రాజధాని అమరావతిపై టీడీపీ నేతల్లో మోజు తగ్గింది. గతంలో టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 2015లో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే సీఎం చంద్రబాబు పరిమితం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విశాఖకు పరిపాలన రాజధాని తరలించాలని ప్రయత్నించి, బొక్క బోర్లా పడింది. రాజధాని ఓ వివాదాస్పద కేంద్రమైంది.
మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి నామస్మరణ తప్ప, మరో మాట వినిపించడం లేదు. అమరావతి తప్ప, మరో మాట ఉచ్ఛరిస్తే, వాళ్లంతా రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితి. అయితే అమరావతిపై వ్యతిరేకత సొంతవాళ్లలోనే పెరుగుతున్న ప్రమాద సంకేతాల్ని పాలకులు గుర్తించడం లేదు. ఒకవేళ గుర్తించినా, విస్మరిస్తున్నారని భావించాల్సి వుంటుంది.
రెండో దఫా ప్రధానితో ఇటీవల రాజధానికి శంకుస్థాపన చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. అయితే అమరావతిపై గతంలో మాదిరిగా కూటమిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమరావతిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ పెద్దలు, ముఖ్య నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని, తమకేంటి లాభమనే అంతర్మథనం ముఖ్యంగా కోస్తా ప్రాంతంలోని టీడీపీ, జనసేన నేతల్లో మొదలైంది.
అందుకే ఇటీవల మోదీ సభకు ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నాయకులు సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. పెద్దపెద్దోళ్లంతా తమ స్వార్థం కోసం అమరావతి సెంటిమెంట్‌ను అందరిపై రుద్దుతున్నారని, మనకెందుకు అని ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్రతినిధులతో తమ మనసులో మాటను టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు పంచుకోవడం గమనార్హం.
గతంలో వీళ్లంతా అమరావతి అంటే గొంతు కోసుకుంటామని ప్రగల్భాలు పలికిన వాళ్లే. అయితే అమరావతిపై విమర్శలు, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ చర్యలు వుంటుండడంతో …ఔను రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా అని నిట్టూర్చుతున్నారు. అమరావతిలో అద్భుతాలు సృష్టిస్తామని, అందులో ప్లాట్లు ఇస్తామని రైతులతో ఒప్పందం చేసుకున్న మాట నిజమే అయినప్పుడు, అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా, మరేం అవుతుందనే ప్రశ్న టీడీపీ, జనసేన నేతల నుంచి వస్తుండడం ఆందోళన కలిగించే అంశం.
మరీ ముఖ్యంగా మరో 40 వేలకు పైగా ఎకరాల్ని రాజధాని కోసం తీసుకుంటామని సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెబుతుండడంతో, ఇది పక్కా వ్యాపారమే అని ఇంతకాలం వెనకేసుకొచ్చే వాళ్లంతా విమర్శిస్తున్నారు. అమరావతి అంటే అక్కడ భూములు ముందుగానే కొని, ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోడానికి రాజధాని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారే తప్ప, ఆ ప్రాంతంపై ప్రేమతో కాదనే అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రభుత్వ పెద్దలు ఆశించిన స్థాయిలో అమరావతి రెండో దఫా నిర్మాణానాకి రాలేదని చెబుతున్నారు.
ఏంటో నీద బాధ వెంకట్రావు .. మూడు రాజధానులకి జనాలు ఛీ ఛీ అన్న కూడా .. అమరావతికి సై అనలేరు ..
పాపం బిడ్డడు….కన్ఫ్యూజన్ లో ఉన్నాడు….ఒక చోట రియల్ దందా అంటాడు….ఇంకో చోట ఆసక్తి తగ్గుతోంది అంటాడు….పేమెంట్ ఆర్టికల్ లో మ్యాటర్ తో సంబంధం లేకుండా ఎన్ని ఆర్టికల్స్ అనేదాని బట్టి అనుకుంటా
కానీ పగటి నిద్రలో నీకొచ్చిన సోది అంతా రాసేయి….టీడీపీ వారికే ఆసక్తి తగ్గితే అక్కడ డిమాండ్ ఎక్కడరా వేంకటి? మళ్ళీ నువ్వు రియల్ దందా అంటావ్…డిమాండ్ లేకుండా రియల్ దందా యాదనుండి వస్తదిర తిక్కలోడా? ఏదోకటి డిసైడ్ అయ్యి స్టిక్ అవ్వు..
greatandhra garu we can understand your depression god bless you
మీ నీలి మీడియా అమరావతి పైన విషం కక్కుతున్నన్నాళ్లు.. కూటమి ప్రభుత్వం సేఫ్..
మీ దరిద్రం ఏమిటంటే.. అమరావతి పైన మంచి కథనాలు రాసినా మిమ్మల్ని జనాలు నమ్మరు..
అందుకే మీరు మీరుగానే ఉండండి.. అమరావతి పైన ఏడుస్తూనే ఉండండి..
జనాలు మాకు అధికారం ఇస్తూనే ఉంటారు..
..
ఒక్క విషయం మాత్రం క్లారిటీ..
మీరు అటూ ఇటూ కాకుండా.. ఎటూ కాకుండా పోయారు..
అప్పట్లొ రాజదానికి కనీసం 30 వెల ఎకరాలు కావాలి అంటూ గొడవ!
30 వెల ఎకరాలు సమీకరిస్తె, ఇంత భూమి ఎందుకు అని ఎడుపు!!
.
భూమి సెకరించెటప్పుడు రైతులని రెచ్చకొడుతూ.. రైతులల గొంతు కొస్తున్నరు అంటూ ఎడుపు…
సెకరిన పూర్టి అయ్యాక.. తన కులం రైతుల లాబం కొసమె అంటూ మరొ ఎడుపు
.
