జగదేక వీరుడు-చిన్న సినిమాలు

సింగిల్, శుభం సినిమాలకు అయితే ఎంతోకొంత నష్టం అయితే జరిగింది.

మన సినిమా పెద్దలు, నిర్మాతలు చాలా సుద్దులు చెబుతుంటారు. చిన్న సినిమాను బతికించాలి. చిన్న సినిమానే టాలీవుడ్ కు కీలకం అంటూ. ఎందుకంటే ఏడాదికి చిన్న సినిమాలే ఎక్కువ వస్తాయి. అలాంటిది ఈ వారం రెండు చిన్న సినిమాలు శుభం, సింగిల్ వస్తుంటే వాటి మీద జగదేకవీరుడు-అతిలోకసుందరి లాంటి క్లాసిక్ ను రీరిలీజ్ చేసారు.

చేయడం తప్పు కాదు. అలాంటి సినిమాలు ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చు. సినిమాలు అన్నీ వదిలేసే డేట్, పెద్దగా లాభం లేదు అనుకున్న డేట్ చూసి వేసుకోవచ్చు. ఏలాంటి డేట్ కు విడుదల చేసుకున్నా ఈ సినిమాకు పని జరుగుతుంది. కానీ చిన్న సినిమాలు అలా కాదు కదా,

ఎందుకంటే ఆ సినిమాకు అంటూ ఫ్యాన్స్ వుంటారు. హీరో మెగాస్టార్ కోసం వచ్చే వాళ్లు వేలల్లో వుంటారు. అందువల్ల ఆ సినిమాకు ఫలానా డేట్ అనేది అక్కర లేదు. రెండు చిన్న సినిమాలు వున్నపుడు ఇంత హడావుడి, పబ్లిసిటీ, ఇంటర్వూలు చేసి, జగదేక వీరుడు సినిమాను వదలడం అన్నది ఎంత వరకు కరెక్ట్ నో ఆలోచించాల్సి వుంది.

ఈ కారణంగా సింగిల్, శుభం సినిమాలకు అయితే ఎంతోకొంత నష్టం అయితే జరిగింది. విశాఖలో సాధారణంగా కాస్త బజ్ వున్న సినిమా వస్తే చాలు. డే వన్ మార్నింగ్ షో ఫుల్స్ వస్తాయి. అలాంటిది సింగిల్ కు రాలేదు. ప్రతి చోటా జగదేకవీరుడు కు వచ్చిన కలెక్షన్లలో ఎంతో కొంత ఈవారం విడుదలైన రెండు సినిమాలకు వచ్చి వుండేవి.

23 Replies to “జగదేక వీరుడు-చిన్న సినిమాలు”

  1. JVAS is re-releasing on same date as original release.

    JVAS team no bad cheyyali ani edho try chesav kaani, evvadu connect avvadu.

    only thing came to my mind while reading this article is Why greatandhra spitting lot of venom on JVAS.

  2. JVAS ki entha publicity chesina, Hangama chesina….antha buzz aithe ledu.

    Dani valla Single and Subham cinemalaku effect em undadu. 

    First day may be 10% effect untademo…adi kooda Mega fans valla. Common audience new movie ke preference istaru.

  3. Do you know the reason for selecting May9th to release. That date was the original movie release date. Movie team told this many times earlier. Always you cry on certain actors & political & other people. Can you not make some ground work before making article? 

  4. Vallu may 9 date sentiment kabatti release chesaaru … Atuvantappudu chinna cinemale enduku venakki vellaledu…. Ante JVAS ni vallu lekka cheyyaledu… Ippudu aa cinema valla veellu nastapovadam emiti? Mega family ante edainaa negative gaa rayadame nee pani….

  5. Ee industry lo evari kosam evaru tyagalu cheyyaru…. Chiranjeevi movie release vundani allu aravind thana cinema ni Enduku postpone cheyyaledu

  6. Vallu May 9 date sentiment kosam release chesaaru … Mari chinna cinemalu one week enduku vellaledu…. Ante vallu JVAS RE RELEASE ni asalu pattinchukoledu…

    Paiga ee roju Allu Arjun movie re release vundi … Daani gurunchi enduku raayaledu… Mega family negative gaa rayadamenaa nee pani 

  7. Great andhra always worried only about mega family only

    May 9th is their actual release date 35 years ago

    Do you celebrate birthday on actual date or sime other date????? 

  8. Ori erripuka…jvas same date release cheyalani release chesaru….daaniki migatha movies ki sambhandham enti…. migatha movies post pone chesukovacchu kada…..prathivodu mega family pyna padi yedavadam alavatypoindi…

  9. Edi emaina mega Star ni vimarsinchataniki neeku oka vank Kavali.. antega. Entomandi kukkalla morugutoond unnaru..ippudu Kottayam emundi…Pata kukkave ga…sare kaanee…

Comments are closed.