ప్రధాని స్క్రిప్టులో కొత్త వరాలు ఉండవు!

ప్రధాని ఎదుట అమరావతి అవసరాలను నివేదించి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఆ సమయానికి ఎలాంటి కొత్త వరాలు రాబట్టగలరో వేచిచూడాలి.

View More ప్రధాని స్క్రిప్టులో కొత్త వరాలు ఉండవు!

తాగ‌కుండానే మ‌త్తు.. వ‌ద‌ల‌దంతే!

జ‌నం ఓడిస్తే త‌ప్ప‌, మ‌త్తు వీడ‌దు. అప్పుడు గానీ వాస్త‌వంలోకి వ‌చ్చే అవ‌కాశం వుండ‌దు.

View More తాగ‌కుండానే మ‌త్తు.. వ‌ద‌ల‌దంతే!

బాబు మార్క్ నాన్చివేత‌!

నామినేటెడ్ పోస్టును బ‌ట్టి…కింది స్థాయి మొద‌లుకుని రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వుల వ‌ర‌కూ అమ్మ‌కానికి పెట్టార‌ని కూట‌మి నేత‌లే చెబుతున్నారు.

View More బాబు మార్క్ నాన్చివేత‌!

జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?

పవన్, మనోహర్ నియోజకవర్గాలు రెండూ పక్కన పెడితే మిగిలిన 19 నియోజక వర్గాలు జనసేనకు శాశ్వతంగా వుంటాయని అనుకోవడానికి లేదు.

View More జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?

దక్షిణాది గోడు హస్తినలో వినిపించాలి!

ఇవే డిమాండ్లను ఇంతకంటె బలంగా హస్తిన వేదికగా వినిపించడం వల్ల దేశం దృష్టిని ఆకర్షించవచ్చుననే వాదన వినిపిస్తోంది.

View More దక్షిణాది గోడు హస్తినలో వినిపించాలి!

రంగంలోకి బొత్స.. కూటమికి బ్రేక్ వేయగలరా?

చిట్ట చివరి అస్త్రంగా సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ రంగంలోకి దించింది.

View More రంగంలోకి బొత్స.. కూటమికి బ్రేక్ వేయగలరా?

ఉగాది తరువాత కేబినెట్ విస్తరణ పక్కాయేనా?

ఈ ఉగాది తరువాతైనా కేబినెట్ విస్తరణ జరిగిన పదవులు ఆశిస్తున్నవారి కోరిక తీరుతుందేమో చూడాలి.

View More ఉగాది తరువాత కేబినెట్ విస్తరణ పక్కాయేనా?

న‌న్నెవ‌రూ భ‌య‌పెట్ట‌లేరుః ర‌జినీ

ప్ర‌స్తుత విజిలెన్స్ ఎస్పీ శ్రావ‌ణ్ ప్ర‌స్తుత ఎమ్మెల్సీ దువ్వార‌పు రామారావు కొడుకు

View More న‌న్నెవ‌రూ భ‌య‌పెట్ట‌లేరుః ర‌జినీ

ప్ర‌భుత్వాన్ని కూల్చుతారు జాగ్ర‌త్త‌!

ఎంత‌టి వారికైనా ప్ర‌జ‌లు చూస్తున్నార‌న్న భ‌యం వుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలో ఒక్క శాతం కూడా అలాంటిది లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

View More ప్ర‌భుత్వాన్ని కూల్చుతారు జాగ్ర‌త్త‌!

తిరుప‌తిలో బిక్కుబిక్కుమంటున్న పేద‌లు!

తిరుప‌తి న‌గ‌రంలో పారిశుధ్య కార్మికులైన పేద‌లుంటున్న స్కావెంజ‌ర్స్ కాల‌నీవాసులు బిక్కుబిక్కుమ‌ని బ‌తుకీడిస్తున్నారు.

View More తిరుప‌తిలో బిక్కుబిక్కుమంటున్న పేద‌లు!

జ‌గ‌న్ మ‌నిషి అనే ముద్ర నుంచి బ‌య‌ట ప‌డేందుకు.. తంటాలు!

వైసీపీ, ఆ పార్టీ అధినేత‌పై సోము వీర్రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల వెనుక‌, ఆయ‌న భ‌యం ఏంటో అంద‌రికీ తెలుసు.

View More జ‌గ‌న్ మ‌నిషి అనే ముద్ర నుంచి బ‌య‌ట ప‌డేందుకు.. తంటాలు!

ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

పవన్ ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో, ఎప్పుడు దూరం పెడతారో, అదీ ఎందువల్లనో కూడా ఎవరికీ తెలియదు.

