సజ్జల తమ పార్టీకి ఆంధ్ర శశికళ వలే తయారయ్యాడని, అతడిని పార్టీలో నుంచి బయటకు సాగనంపకపోతే నాయకులు ఎవరు పార్టీలో ఉండే పరిస్థితి లేదని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View More ఆంధ్ర శశికళ అని ఫైర్ అవుతున్న క్యాడర్!Political News
‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?
ఇంతకూ షర్మిల దృష్టిలో ‘నిజాలు’ అంటే ఏమిటి? అచ్చంగా.. ఆమె జగన్ మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ సమర్థించడం మాత్రమేనా?
View More ‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?తెలుగుదేశం, జనసేన.. ఎవరి డ్రీమ్ ప్రాజెక్టుల్లో వారు!
రియాలిటీలోకి వస్తే.. కూటమిగా పోటీ చేయకపోతే రెండు పార్టీలకూ స్వప్నభంగం కలుగుతుందనే ఆందోళన కూడా లేకపోలేదు!
View More తెలుగుదేశం, జనసేన.. ఎవరి డ్రీమ్ ప్రాజెక్టుల్లో వారు!ఎంపీ పదవి వైపే నాగబాబు మొగ్గు!
ముందు అనుకున్నట్టుగా నాగబాబును రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారట. అదే జరిగితే.. జనసేన పార్టీకి రాజ్యసభలో ఇది మొట్టమొదటి ప్రాతినిధ్యం అవుతుంది
View More ఎంపీ పదవి వైపే నాగబాబు మొగ్గు!సాయన్నా నీ నిర్ణయం సరైంది కాదుః జగన్
రాజీనామా తప్ప, మరో మార్గం లేదని , న్యాయం చేయలేకపోతున్నానని జగన్‌కు వివరించినట్టు ఆయన తెలిపారు.
View More సాయన్నా నీ నిర్ణయం సరైంది కాదుః జగన్జగన్‌కు విజయసాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!
విజయసాయిరెడ్డిని అప్రూవర్‌గా మార్చుకుని, జగన్‌ను దెబ్బతీసి, రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ముఖ్య నాయకుల పన్నాగాలు సాగలేదు.
View More జగన్‌కు విజయసాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్యా?
దావోస్ గురించి ఇప్పటిదాకా జరుగుతున్నదంతా కేవలం ప్రచార పటాటోపం లాగా మాత్రమే కనిపిస్తున్నదని అంతా అనుకుంటున్నారు.
View More బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్యా?విజయసాయి రాజీనామా లేఖ సమర్పణ
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, సంబంధిత లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు విజయసాయిరెడ్డి శనివారం సమర్పించారు.
View More విజయసాయి రాజీనామా లేఖ సమర్పణఐ-ప్యాక్.. వైసీపీ పాలిట ప్యాకప్ టీమ్!
మానసికంగా దగ్గరయ్యే వాళ్లను వదిలేసి, డబ్బు కోసం మాయ మాటలు చెప్పే ఐ-ప్యాక్ టీమ్ పీడను ఇప్పటికైనా విడిపించుకోకపోతే, జగన్ మాటల్లో చెప్పాలంటే, వైసీపీని ఆ దేవుడే కాపాడాలి.
View More ఐ-ప్యాక్.. వైసీపీ పాలిట ప్యాకప్ టీమ్!అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్!
అకస్మాత్తుగా తాను తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఏమై వుంటుందో అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
View More అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్!వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. బీజేపీ ఖాతాలోకే?
వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంత మంది రాజీనామా చేసినా, ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్తాయని సమాచారం.
View More వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. బీజేపీ ఖాతాలోకే?విజయసాయి బాటలో మరికొందరు వైసీపీ ఎంపీలు!
విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
View More విజయసాయి బాటలో మరికొందరు వైసీపీ ఎంపీలు!ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?
విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభపెట్టారా? లేదా, బెదిరించారా?
View More ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?బాబు, పవన్ మీద పాల్ పంచులు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం చెప్పినట్లుగా నడచుకుంటున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు.
View More బాబు, పవన్ మీద పాల్ పంచులుబీజేపీ వైపు అంబటి రాయుడు?
మాజీ క్రికెటర్ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన అంబటి రాయుడు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.
