అతను ఒక హీరో. అచ్చంగా ఆల్ ఆఫ్ ది సడెన్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తనకు వచ్చిందా? తను చేసిన సినిమాకే వచ్చిందా? అన్న విషయం గమనించకుండా, అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసాడు. నిర్మాతను ముక్కు పిండి పది కోట్లు వసూలు చేసారు.
అంతా బాగానే వుంది. సినిమా విడుదలైంది. సరే కంటెంట్ బాలేక ఢమాల్ మంది. దానికి హీరో ఏం చేస్తారు అని సరిపెట్టుకోవచ్చు.
కానీ పది కోట్ల రేంజ్ హీరో అన్నపుడు కాస్త పుల్లింగ్ వుంటుంది. ఫ్యాన్స్ వుంటారు. సినిమాతో సంబంధం లేకుండా మొదటి రోజు లేదా మొదటి మూడు రోజులు సినిమాకు బై డీఫాల్ట్ వచ్చే వారు వుంటారు కదా. మరి అలా లేకుంటే ఇంక పది కోట్లు ఎందుకు, డేట్ ల కోసం కిందా మీద పడి తీసుకుని, సినిమా చేయడం ఎందుకు?
సదరు సినిమా ఓ ఏరియాకు జస్ట్ టోటల్ రన్ నాలుగు లక్షలు మాత్రం వచ్చిందట. పది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో సినిమాకు ఓ ఏరియాకు టోటల్ రన్ నాలుగు లక్షలు కూడా రాకపోతే ఇంక ఎందుకు?
తప్పు హీరోలది కాదు. నిర్మాతలది. వాళ్లు ఇస్తుంటే తీసుకోవడానికి వీళ్లకు ఏమొచ్చె? ఇప్పుడు వెనక్కు ఇచ్చుకోవాల్సింది నిర్మాతనే. హీరోకి ఏం పోయింది. మరో సినిమా ఏదో ఒకటి బై మిస్టేక్ హిట్ కొడితే మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు బలైపోతారు.
ఇలానే పొరబాటు నా ఒకసారి గెలిపించి అధికారం ఇస్తే, రాష్ట్రం మొత్తం నాకేసాడు తల్లి నీ తరిమేసియన్ కు*క్క ప్యాలెస్ పులకేశి గాడు.
Nice
మూడుసార్లు గెలిచి పికిదేముంది
Why not 175.. కానీ 11
Why not 175 సిద్ధమా అన్న “సింగిల్ సింహం”. ఒక ఏరియా లో ఒక్క సీటు కూడా రాకపోతే ఎందుకు??
సింగిల్ సింహం కాదు “మాడా పంది” అవుతుంది అవునా కాదా??
నీ పేరు లోనే ఉంది మాడ అని నువ్వేం రెడ్డి వి రా బాబు, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి 175 కి పోటీ చేస్తే వొచ్చింది 1 సీట్, మామను వెన్నుపోటు వేసి పార్టీ లాక్కొని 4 సార్లు cm అయిపోతే హీరోలు కారు పోయి పంది కూర తిని పడుకో పో
Congress lo perigi sampadinchi, congress ni champi valla leaders to party pettadam matram goppa ?. Single lion became double single( above comment not relevant but reply also by you)
నీ పేరు లోనే ఉంది మాడ అని నువ్వేం రెడ్డి వి రా బాబు, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి 175 కి పోటీ చేస్తే వొచ్చింది 1 సీట్, మామను వెన్నుపోటు వేసి పార్టీ లాక్కొని 4 సార్లు cm అయిపోతే హీరోలు కారు పోయి పంది కూర తిని పడుకో పో
నీ పేరు లోనే ఉంది మాడ అని నువ్వేం రెడ్డి వి రా బాబు, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి 175 కి పోటీ చేస్తే వొచ్చింది 1 సీట్, మామను వెన్నుపోటు వేసి పార్టీ లాక్కొని 4 సార్లు cm అయిపోతే హీరోలు కారు పోయి పంది కూర తిని పడుకో పో
బాబు గారు మామ కి వెన్నుపోటే పొడిచాడు , అదే మా అన్న అయ్యని, బాబాయిని ఏకంగా పైకే పంపాడు, ఎంతైనా మా అన్న గ్రేట్ సుద్దపూస.
‘ఒరే పెద్ది, ఆ పేరు ఎవరిదో కూడా అర్థం చేసుకోలేని దద్దమ్మ వి నువ్వు.. తూ
Orey erripooka, aa 2 chotla vodina vaade adhahpaathalaniki thokkadu nee langa anna ni
You are talking in lakhs. Some mid range heros films are just getting daily shares in in just hundreds of rupees (not even lakhs or thousands)
Tillu?
peru veyyalevu em laabham ee article tho janaalaki.
ఈ వెబ్సైట్ అంతా ఒక ఫేక్ న్యూస్ లాగా…కామెంట్స్ చూస్తే అంతా ఫేక్ కామెంట్స్ లాగా ఉన్నాయి…
Better the producers start reading stories from everywhere and reward the creators of material and then proceed to spend money on a movie. I believe (with limited knowledge) Rangam and Rangasthalam are such movies.