బాలయ్య-మీరు మారిపోయారు సర్!

అఖండ 2 సినిమాకు బాలయ్య రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినికిడి.

ఒకప్పుడు బాలయ్య అంటే ఫ్లాపులు పలకరించేవి. బాలయ్య సెకెండ్ ఇన్నింగ్స్ లో హిట్ ల మీద హిట్ లు పడుతున్నాయి. కానీ కొన్ని సినిమాల వరకు బాలయ్య చాలా అంటే చాలా తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో. తక్కువ అంటే చాలా చాలా మంది హీరోలు లాగేసే దాని కంటే. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి టైమ్ కు బాలయ్య రెమ్యూనిరేషన్ 15 నుంచి 18 కోట్ల దగ్గరే వుంది.

బాలయ్యతో సినిమా చేసే అవకాశం అందరికీ దక్కదు. ఆయనకు చాలా లెక్కలు వుంటాయి. బాలయ్యతో సరైన సినిమా పడితే డబ్బులు వస్తాయి అని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు బాలయ్య కూడా మారిపోయారు. వరుసగా హిట్ లు పడతుంటే ఆయన కూడా తన రెమ్యూనిరేషన్ పెంచేసారని తెలుస్తోంది.

ఇటీవల వచ్చిన డాకూ మహరాజ్ ఆశించిన రేంజ్ ఫలితం ఇవ్వలేదు. అయినా బాలయ్య రెమ్యూనిరేషన్ మిగిలిన హీరోల మాదిరిగానే పెరిగిపోయిందని తెలుస్తోంది.

లేటెస్ట్ గా చేస్తున్న అఖండ 2 సినిమాకు బాలయ్య రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినికిడి. అలాగే గోపీచంద్ మలినేని తో చేయబోయే సినిమాకు బాలయ్య రెమ్యూనిరేషన్ 45 కోట్లు అని తెలుస్తోంది. 45 కోట్లు బాలయ్యకు ఇస్తే, 15 కోట్లు డైరక్టర్ కు ఇవ్వాల్సి వస్తే, అన్ని రెమ్యూనిరేషన్లు, నిర్మాణ వ్యయం ఇతరత్రా అన్నీ కలిసి 120 కోట్లు దాటేస్తాయి. అప్పుడు లాభాలు సాధించడం అన్నది కాస్త కష్టం అవుతుంది.

26 Replies to “బాలయ్య-మీరు మారిపోయారు సర్!”

  1. ఇలాంటి  లత్కోర్  రాతలు రాసే వాడిని 11 సీట్లు కి పడుకోబెట్టావ్. ముందు నువ్ మారరా    వెనకటరెడ్డి, నువ్ నీ ❤️లో రాతలు

  2. డబ్బు రాకుంటే తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు థాట్స్ బాలయ్య కాబట్టి అనవసర analysis వద్దు.. 

  3. If daga star takes hight remuneration, you will say that is the greatest of daga star. 

    And your telling daku movi was not hit?  This is showing your grudge on balaya and your slave to YSRCP. Worst journalism in India 

    Shame Great Andra shame Shame

    1. Enni movies hit ayina Mental Balayya 200 cr ki dagagraki kooda raaledu, adi vaadi sthaayi, anni section of audience raaru… venky, chiru ki hit padithe 200 cr easy gaa cross chesthunnaru, adi veella range. Mental gaadiki mental fans thappa evaru choodaru.. hahaha

  4. balayya movie ki 10 lu ekkuva aa boku ni kamma samajam tappa evaru bharinchaleru aa pichhodi movies peruke hits collection nil kamma bhajana 

    1. Varusa flop lu vachina ha cinema flop annanduku vallani chanipoyedaka himsinche me mega family heros mutagattukonna papam kante ekkuva kadule ha papala valane kada valla next generation valla jeevithalu ala edisayi

      1. మీ పిచ్చా నాకొడకు బుల్ బుల్ గాడి మెంటల్ సర్పికెట్ గాడి గురించి కూడా చెప్పి మెగా ఫ్యామిలీ మీద ఏడువు 

    2. Remuneration teesukoni movie start chesi complete cheyyakunda director producer jeevithalu nasanam cheyyadam teliyadu anduke entaina mi mega fans mahanubhavulu

  5. బాలయ్య రెమ్యూనరేషన్ 5 కోట్లనుకో, నీ లాటి లఫుంగే గాడు కూడా క్యూ కట్టేస్తాడు. అందుకే ఇలా రేట్ పెంచడం

  6. Breakeven kaavu balayya movies thanavi but MEGA STAR tho poti padi Release chesthadu every time. HAOUSEFUL Inaaka remaining public thank cinemaku vastharu ani.  THE REAL LEGEND MEGA STAR. 

    1. true enni straight hits vachina, market matram peragatledu. Venky, Chiru ki gattiga hit padithe 200 cr easy ga kottesthunnaru, varasa hits vachina 200 di close kooda raaledu, endukante Balayya movies anni sections of audience vellaru entha pedda hit ayina

  7. Waltair veerayya.     vs. Veerasimhareddy 

    Khaidi Number 150 vs. Gauthamiputra

    LEGEND MEGASTAR anthe inkoti ledu. Superstar Mahesh Babu cheppadu 1 to 10 Numbers anni MEGA STAR ani that CHIRU.

Comments are closed.