View More ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

గంగుల.. ‘ఇదే.. కొంచెం తగ్గించుకోవాలి’!

జాతీయ రాజకీయాల ఊసెత్తినందుకే ఓడించి కూర్చోబెట్టిన జనం.. దేశం చీలిక అంటే.. ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తారని వారు గ్రహించాలి.

View More గంగుల.. ‘ఇదే.. కొంచెం తగ్గించుకోవాలి’!

ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త‌కు ఇవి నిద‌ర్శ‌నాలు కావా?

అధికారంలో ఎవ‌రున్నా ప్ర‌శ్నించ‌డాన్ని ఓర్చుకోలేర‌నేందుకు ఇవే ఉదాహ‌ర‌ణ‌లు.

View More ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త‌కు ఇవి నిద‌ర్శ‌నాలు కావా?

డీలిమిటేషన్: దామాషా సూత్రమే దక్షిణాదికి న్యాయం!

నిర్దిష్టంగా జనాభా అత్యంత ఎక్కువగా ఉండే ఒక రాష్ట్రాన్ని కొలబద్దలాగా తీసుకొని అక్కడ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచి, దానిని ప్రాతిపదికగా పెట్టుకోవాలి.

View More డీలిమిటేషన్: దామాషా సూత్రమే దక్షిణాదికి న్యాయం!

వైసీపీలో బీజేపీ వాటా కోసం!

గతంలో ఒక రాజకీయ పార్టీకి ఒకరే ప్రత్యర్థిగా ఉండేవారు. ఏపీలో అలా కాదు కూటమి పేరుతో మూడు పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి.

View More వైసీపీలో బీజేపీ వాటా కోసం!

సీఎం ప్రెసిడెంట్ అవుతారా?

సీఎం రమేష్ లాంటి వారు అయితే ఏపీలో మిగిలిన పార్టీలకు ధీటుగా బీజేపీని నిలబెడతారు అని బీజేపీలోకి ఒక వర్గం అంటోంది.

View More సీఎం ప్రెసిడెంట్ అవుతారా?

త‌న స్ఫూర్తి ఆయ‌నే అన్న ప‌వ‌న్‌

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వివిధ సంద‌ర్భాల్లో ఒక్కొక్క‌రు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రాంతాల‌ను బ‌ట్టి కాకుండా స్ఫూర్తిదాయ‌క నాయ‌కులు మారుతూ వుంటారు.

View More త‌న స్ఫూర్తి ఆయ‌నే అన్న ప‌వ‌న్‌

గొప్పల కోసం తిరుమలపై నిరాధార వ్యాఖ్యలు!

ఆలయం మూసివేతకు పాలక మండలి నిర్ణయం ఏదైనా వుంటే చూపించాలని, లేదంటే తన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని స్వామివారి భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

View More గొప్పల కోసం తిరుమలపై నిరాధార వ్యాఖ్యలు!

పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

ఎప్పుడైతే సంస్కారం కొర‌వ‌డుతుంటే, ఆ విష ప్ర‌భావం రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఏదో ఒక రోజు బాధితులుగా మిగ‌లాల్సి వ‌స్తుంది.

View More పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

బాలినేనిని న‌మ్ముకుని.. మునిగిపోయాం!

బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిని న‌మ్ముకుని జ‌న‌సేన‌లో చేరిన త‌మ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై కొంద‌రు కార్పొరేట‌ర్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

View More బాలినేనిని న‌మ్ముకుని.. మునిగిపోయాం!

క‌లియుగ దైవంతో ఆట‌లా..!

తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చెబుతూనే తిరుమల కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.

View More క‌లియుగ దైవంతో ఆట‌లా..!

డీలిమిటేష‌న్‌పై జ‌గ‌న్ వార్‌ ఫ్ర‌మ్ హోమ్‌

డీలిమిటేష‌న్‌పై ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్ వార్ ప్ర‌క‌టించార‌ని వైసీపీ నేత‌లు చెప్పారు.

View More డీలిమిటేష‌న్‌పై జ‌గ‌న్ వార్‌ ఫ్ర‌మ్ హోమ్‌

ఉద్యోగులు పోరాటాలు చేయాలి.. వీళ్లేమో ఈజీగా పెంచేసుకుంటారు!

కర్ణాటకలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి జీతాలను వంద శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

View More ఉద్యోగులు పోరాటాలు చేయాలి.. వీళ్లేమో ఈజీగా పెంచేసుకుంటారు!