మహా విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ కార్పొరేషన్ టీడీపీ కూటమి వశమైంది. మ్యాజిక్ ఫిగర్ అయిన 74 మంది సభ్యులు సమకూరడంతో వైసీపీ మేయర్ ని దించేసి కూటమి జెండా ఎగరేసింది. బలం లేకపోయినా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి మేయర్ సీటుని కూటమి కైవశం చేసుకుంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం కూటమి వైసీపీలో ఫిరాయింపులకు ప్రోత్సహించి అంతా చేసినా అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కి రెండు అంకెల దూరంలో ఉండిపోయింది. 72 మంది దాకా కార్పోరేటర్లు కూడినా మరో ఇద్దరి అవసరం పడింది. ఆ ఇద్దరూ చివరి నిముషంలో వైసీపీ ఓటమిని ప్రాణం పోసి కూటమి గెలుపునకు జీవం పోశారు.
ఆ ఇద్దరూ వైసీపీకి చెందిన వారే. 2019 ఎన్నికల్లో గాజువాకలో పవన్ ని ఓడించి ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డి పెద్ద కుమారుడు తిప్పల వంశీరెడ్డి తండ్రి ఓడించిన జనసేనలోకి వెళ్ళి కూటమి గెలుపునకు తన వంతుగా ఒక ఓటుని వేశారు. రెండవ ఓటుని వైసీపీలో మూడేళ్ళు మంత్రి పదవిని అందుకుని రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ పొంది అయిదేళ్ళ పాటు అధికారంలో కొనసాగిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక వేశారు.
వైసీపీ ఎంతో నమ్మిన వారే ఇలా చేయడంతోనే ఈ పరాజయం సాధ్యపడింది అని వైసీపీ నేతలు అంటున్నారు. మహాభారతంలో కర్ణుడి చావుకు ఎన్నో శాపాలు కలసికట్టుగా వచ్చి పనిచేశాయి. అలా వైసీపీ మేయర్ ఓటమికి అన్నీ కలసి వచ్చాయని అంటున్నారు.
మూడు భిన్నమైన పార్టీల కూటమిలో ఉన్న ఐక్యత వైసీపీలో లేకుండా పోయింది అని అంటున్నారు. వైసీపీని ఒక్క త్రాటి మీద నడిపించే వారు కరవు అయ్యారు. దాంతో 74 సభ్యుల మద్దతు అన్న భారీ లక్ష్యాన్ని కూడా కూటమి చేరుకోవడానికి వీలు కలిగింది.
కొడుకు తన మాట వినలేదని చెప్పి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నా వైసీపీ ఓటమికి ఆ ఫ్యామిలీ చేయి కూడా వేసిందనే అంటున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీ నుంచి వెళ్ళినా ఆయన కుమార్తె ఇన్నాళ్ళూ పార్టీలో ఉన్నారు. అవసరమైన సమయంలో ఆమె వైసీపీకి భారీ హ్యాండ్ ఇచ్చి కూటమిని గెలిపించడం ద్వారా షాక్ ఇచ్చారు.
విశాఖలో వైసీపీ కోలుకోలేని దెబ్బ తీసింది కూటమి పార్టీలు అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. పార్టీలో నాయకత్వం లేమి, నిబధత లేని వారికి టికెట్లు ఇచ్చి గెలిపించడం, అవకాశవాద రాజకీయాలు అన్నీ కలసి వైసీపీ జెండాని జీవీఎంసీ ఆఫీసు నుంచి సక్సెస్ ఫుల్ గా దించేశాయని అంటున్నారు. ఇది కూటమి గెలుపు కంటే వైసీపీ ఓటమి అని చెప్పడమే సబబు అంటున్నారు.
Kukka chavu chastaru eddaru ….veella bratuku bus stand chestadu Musalodu
kutami arachakam party pirayimpu prothsaham
G musko reddy,
nenu ada le kada, maddele oda !!!!
reddy
kudi yeda-mithe pora-patu ledoy odi po-ledoyi !!!
antha-branthi yena, reddy, jeevi-thana-sukha-minthena
anna asa nirasena??
A great victory to Kootami.!
YCP patla prajallo vyakthamaina vyathirekatha karanamuga, aa vishayaanni, thama sookshma durshti tho grahinchina vaaraina YCP Corporator lu, prajabhiprayaanni gouravisthu, chaala gourava poorvakamuga Party phiraayinchi, kutami jayakethanaaniki kaarakulayi, kootami gouravaanni nilabettaru.
