దేనికీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను – సమంత

జీవితాన్ని రీసెట్ చేసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు నన్నే తీసుకుంటే, నేను ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

సమంత ఎందుకు సినిమాలు తగ్గించేసింది? ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంది కదా, మరి ఇప్పుడు సినిమాలకు కమిట్ అవ్వొచ్చు కదా? చాలామందికి ఈ డౌట్ ఉంది.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది సమంత. జీవితంలో ఒక్కోసారి రీసెట్ మోడ్ అవసరమని, అలా తను ప్రస్తుతం రీసెట్ మోడ్ లో ఉన్నానని, దేనికీ వెంటనే కనెక్ట్ అవ్వలేకపోతున్నానని అంటోంది.

“జీవితాన్ని రీసెట్ చేసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు నన్నే తీసుకుంటే, నేను ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఎందుకంటే నేను దేనితో పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. నిజానికి సినిమాల్లేకుండా ఇన్నాళ్లు ఉండడం కెరీర్ లో రిస్కే. ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా నేను చేసినవన్నీ రిస్కే. కానీ సవాళ్లతోనే నేను ఎదిగాను. కాబట్టి రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు. కెరీర్ లో గ్యాప్ ఫర్వాలేదు.”

ఇలా అసలు విషయాన్ని బయటపెట్టింది సమంత. తొలిసారి నిర్మాతగా మారి శుభం అనే సినిమా ప్రొడ్యూస్ చేసిన సమంత, అందులో తను పోషించిన అతిథి పాత్రపై స్పందించింది. శుభం సినిమాకు మైలేజీ తీసుకొచ్చేందుకు తను అతిథి పాత్ర చేయలేదని.. నిర్మాతగా తన తొలి సినిమాకే వేరే వాళ్లను ఫేవర్ చేయమని అడగడం ఇష్టంలేక, తనే నటించానని క్లారిటీ ఇచ్చింది.

15 Replies to “దేనికీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను – సమంత”

  1. ఇంకొంత కాలం డ్రగ్స్ తీసుకుని కేటీఆర్ గాడి ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ లు చేసుకుంటూ విశ్రాంతి తీసుకో .. బాగానే డబ్బు ఇస్తున్నాడు కదా కచరా గాడు ఇంకెందుకు సినిమాలు

      1. రకుల్ ఫార్మ్ హౌస్ కెళ్ళింది అది అన్ని వార్తల్లోనూ వచ్చాయి , కానీ ఇది కేటీఆర్ గాడితో కలిసి తీసుకున్న డ్రగ్స్ వల్ల మయోసైటిస్ అనే డ్రగ్స్ సంబంధిత వ్యాధి వచ్చింది అక్కడ అడ్డంగా దొరికి పోయింది

Comments are closed.