బాలయ్యకు బోయపాటికి మధ్య కాస్త ఇగో క్లాష్ నడుస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
View More బోయపాటి వెర్సస్ బాలయ్య!Tag: Balakrishna
ఎక్స్ క్లూజివ్.. బాలయ్య- క్రిష్- ఆర్కామీడియా
నందమూరి బాలకృష్ణ దర్శకుడు క్రిష్ తో మరోసారి జతకట్టబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
View More ఎక్స్ క్లూజివ్.. బాలయ్య- క్రిష్- ఆర్కామీడియాబాలయ్య-మీరు మారిపోయారు సర్!
అఖండ 2 సినిమాకు బాలయ్య రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినికిడి.
View More బాలయ్య-మీరు మారిపోయారు సర్!బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?
బిగ్ బాస్‌నే మార్చాలన్న డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ‘అన్‌స్టాపబుల్’తో క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణను తీసుకోవాలనుకుంటున్నారు
View More బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?ఇంత మంచి సమయం మళ్లీ రాదు
ఆరేళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అంటున్నారు ఫ్యాన్స్.
View More ఇంత మంచి సమయం మళ్లీ రాదుబాలయ్య, బాహుబలిపై కూడా కేసులు పెట్టగలరా?
బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లను కూడా విచారిస్తారా? లేదా.. లైట్ తీసుకుని యాప్ నిర్వాహకుల మీదికి మాత్రం వెళతారా అనేది ఆసక్తికరమే.
View More బాలయ్య, బాహుబలిపై కూడా కేసులు పెట్టగలరా?బాలకృష్ణపై బెట్టింగ్ ఆరోపణలు
చేసిన అప్పులు తీర్చలేక భార్యపిల్లల్ని వదిలి ఊరు విడిచిపెట్టి వచ్చేశాడు రాంబాబు. 8 నెలల నుంచి అక్కడాఇక్కడ తలదాచుకుంటున్నాడు.
View More బాలకృష్ణపై బెట్టింగ్ ఆరోపణలుబాలయ్య – నాగబాబు
బాలయ్య ఎమ్మెల్యే కావచ్చు. అల్లుడు మంత్రి కావచ్చు. బావ ముఖ్యమంత్రి కావచ్చు. మరో అల్లుడు ఎంపీ కావచ్చు. కానీ బాలయ్య మాత్రం మంత్రి కాలేకపోతున్నారు.
View More బాలయ్య – నాగబాబుప్రభాస్ సంక్రాంతికి రాకపోతే..!
ప్రభాస్ సినిమానే కనుక వస్తే ముందుగా ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు మూట ముల్లె సర్దుకుని పక్కకు జరుగుతాయి. అది ఫిక్స్.
View More ప్రభాస్ సంక్రాంతికి రాకపోతే..!పూరి కథ.. ఈసారి అంత సీనుందా!
పూరి దగ్గర కథలు రెడీగా ఉండొచ్చు కానీ ఓ హీరోను పట్టుకొని, అతడితో హిట్ కొట్టడం అనేది ఈసారి అంత ఈజీ టాస్క్ కాదు.
View More పూరి కథ.. ఈసారి అంత సీనుందా!సీనియర్లు పాన్ ఇండియాకు పనికిరారా?
ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు చేయాలా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయరా?
View More సీనియర్లు పాన్ ఇండియాకు పనికిరారా?బాలకృష్ణతో కోహ్లి సెల్ఫీ దిగాడా?
ఓ క్రికెట్ స్టేడియంలో బాలయ్యతో కోహ్లి ఈ ఫొటోలు దిగినట్టున్నాయి. అయితే ఈమధ్య కాలంలో బాలకృష్ణ ఏ క్రికెట్ స్టేడియంను సందర్శించలేదు.
View More బాలకృష్ణతో కోహ్లి సెల్ఫీ దిగాడా?బోయపాటి @ 35 కోట్లు
అఖండ 2 సినిమాకు బోయపాటి రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినిపిస్తోంది.
View More బోయపాటి @ 35 కోట్లుబాలయ్య.. అంత వీజీ కాదు..!
ప్రగ్య జైస్వాల్ పాత్ర చనిపోయిన సీన్ ఒకటి తీయాలి కదా. అది తీస్తున్నపుడు బాలయ్య సీన్, సెట్ అంతా చూసి, యూనిట్‌ను చెడా మడా ఏకి పారేసినట్లు తెలుస్తోంది.
View More బాలయ్య.. అంత వీజీ కాదు..!థమన్ కారు పేమెంట్ ఎలా?
బాలయ్య తన రెమ్యూనిరేషన్ లో కట్ చేసుకోమని వారికి చెప్పి, చెల్లింపు ఏర్పాటు చేసారని తెలుస్తోంది.