Prajalu kooda, ee vijayam thama mano bhaavala ku anugunanga, Corporator lu Party ni phiraayinchi, adhi maa patla, Corporator lu choopinchina gouravam ga bhaavisthunnam ani, entho garvam tho koodina aanandaanni gourava poorvakamuga vyaktha parusthunnaru.
Why my comment got removed, even after two people liking it?
ఎన్నాళ్లు మోస్తారు ఇలాగ శవాన్ని?
ఆ పార్టీ పాడెక్కేసింది..
విశాఖ కూడా పాయె..
వీ.సా అన్న పాయె
అన్న కూడా కా(.)డె దించేసాడు..
ఇంకా కవర్ డ్రైవ్ లు ఎందుకు..
ఓటమి ఒప్పుకుని అవినీతి కి వ్యతిరేకం గా నిజాయితీకి జై కొట్టచు గా..
కూటమి. గెలిచింది అని ఒప్పుకోవటానికి కూడా నీకు మనసు రావట్లే అంటే చూడు నీ నిబద్ధత ఏ పాటిదో?
ఇలాంటివన్నై చేసి. మల్ల జగన్ మీద సింపతీ కలిగేల్తు వేస్తున్నారు కూటమి వాళ్ళు మంచిది మల్ల జగన్ కు రాచబాట . రాజకీయాల్లో విలువలు పాటించాలి ప్రజలు ఓట్లేసింది ycp కి కానీ ఇలా ఫిరాయింపులు బాబు గారు మల్ల విలువలు వంకాయలు గురించి స్పీచ్ లు ఇస్తారు .ఇదేం దిగజారుడు తనం .కూటమి కి ఓటేసిన .ఇలా చేస్తారు anukole
విలువలు గురించి వైసీపీ వాళ్ళే మాట్లాడాలి, మీ హయం లో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల లో అపోజిషన్ వాళ్ళని నామినేషన్ కూడా వెయ్యనికుండా ఆపింది మర్చిపోయారా
Bokka le politician anthe ne same in AP Lo
ఇందులో సింపతీ ఎక్కడ ఉంది స్వామి .. రాజకీయం అంటేనే నెంబర్ గేమ్ .. అధికారం లో ఉన్న పార్టీ లోనే ఉండలు అనుకుంటారు ..
Vauzag lo yeppudanna ycp gelichindaa? Mari only local body elections lo adikudaa power lo unnappudu matrame yenduku gelichindi?
అసలు అధికారం పోయాక .. ఈ కొసరు పోతే ఏముంది లే వెంకట్రావు ..
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వైసిపి కి ఆర్థిక రాజధాని లో బలం ఉన్నట్లే..
Where did all this money to buy 30 cIrporators come from? Is this money extorted from businessmen, Industrialists or commissions taken from sand and liquor or by encroaching lands owned by NRIs and their families?
it came from ratiasanam it seems. Also nava randralu and cash payment in liquor buying
ayyo neeli kj lk , lm ye vodincharu antavu
common neeli kj lk lm moragandi .. maa l 11 ye byataki tosadu ani
వైసీపీ కి పార్టీని నడిపించే సామర్ధ్యం లేదనేది అధికారంలో ఉన్నప్పుడు, దిగిపోయినాక గమనిస్తే ఎవరికైనా ఇట్లే అర్ధమవుతుంది. నమ్మిన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే. స్వార్థపరులకు సీట్లు ఇస్తే చివరికి జరిగేది ఇదే. మళ్ళీ ఎప్పటికీ ప్రజలు అధికారం ఇవ్వరు.
గ్రేట్ఆంధ్ర భజన మరీ ఎక్కువైపోయింది 11 స్థానాలకు పడిపోయిన వైసీపీ పార్టీని మహాభారతంలోని కర్ణుడు చావుతో పోల్చడం నీ పేటీఎం భక్తి చానా ఎక్కువైపోయింది గ్రేట్ ఆంధ్ర
aa ika antha ipoyinatte sardukovadame. prajalu namme paristhithi ledu.
ayyo neeli kj lk , lm ye vodincharu antavu
common neeli kj lk lm moragandi .. maa l 11 ye byataki tosadu ani
niabaddhatha leni vaallaku tickets ichaaraa? oka nubaddhatha leni mayor/MLA vunte peddhagaa damage avadhu. oka nibadhatha leni CM valla raastram M ayipoyindhi. vaade 11 reddy.
Smart politicians
kindaa engili metukula kukkalarustunnaayi
abba…iddaru waste fellow gurinchi emi coverage istunnavu…sannasi ga..