త్వరలో శుభవార్త చెప్పేస్తారా?

ఇప్పటి వరకు ఈ హీరో ఇలా ప్రేమలో పడిన దాఖలా లేదు. అలా అని అమ్మాయిల వెంట పడిన దాఖలా కూడా పెద్దగా లేదు.

View More త్వరలో శుభవార్త చెప్పేస్తారా?

సక్సెస్ కోసం రేటు కూడా తగ్గించాడు?

హృతిక్ మాత్రం అవసరమైతే తను పారితోషికం కూడా తగ్గించుకుంటానని ప్రకటించడం విశేషం.

View More సక్సెస్ కోసం రేటు కూడా తగ్గించాడు?

మరో పెద్ద బ్యానర్ గా వృద్ధి సినిమాస్

టాలీవుడ్ లోకి మరో పెద్ద బ్యానర్ వస్తున్నట్లే. దాని వల్ల టాలీవుడ్ కు మంచిదే.

View More మరో పెద్ద బ్యానర్ గా వృద్ధి సినిమాస్

నిర్మాత‌ల బుస‌ల‌కి స‌మీక్ష‌కులు భ‌య‌ప‌డ‌రు!

ఇళ్ల‌లో గొడ‌వ‌లు ప‌డి ప్రెస్‌మీట్లు పెట్ట‌కండి. స‌మీక్ష‌కుల చ‌ర్మం చాలా మందం. బుస‌ల‌కి భ‌య‌ప‌డ‌రు.

View More నిర్మాత‌ల బుస‌ల‌కి స‌మీక్ష‌కులు భ‌య‌ప‌డ‌రు!

హీరోయిన్లు మాత్రమేనా.. హీరోలెక్కడ?

కొంతమంది రియాక్ట్ అయి, మరికొంతమంది సైలెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే వాదన మొదలవుతుంది.

View More హీరోయిన్లు మాత్రమేనా.. హీరోలెక్కడ?

నటులు మందు కొట్టి ఈవెంట్స్ కు వస్తారా?

పరిశ్రమలో పార్టీలు కామన్. అలా తాగిన హీరోలు నోరుజారినా తెరవెనక మాత్రమే, స్టేజ్ పై ఇప్పటివరకు ఎప్పుడూ తూలలేదు.

View More నటులు మందు కొట్టి ఈవెంట్స్ కు వస్తారా?

ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

పవన్ ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో, ఎప్పుడు దూరం పెడతారో, అదీ ఎందువల్లనో కూడా ఎవరికీ తెలియదు.

View More ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

టాలీవుడ్‌కు బీఆర్​ఎస్​ ఫుల్​ సపోర్ట్​ 

కాంగ్రెసు ప్రభుత్వం వచ్చాక రేవంత్​ రెడ్డికి సినిమా పరిశ్రమతో పడటంలేదనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది.

View More టాలీవుడ్‌కు బీఆర్​ఎస్​ ఫుల్​ సపోర్ట్​ 

టాలీవుడ్ కు 100 కోట్ల పెనాల్టీ?

కనీసం 100 కోట్లు ఆదాయపన్ను శాఖకు పెనాల్టీ రూపంలో కట్టాల్సి వుంటుంది అని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

View More టాలీవుడ్ కు 100 కోట్ల పెనాల్టీ?

సమంతాను అంతా మరిచిపోతున్నారా?

టాలీవుడ్ లో ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రమాదాన్ని ఇప్పటికే పసిగట్టింది సమంత.

View More సమంతాను అంతా మరిచిపోతున్నారా?

ఏప్రిల్‌లో భారీగా గద్దర్ అవార్డులు

ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అనేవి ఇతరత్రా వివరాలతో నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వస్తుంది. అప్పుడు అన్నీ తెలుస్తాయి.

View More ఏప్రిల్‌లో భారీగా గద్దర్ అవార్డులు

ఒక్కో ఇండస్ట్రీ తగ్గింపు బాటలో..

సినిమా థియేటర్ నిర్వహణ ఖర్చులు, నిర్మాత లాభం, ప్రేక్షకుడి సౌకర్యం అన్నీ కలిసి మ్యాచ్ అయ్యేలా రేట్లు వుండాలి

View More ఒక్కో ఇండస్ట్రీ తగ్గింపు బాటలో..

ఆర్థిక సహకారం లేకుంటే కష్టమే!

ఏ సంస్థలకు అయితే ఇబ్బడిముబ్బడిగా నిధులు అందుతాయో, ఆ సంస్థలు చకచకా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాయి.

View More ఆర్థిక సహకారం లేకుంటే కష్టమే!

ఫిబ్రవరి సెంటిమెంట్ రిపీట్ అయిందా?

ఫిబ్రవరి బాక్సాఫీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సినిమాల సందడి ముగుస్తుంది. సమ్మర్ సినిమాల చర్చ మొదలవుతుంది.

View More ఫిబ్రవరి సెంటిమెంట్ రిపీట్ అయిందా?

ఇదే సరైన సమయం.. నేనొస్తున్నా

సినిమా ఎప్పుడూ నా ఫస్ట్ ఛాయిస్. నా కమ్ బ్యాక్ కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధం.

View More ఇదే సరైన సమయం.. నేనొస్తున్నా

రెండు నెలలు..రెండు హిట్ లు

ఈ రెండు నెలల్లో నిర్మాతలకు అయితేనే, బయ్యర్లకు అయితేనేం లాభాలు తెచ్చాయి అనిపించుకున్న సినిమాలు రెండే రెండు.

View More రెండు నెలలు..రెండు హిట్ లు

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు

ఇప్పుడు కేదారుతో స్నేహాలు ఉన్న వారంతా సైలెంట్‌గా ఉన్నారు. తెర వెనుక ఎవరి సాయం వారు చేస్తున్నారు తప్ప, పైకి ఎవ్వరూ మాట్లాడడం లేదు.

View More టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు

పాత ఫీవర్ మళ్లీ ఊపందుకుంది

టాలీవుడ్ ను రీ-రిలీజ్ ట్రెండ్ ఊపేస్తోంది. గతేడాది, అంతకుముందు ఏడాది లెక్కలేనన్ని పాత హిట్స్ మళ్లీ తెరపైకొచ్చాయి.

View More పాత ఫీవర్ మళ్లీ ఊపందుకుంది

నాని.. హీరో నుంచి నిర్మాత వరకు

సబ్జెక్ట్ ల్లో వైవిధ్యం, సినిమాల్లో వెర్సటాలిటీ, దర్శకుల్లో కొత్తదనం వెదికి వెదికి చూస్తున్న నాని నిర్మాతగా కూడా సక్సెస్ ఫుల్ ట్రాక్ లోనే వున్నారు

View More నాని.. హీరో నుంచి నిర్మాత వరకు