక్ష్యం, సినిమా ఏం చెప్పినా ఫ‌ర్వాలేదు!

View More శివాజీ, శంభాజీ.. ఏది చ‌రిత్ర ఏది క‌ల్పితం!

ఏదో ఒకటి చేయాల్సిందే.. కూటమి జనాలు

జనాలు హ్యాపీగా వున్నారా? జగన్.. చంద్రబాబు ప్రభుత్వాల పని తీరు వత్యాసం ఏమైనా ఉంద‌ని వారికి అనిపిస్తోందా?

View More ఏదో ఒకటి చేయాల్సిందే.. కూటమి జనాలు

చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే!

ఉచిత పథకాలను ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. ఎవరేం చెప్పినా రాజకీయ పార్టీలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది.

View More చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే!

ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!

తాము ఇక రాజ‌కీయం చేసుకుంటూ చాలు, ప్ర‌జ‌లేం ప‌ట్టించుకోరు అనుకుంటూ ఉంటారు! అయితే ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తూ ఉంటారు!

View More ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!

డిపోర్టేషన్- వచ్చింది ఎంతమంది? రావాల్సింది ఇంకెంతమంది?

అమెరికా నుంచి అక్రమ వలసదారుల్లో మొదటి బ్యాచ్ ఇండియాకి వచ్చేసారు. వాళ్లకి కాళ్లకి, చేతులకి సంకెళ్లేసి మరీ పంపించారు.

View More డిపోర్టేషన్- వచ్చింది ఎంతమంది? రావాల్సింది ఇంకెంతమంది?

స‌జ్జ‌లు, రాగుల్ని న‌మ్ముకునే.. ఉద్యోగుల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌!

స‌జ్జ‌లు, రాగుల్ని న‌మ్ముకునే వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయంగా త‌మ వ‌ర్గంలో వ్య‌తిరేక‌త తెచ్చుకున్నార‌ని, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌పై త‌మ‌కేమీ కోపం లేద‌ని ఉద్యోగులు అంటున్నారు.

View More స‌జ్జ‌లు, రాగుల్ని న‌మ్ముకునే.. ఉద్యోగుల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌!

జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండి

ఇప్పుడు ఆంధ్రలో కొత్త ట్రెండ్ మొదలైంది. వైకాపాకు అనుకూలం అనుకున్న ఎవరూ బతకకూడదు. ఏపీలో ఉండకూడదు.

View More జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండి

ప‌న్ను మిన‌హాయింపు.. క‌న్ఫ్యూజ‌న్, క్లారిటీ రావడానికి స‌మ‌యం!

కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న‌లో.. 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ జీతాన్ని పొందే ఉద్యోగుల‌కు పూర్తి స్థాయిలో ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌క‌ట‌న చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. ఈ విష‌యంలో బ‌డ్జెట్ లో పూర్తి స్థాయిలో క్లారిటీ…

View More ప‌న్ను మిన‌హాయింపు.. క‌న్ఫ్యూజ‌న్, క్లారిటీ రావడానికి స‌మ‌యం!

భ‌క్తి ఎక్కువైనా ప్ర‌మాద‌మే.. ఏ దేవుడు చెప్పాలి!

ఎంత పురోగ‌తి సాధించినా మూఢ‌న‌మ్మ‌కాలు మాత్రం మ‌నిషిని వ‌ద‌లడం లేదు. ముందుగా చెప్పిన‌ట్టుగా దీనికి ఏ మ‌తం మిన‌హాయింపు కాదు.

View More భ‌క్తి ఎక్కువైనా ప్ర‌మాద‌మే.. ఏ దేవుడు చెప్పాలి!

శిష్యుడి చేతనైనది.. గురువుకు చేతకాలేదెందుకు?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ కు వెళ్లారు.. వచ్చారు. ఎవరు ఏం సాధించారు.. అనే చర్చ సాధారణంగా జరుగుతుంది.

View More శిష్యుడి చేతనైనది.. గురువుకు చేతకాలేదెందుకు?