ఒక్కసారి స్టార్ డమ్ వచ్చిందంటే అలానే ఉంటుంది. ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా నిర్మాతలు రెడీ.
View More 5 కోట్లు రేంజ్ నుంచి ఒకేసారి రూ.20 కోట్లుTag: Sai Pallavi
సమస్య తండేల్ తోనా.. సీజన్ తోనా?
టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ వుంది. ఓ సినిమా కనుక అరివీర బ్లాక్ బస్టర్ అయిపోతే ఆ తరువాత వచ్చే మూడు నాలుగు వారాల పాటు సినిమాలు అంతగా ఆడవు.
View More సమస్య తండేల్ తోనా.. సీజన్ తోనా?Thandel Review: మూవీ రివ్యూ: తండేల్
ఒక్క మాటలో చెప్పాలంటే – అనుకున్నంత గొప్పగా లేదు, కానీ పూర్తిగా నిరాశపరిచేలా కూడా లేదు.
View More Thandel Review: మూవీ రివ్యూ: తండేల్సినిమాలు కాకుండా ఏమిష్టం?
సన్ స్క్రీన్ లోషన్స్ పెద్దగా వాడను.. కేవలం మాయిశ్చరైజర్లు మాత్రమే వాడతాను. అవి కూడా తక్కువ. సీజనల్ గా ఉపయోగిస్తానంతే.
View More సినిమాలు కాకుండా ఏమిష్టం?పాన్ ఇండియా హీరో అవుతాడా?
మరికొన్ని గంటల్లో తండేల్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్కెట్లోకి రాబోతోంది. చైతూ కోరిక నెరవేరుతుందా లేదా అనేది తేలిపోతుంది.
View More పాన్ ఇండియా హీరో అవుతాడా?తండేల్ – ఇక రాజులమ్మ జాతరే!
ఇప్పటి వరకు తండేల్ మీద వున్న అంచనాలను పెంచేందుకు కచ్చితంగా దోహదం చేసేలా వుంది ట్రైలర్.
View More తండేల్ – ఇక రాజులమ్మ జాతరే!తండేల్ నుంచి దేవీ మార్క్ సాంగ్
ఎంతంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు… ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు
View More తండేల్ నుంచి దేవీ మార్క్ సాంగ్సాయిపల్లవి అతిపెద్ద భయం ఇదే
జీవితంలో ప్రతి ఒక్కరికి భయాలుంటాయి. కొన్ని ఫోబియోలు కూడా ఉంటాయి. దీనికి హీరోహీరోయిన్లు కూడా అతీతం కాదు. నటి సాయిపల్లవికి కూడా అలాంటి ఓ భయం ఉంది. తను పెద్ద హీరోయిన్ అనే గర్వం…
View More సాయిపల్లవి అతిపెద్ద భయం ఇదేతండేల్.. విడుదల సమస్య ఏమిటి?
క్రిస్మస్ కు రావాల్సిన సినిమా తండేల్. సంక్రాంతికి వస్తుందనుకున్న తండేల్, ఎందుకు ఫిబ్రవరికి వెళ్లిపోయింది? చైతన్య- సాయి పల్లవి ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అతృతగా ఎదురుచూస్తున్నారు. గీతా సంస్థ నిర్మాణం కనుక…
View More తండేల్.. విడుదల సమస్య ఏమిటి?తండేల్ లో ఎన్ని డ్యాన్స్ లు అంటే…!
సాయి పల్లవి అంటే డ్యాన్స్ లు, సాయి పల్లవి అంటే సహజ నటన. అమె సినిమా వస్తోంది అంటే పాటలు, డ్యాన్స్ ల కోసం చూస్తారు. చైతన్య కాంబినేషన్ లో తండేల్ సినిమా వస్తోంది.…
View More తండేల్ లో ఎన్ని డ్యాన్స్ లు అంటే…!సాయిపల్లవి సొంత గొంతుక
సినిమా మొత్తం పూర్తయ్యాక, డబ్బింగ్ వేరే వాళ్లు చెప్పేసాక చూసుకుంటే, సాయిపల్లవికి అంత సంతృప్తి అనిపించలేదట.
View More సాయిపల్లవి సొంత గొంతుకఅనుమానం తీరింది.. అందుకే నటించా
సాయిపల్లవి ఓ సినిమా చేస్తోందంటే దానర్థం, అందులో ఆమె పాత్ర చాలా బలంగా ఉందని. పాత్రకు ప్రాధాన్యం లేని సినిమాలు ఆమె అంగీకరించదు. అందుకే ఆమె స్టార్ హీరోల మాస్ మసాలా కమర్షియల్ సినిమాల్లో…
View More అనుమానం తీరింది.. అందుకే నటించామళ్లీ మీడియా ముందుకు హీరోయిన్
హీరోయిన్లంతా ప్రచారం కోసం వెంపర్లాడతారు. ఎందుకంటే వాళ్లకు అది అవసరం. నిత్యం సోషల్ మీడియాలో లేదా వార్తల్లో నలిగితేనే వాళ్లకు క్రేజ్. మేకర్లు వాళ్లను గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇలాంటి లెక్కలకు అతీతంగా ఉండే హీరోయిన్లు…
View More మళ్లీ మీడియా ముందుకు హీరోయిన్సాయిపల్లవికి అన్యాయం జరిగిందా..?
ఆ ఏడాది నిత్యామీనన్ తో పాటు, సాయిపల్లవి కూడా ఓ అద్భుతమైన సినిమా చేసింది.
View More సాయిపల్లవికి అన్యాయం జరిగిందా..?