వైసీపీలో పెద్ద తలకాయగా ఉన్న ఆయనకు ఫ్యాన్ పార్టీతో బంధం తీరిపోయిందా అన్నది పార్టీలో అంతా తర్కించుకుంటున్నారు. ఆ పెద్దాయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయనను పార్టీ దాదాపుగా ఏడాది పాటు చూసింది అని అంటున్నారు. ఆయన సేవలను వాడుకోవాలని పార్టీకి ఉన్నప్పటికీ ఆయన మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.
ఇంతకీ ఆయన పార్టీలో ఉన్నట్లా లేనట్లా అంటే బదులు చెప్పలేని స్థితిలో ఉంది. ధర్మాన ప్రసాదరావు సరైన సమయం కోసం చూస్తున్నారని అందుకే ఆయన వైసీపీలో ఉంటూనే మౌన వ్రతం పాటిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
అయితే ఆయన ఆప్షన్లు చూసుకుంటూ పార్టీని అలా వదిలేస్తే ఎలా అన్నది హైకమాండ్ కి పట్టుకుంది అంటున్నారు. అందుకే ఆయననే యాక్టివ్ కమ్మని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్తమానాలు వచ్చాయని చెబుతున్నారు. అయితే ఆయన నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదని అంటున్నారు.
ఆయన కాకపోతే ఎవరో ఒకరిని శ్రీకాకుళం ఇంచార్జిగా సూచించమని కోరినా స్పందన లేదని అంటున్నారు. దాంతో వైసీపీ ఆయన వైఖరితో విసిగిపోయింది అని అంటున్నారు. దాంతో ఆయన ప్లేస్ లో కొత్త నాయకుడి వేట మొదలైంది అని అంటున్నారు.
ఆయన మీద ఆశలు దాదాపుగా వదులుకున్నట్లుగా వైసీపీ హింట్ ఇచ్చేసింది అని చెబుతున్నారు. లేటెస్ట్ గా పార్టీ పీఏసీ మెంబర్స్ తో ఒక లిస్ట్ ని రిలీజ్ చేసింది. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దాయన ప్రసాదరావు పేరు లేదని అంటున్నారు. తమ్మినేని సీతారాం కి చాన్స్ ఇచ్చారు కానీ ఈయనను పక్కన పెట్టారు అంటే ఆయన విషయంలో పార్టీ వేరే ఉద్దేశ్యాలు పెట్టుకోనట్లే అని అంటున్నారు.
ఇక బంతి ఇపుడు ఆయన కోర్టులోనే పార్టీ వేసింది అని అంటున్నారు. ధర్మాన తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది అని అంటున్నారు. ఆయన ప్లేస్ లో తొందరలో శ్రీకాకుళానికి ఒక ఇంచార్జిని కూడా నియమించే ఆలోచనలో ఉన్నారని టాక్ ఉంది. ప్రసాదరావు కూటమిలోకి వెళ్తారా లేదా వైసీపీలో కొనసాగుతారా అన్నదే ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు.
జెగ్గులు గాడితో 11 ఏళ్ళ “బంధం తీర్చేసుకోవడం అధర్మం కాదా” ధర్మానా??
పార్టీ ప్రెసిడెంట్ నే పార్టీ ఆఫీసు కి వెల్లడు.
బోడి, వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి.
అప్పట్లో సోనియా పిలిస్తే వెళ్లాడా జగన్, కాంగ్రెస్ లో ఎంపీ గా వున్నప్పుడు ?
మరి జగన్ పిలిస్తే వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి ?
తల్లీ చెల్లి బంధమే తీరినప్పుడు, ఆఫ్టరాల్ ఈ “అధర్మ భందం” తీరకుండా ఎలా ఉంటుంద0టావ్??
ఈయన పెద్దాయన ఏంటి కామెడీ కాకపోతే

ఆ లిస్టులో పేరు ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా..వీళ్ళ సలహాలు తీసుకుని ఏమైనా పార్టీని నడిపించేది ఏమైనా ఉందా..
ఏదో పదవి ఇచ్చాం అన్నట్లు ప్రకటించారు అంతే..
మొత్తంగా నా ఆ…కు కూడా పీకలేవు అని అన్నయ్య ను ఆ… తు ముక్కలాగా తీసిపారేసాడు అంటావ్
ఎండి పోయి రాలి పోయాయి..జగన్ గాడిని వచ్చి ఎరుకో అంటున్నాడు.
పశువుల మంత్రి అచ్చం గాడిని మాలోకం గాడు పక్కన పడేస్తున్నట్లు నా
ఆయన పెద్దయన ohh
Peddayana avinash matrame – beng lo Laila…kandante mogudikynaa goddali vete….