View More థమన్ కారు పేమెంట్ ఎలా?చిరు, బాలకృష్ణను ఏకిపారేసిన రచయిత్రి
ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో కీలక పాత్ర పోషిస్తున్న కేఎన్ మల్లీశ్వరి … మహిళలను కించపరిచేలా వ్యవహరించే వాళ్ల స్థాయిని పట్టించుకోకుండా ఏకిపారేయడం ఆమె స్వభావం.
View More చిరు, బాలకృష్ణను ఏకిపారేసిన రచయిత్రినందమూరి తమన్ కు ప్రేమతో..!
సినిమా ప్రస్తావన లేకుండా.. “ఓ తమ్ముడికి అన్నయ్య సంతోషంగా ఇచ్చే కానుక” అంటూ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు బాలకృష్ణ.
View More నందమూరి తమన్ కు ప్రేమతో..!ఈసారి సమ్ థింగ్ స్పెషల్ గ్యారెంటీ
మళ్లీ ఇన్నేళ్లకు అఖండ-2లోకి ఆది పినిశెట్టి వచ్చిచేరాడు. అంటే.. ఆది పినిశెట్టిని తీసుకునేంత పవర్ ఫుల్ పాత్రను బోయపాటి సృష్టించాడనుకోవాలి.
View More ఈసారి సమ్ థింగ్ స్పెషల్ గ్యారెంటీబాలయ్య మరోసారి మైక్ పుచ్చుకుంటారా?
ఈ సంగీత విభావరిలో బాలయ్యతో పాడించే ప్రయత్నం చేస్తానని ప్రకటించేశాడు తమన్.
View More బాలయ్య మరోసారి మైక్ పుచ్చుకుంటారా?బాలకృష్ణకు నచ్చిన టాప్-3 హీరోయిన్లు
తన టాప్ హీరోయిన్ల లిస్ట్ లో మొదటి స్థానం విజయశాంతిదేనని ప్రకటించారు బాలకృష్ణ.
View More బాలకృష్ణకు నచ్చిన టాప్-3 హీరోయిన్లుబాలకృష్ణ చంకలో మందు బాటిల్
నా జీవితంలో అన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. మ్యాన్షన్ హౌజ్ అలవాటు కూడా అలాంటిదే. అంతే తప్ప, దానితో ప్రత్యేకమైన అనుబంధం ఏమీ లేదు.
View More బాలకృష్ణ చంకలో మందు బాటిల్ఎక్స్క్లూజివ్: ‘బాలన్న’కు భువనమ్మ భారీ పార్టీ
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం ఓ భారీ పార్టీ జరగబోతోంది. ఆ పార్టీ ఇస్తున్నది ఎవరో కాదు.
View More ఎక్స్‌క్లూజివ్: ‘బాలన్న’కు భువనమ్మ భారీ పార్టీబాలా బాబాయ్.. ఈ ఒక్క పిలుపు వెనక..?
నందమూరి కాంపౌండ్ కు దగ్గరవుదామనే ప్రతిసారి ప్రయత్నిస్తూ వచ్చాడు. ఇన్నేళ్లూ తను ఎదుర్కొన్న వివక్షను తన పిల్లల వరకు రానివ్వకూడదనేది తారక్ తపన.
View More బాలా బాబాయ్.. ఈ ఒక్క పిలుపు వెనక..?బాలయ్య-బోయపాటి-సంయుక్త
బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అఖండ 2 లో సంయుక్తను హీరోయిన్గా తీసుకున్నారు.
View More బాలయ్య-బోయపాటి-సంయుక్తఇక మిగిలింది నాగార్జున మాత్రమే!
కొత్త ఏడాదిలో నాగార్జున కూడా బౌన్స్ బ్యాక్ అయితే, సీనియర్లంతా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టవుతుంది. కానీ నాగ్ ఇప్పటివరకు హీరోగా సినిమానే ప్రకటించలేదు.
View More ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!ఆదివారం.. నలుపు రంగు.. యాక్సిడెంట్
జాతకాలు, సెంటిమెంట్స్ నమ్మేవాళ్లు నమ్ముతారు. తమకు ఏదైనా జరిగితే అది జాతక ప్రభావం అనుకుంటారు.
View More ఆదివారం.. నలుపు రంగు.. యాక్సిడెంట్అల్లుడికి డిప్యూటీ సీఎం పదవి.. మామ మనసులో ఏముందో?
మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే అంటూ టీడీపీ నాయకులు క్యాంపెయిన్ చేపట్టారు.
View More అల్లుడికి డిప్యూటీ సీఎం పదవి.. మామ మనసులో ఏముందో?