అమరావతి లొ తన కులం వారు ఉన్నారు.. అందుకె అక్కడ రాజదాని పెట్టరు అని ఎడ్పుదు
ఏలెక్షన్ లలొ ఇక్కడ BC, రెడ్డ్లె ఎక్కువ అంటూ మంగలగిరిలొ కె టిచ్కెట్ BC కె ఇచ్చారు
.
కాసెపు.. అబ్బె అమరావతి పందులు తిరిగె ప్రంతం… ఇక్కదికి ఎవరు వస్తారు అంటూ ఎడుపు!
అదె నొటితొ.. ఎకరం 20 కొట్లు అని అని మరొ ఎడుపు!
.
ఒరెయ్! ఎడ్చెది ఎదొ ఒక విషయం మీద ఎడవండి
ఒరెయ్! ఎడ్చెది ఎదొ ఒక విషయం మీద ఎడవండి!
Nee baada pagodiki kuuda raakudadannay, raayakapoty anna biscuits veyadu, food dorakadu, kaani kaani
అమరావతి మీద 2019 జూన్ నించి 2024 మే దాకా విషం కక్కారు…. ఫలితం 151 లో 5 పోయి 11 మిగిలాయి….కాస్త అంత బుద్ధి జ్ఞానం ఉన్నా మారతారు…. బొత్స గారికి అర్ధం అయింది…. పాపం పార్టీ నిర్ణయం మారుతుందేమో అమరావతి విషయంలో అని ఆశపడ్డాడు ఆయన…. కానీ మా జెగ్గూ భస్మాసురుడు లాగ ఇంకా అమరావతి మీద విషం కక్కుతూనే ఉన్నాడు…. ఇప్పటికి మారకపోతే ఈసారి 11 లో కూడా ఒకటి పోయి 1 మాత్రమే మిగులుతుంది…. ఆ తర్వాత మీరు అంతా మా అన్న సింగల్ సింహం, ఒంటరిగా పోరాడతాడు ఒక్కడే ఉన్నా, ధీరుడు వీరుడు అని చెప్పుకోవచ్చు…..
తాను ద్వేషించిన అమరావతి లో అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంటతో అసూయ పడుతున్న”మాడా మోహన రెడ్డి”కి స్వాంతాన చేకూర్చడానికి తెగ ట్రై చేస్తున్నావ్ కదా గ్యాస్ఆంధ్రా??
పరిస్థితులు కడుపుమంట రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు.. ఎలా??
Pakkana unna vja vallu amaravati lo ucha poyadaniki kooda vellaru…Dayyala Rajadhani.
nee notlo postaru le..don’t worry
మన జగన్ రెడ్డి విశాఖ రాజధాని అన్నాడు.. విశాఖ జనాలు పోశారు కదా జగన్ రెడ్డి నోట్లో.. ఉచ్చా..
నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఒక్కటీ గెలవలేదు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న జిల్లాల్లో నాలుగు అంటే నాలుగు గెలిచారు మూడు రాజధానుల మోజు తో..
మోజు తరిగితే ఎకరా 20 కోట్లు పలుకుతుందా??
.
కొద్దిగా బుర్ర.. ఇంకొంత ఈనో వాడమని మీవోడికి చెప్పు..
Kone lanjxxkoduki evadu ra munda.. Pichi lk chepte kontara

gorre bidda…if nobody buying, then won’t you be happy if Amarvati fails..why so angry..lol
fake article…interesting to see what will be the new accusations by ycheap for next 2 years on Amaravati…old tricks like kamaravati, graphics will not work this time
కడుపు మంటతో అసూయ పడుతున్న”మాడా మోహన రెడ్డి”కి స్వాంతాన చేకూర్చడానికి తెగ ట్రై చేస్తున్నావ్ కదా గ్యాస్ఆంధ్రా??
.
పరిస్థితులు చూస్తుంటే మీ కడుపుమంట రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు..
మరి ఎలా??
correct
40000+ acres required for capital expansion, selling price per acre is 20+ crores for self financing capital…

Jealousy on the development of our own state is not good for health.you think it’s a real estate dandha.
so what?? All the farmers who gave land are reaping benefits. Other people who are buying lands are getting benefited.
ychipi jealous people are left out. So they are sad and spreading negativity.
its not too late. You can buy land today and still benefit.
AMARAVATHI WILL BRING PROSPERITY TO EVERYONE.
you need serious counseling to deal with your unhealthy jealousy.lot of experts available in Andhra.
core flood zone lo ekaraa 20 crores petti kone goppodini choosi kaallu mokkali bhayya. gajji vundocchu gaani ee range ante commitment ante maatram adi kootami super heroes ki maatrame saadhyam. jai kootami.
I also want to see who those jokers are?
Underline: ఆఫ్ ది రికార్డు.
అంటే గ్రేట్ ఆంధ్ర కి మాత్రమే చెప్పారు అని
కళ్ళు చెవులు ఉన్న గుద్దోడివి చెవిటోడివి
There are still few jokers that areowners of real estate firms and shell companies that are interested in doing business with capital sentiment. This article will hurt such jokers.
మమ్మల్ని ఓడించింది వాలంటీర్లే: అనకాపల్లి జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్
Amaravathi lo inside trading jarigindi adhi yenthakalam nijalu dhagavu
ayyo…ippudu yetta?
ఇప్పుడు కళ్లు తెరిచి చారు……
హెదరాబాదు లో చెసింది రియల్ ఎస్టేట్ ఎగా…..
రామోజీ, జై బెరి , చూడాలా…..