చెప్పకనే చెబుతోంది.. మీకు అర్థమౌతోందా?

ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితంలో కనిపిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి రాజ్. అన్నీ అతడితోనే. అది సినిమాలైనా, వ్యక్తిగత జీవిత ప్రయాణమైనా.

View More చెప్పకనే చెబుతోంది.. మీకు అర్థమౌతోందా?

దేనికీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను – సమంత

జీవితాన్ని రీసెట్ చేసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు నన్నే తీసుకుంటే, నేను ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

View More దేనికీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను – సమంత

బన్నీ-అట్లీ మూవీ.. ఒక డౌట్ క్లియర్

ప్రస్తుతానికైతే అట్లీతో ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదని స్పష్టం చేసింది. సో.. బన్నీ-అట్లీ సినిమాలో సమంత లేనట్టే.

View More బన్నీ-అట్లీ మూవీ.. ఒక డౌట్ క్లియర్

సమంతకు సురేష్ బాబు సాయం

హీరోయిన్ సమంత అంటే నిర్మాత సురేష్ బాబుకు అభిమానం. తమ కుటుంబంలో ఒక సభ్యురాలు అయినపుడు సమంత అంటే ఎంతో గౌరవం, అభిమానం చూపించారు. Advertisement సురేష్ బాబు ఇంట్లో పెళ్లి అయినపుడు సమంత…

View More సమంతకు సురేష్ బాబు సాయం

బన్నీ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన సమంత

సమంత పుట్టినరోజు ముగిసింది. కానీ ఎలాంటి సర్ ప్రైజులు లేకుండానే ఆమె బర్త్ డే పూర్తయింది.

View More బన్నీ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన సమంత

సమంత.. సైకో సీరియల్.. ప్చ్!

సమంత తొలిసారి నిర్మాతగా తీస్తున్న సినిమా కనుక కాస్త అంచనాలు వుంటాయి. కానీ ట్రయిలర్ ఆ అంచనాలను నిలబెట్టలేదు.

View More సమంత.. సైకో సీరియల్.. ప్చ్!

పాత జ్ఞాపకాల్ని తుడిచేస్తూ, కొత్తగా!

గతంలో ఏ ట్విట్టర్ లోనైతే ఆమెపై భారీగా ట్రోలింగ్ జరిగిందో, ఇప్పుడు అదే ట్విట్టర్ లో ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు జనం.

View More పాత జ్ఞాపకాల్ని తుడిచేస్తూ, కొత్తగా!

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమంత?

ప్రభుత్వం అణచివేత చర్యలు చేపడుతోంది. ఇప్పుడీ మొత్తం వ్యవహారంలోకి సమంత వచ్చి చేరింది.

View More రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమంత?

ప్రభాస్, సమంత, విజయ్ సూసైడ్ చేసుకుంటారంట?

వేణుస్వామి నుంచి మరో చెత్త మొదలైంది. త్వరలోనే ముగ్గురు చనిపోతారంటూ వేణుస్వామి చెప్పినట్టు ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది.

View More ప్రభాస్, సమంత, విజయ్ సూసైడ్ చేసుకుంటారంట?

సమంతాను అంతా మరిచిపోతున్నారా?

టాలీవుడ్ లో ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రమాదాన్ని ఇప్పటికే పసిగట్టింది సమంత.

View More సమంతాను అంతా మరిచిపోతున్నారా?

సమంత ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది?

విడాకుల తర్వాత చేతికున్న ఆ వజ్రపుటుంగరాన్ని తీసేసింది సమంత. అలా తీసేసిన ఉంగరాన్ని అందమైన పెండెంట్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది.

View More సమంత ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది?

5 కోట్లు రేంజ్ నుంచి ఒకేసారి రూ.20 కోట్లు

ఒక్కసారి స్టార్ డమ్ వచ్చిందంటే అలానే ఉంటుంది. ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా నిర్మాతలు రెడీ.

View More 5 కోట్లు రేంజ్ నుంచి ఒకేసారి రూ.20 కోట్లు

సమంతాను తాకిన ఏఐ దెబ్బ

సమంత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాస్టర్ తో సమంత రిహార్సల్స్ చేస్తున్న వీడియో అది.

View More సమంతాను తాకిన ఏఐ దెబ్బ

తిరిగి వస్తున్నాను బ్రో – సమంత

ఓ టోర్నమెంట్ కోసం వీళ్లిద్దరూ కలిసి బయటకొచ్చారు కూడా. త్వరలోనే సమంత తన రిలేషన్ షిప్ ను బయటపెడుతుందంటున్నారు చాలామంది.

View More తిరిగి వస్తున్నాను బ్రో – సమంత

ఏ హీరోయిన్ ఏ కేటగిరీలోకి..?

ఏ హీరోయిన్ ఎప్పుడు స్టార్ అయిపోతుందో చెప్పలేం. కానీ ఈమధ్యకాలంలో హీరోయిన్ల విషయంలో కూడా ఈ గ్రేడ్స్ వచ్చేశాయి.

View More ఏ హీరోయిన్ ఏ కేటగిరీలోకి..?

పెళ్లి తర్వాత కెరీర్.. అంతా భ్రమ

పెళ్లి తర్వాత కూడా క్రేజ్ కంటిన్యూ చేసే అవకాశం, సౌత్ లో నయనతార లాంటి అతి కొద్దిమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతోంది.

View More పెళ్లి తర్వాత కెరీర్.. అంతా భ్రమ

మౌనం అర్ధాంగీకారమా సమంతా..?

ఈ సంవత్సరం నేను అన్నీ మరిచిపోయి ముందుకెళ్తాను, చాలా విశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేస్తాను. అద్భుతాల్ని ఎవ్వరూ ఆపలేరు

View More మౌనం అర్ధాంగీకారమా సమంతా..?

క్రిస్మస్ చెట్టు.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

గతంలో నాగచైతన్య-సమంత కలిసి క్రిస్మస్ చెట్టును అలంకరించిన స్టిల్స్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆ రోజులు మళ్లీ రావు అంటూ గుర్తు చేసుకుంటున్నారు.

View More క్రిస్మస్ చెట్టు.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

ఇలా అయితే సినిమాల సంగతేంటి?

చూస్తుంటే, సమంతకు సినిమాలపై ఆసక్తి తగ్గిందేమో అనిపిస్తోంది. దీనికి మరింత ఊతమిస్తూ ఆమె ఓ మీమ్ పోస్ట్ చేసింది.

View More ఇలా అయితే సినిమాల సంగతేంటి?

సమంతాకు ఆ సమస్య కూడా ఉండేదంట?

ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఫోన్లు చేసి డబ్బులు కావాలంటే ఎవ్వరూ ఇవ్వలేదు. అప్పుడు నేనే 25 లక్షలు సర్దుబాటు చేశాను. 3-4 నెలల్లో ఆ చర్మ సమస్య నుంచి ఆమె కోలుకుంది.

View More సమంతాకు ఆ సమస్య కూడా ఉండేదంట?

మరి నాగచైతన్య ఇచ్చిన గిఫ్టుల సంగతేంటి?

నాగచైతన్యపై కాస్త భారీగానే ఖర్చు చేశానంటూ సమంత నవ్వుతూ సమాధానమిచ్చింది.ఆమె స్పందన అక్కినేని అభిమానులకు నచ్చలేదు.

View More మరి నాగచైతన్య ఇచ్చిన గిఫ్టుల సంగతేంటి?