View More బీజేపీ వైపు అంబటి రాయుడు?విజయసాయి-ఐప్యాక్… రెండు కత్తులు.. ఒక ఒర
జగన్ నుంచి అభిమానపూర్వకమైన మాటలు కాక, హెచ్చరికల్లాంటి ఈటెల మాటలు రావడం విజయసాయికి కష్టం కలిగించింది.
View More విజయసాయి-ఐప్యాక్… రెండు కత్తులు.. ఒక ఒరరాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్‌బై
వైఎస్ జగన్‌పై అసంతృప్తితో లేదా కూటమి సర్కార్ పైకి కనిపించని వేధింపులతో రాజకీయాల నుంచి తప్పుకున్నారా?
View More రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్బైశేషాచలం కొండల్లో విహరింపజేసే దృశ్య కావ్యం
ట్రెక్కింగ్ అంటే కేవలం కాళ్లకు పని చెప్పడం మాత్రమే కాదని రాఘవ తన రాతల ద్వారా నిరూపించారు.
View More శేషాచలం కొండల్లో విహరింపజేసే దృశ్య కావ్యంబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా?
చట్టాన్ని పక్కన పెట్టి, తమ రాష్ట్రాల్లో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఎవరికి వారు పంతాలు, పట్టింపులకు పోతున్నారు.
View More బాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా?లైంగిక వేధింపుల ఆరోపణలతో డీటీసీపై వేటు!
రవాణాశాఖలో తన కిందిస్థాయి మహిళా ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై కడప డీటీసీ చంద్రశేఖరరెడ్డిపై సంబంధితశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి బదిలీ వేటు వేశారు.
View More లైంగిక వేధింపుల ఆరోపణలతో డీటీసీపై వేటు!దావోస్‌కు పవన్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు?
ఏపీలో ఐపీఎస్ అధికారులపై కేసులు పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరొస్తారని రోజా నిలదీశారు.
View More దావోస్‌కు పవన్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు?చిన్నమ్మపై సోము పైచేయి.. మతలబు ఏమైనా ఉందా?
దగ్గుబాటి పురందేశ్వరి ప్రాధాన్యం పార్టీలో తగ్గుతోందని, తొందరలోనే ఆమెను రాష్ట్ర అధ్యక్షురాలిగా తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పజెబుతారనే ప్రచారం ఉంది.
View More చిన్నమ్మపై సోము పైచేయి.. మతలబు ఏమైనా ఉందా?మీర్ పేట కిరాతకం.. లభించని ఆమె ఆనవాలు!
ఇంత ప్లాన్డ్ గా చేసినా అతడిని పట్టించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు కథనాన్ని బట్టి స్పష్టం అవుతోంది.
View More మీర్ పేట కిరాతకం.. లభించని ఆమె ఆనవాలు!వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా అది తప్పలేదా!
సానియా మీర్జా, ఏఆర్ రెహమాన్ .. ఈ వరసలో ఇప్పుడు సెహ్వాగ్ చేరితే, సుదీర్ఘ కాలం కాపురాలు చేసి విడాకుల తీసుకున్న దంపతుల జాబితాలో చేరినట్టుగా అవుతుంది.
View More వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా అది తప్పలేదా!వైసీపీలో కొరవడిన సమన్వయం!
వైసీపీ దారుణ ఓటమిని మూటకట్టుకున్నా, ఇంకా ఆ పార్టీలో సమన్వయం లేదు.
View More వైసీపీలో కొరవడిన సమన్వయం!సిటిజన్ షిప్ కోసం కడుపు ‘కోత’
ట్రంప్ ఇచ్చిన గడువు లోపే పిల్లల్ని కనేందుకు చాలామంది భారతీయ జంటలు ఇప్పుడు సిజేరియన్లు (సి-సెక్షన్) వైపు మొగ్గుచూపుతున్నారు.
View More సిటిజన్ షిప్ కోసం కడుపు ‘కోత’లోకేశ్‌ను ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?
రాజకీయంగా పరిస్థితులు బాగున్నప్పుడు వారసులకు పట్టాభిషేకం చేయడం తెలివైన పని. ముందు చూపున్న అధినేత ఎవరైనా ఇదే పని చేస్తారు.
View More లోకేశ్‌ను ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?