యంగ్ హీరోకి డయాబెటీస్?

టాలీవుడ్ లో ఓ టాప్ యంగ్ హీరోకి డయాబెటీస్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో ఓ టాప్ యంగ్ హీరోకి డయాబెటీస్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమంత చిత్రం కాదు.. కొత్త కాదు.. వింత కాదు. ఈ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది డయాబెటీస్ సమస్య వున్న వారు ఇండియాలో ఎక్కువ మంది వున్నారు.

డయాబెటీస్ అనేది చిన్న వయసులో రావచ్చు. లేదా కాస్త వయసు వచ్చాక రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ కారణం కూడా వుండొచ్చు. అయితే ముందుగా జాగ్రత్త పడితే కాస్త దూరంగా వుండే అవకాశం వుంది.

అయితే మన చాలా మంది హీరోలు ఫిజికల్ ఫిట్ నెస్ మీద దృష్టి పెడతారు కానీ ఫుడ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ హ్యాబిట్స్ మీద దృష్టి పెట్టరు. దాంతో పాటే ఒక టైము, రైము వుండదు. వేళకు నిద్ర వుండదు. అదే అసలు సమస్య. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అని గ్యాసిప్ వినిపిస్తున్న హీరో కి కూడా డ్రింకింగ్ హ్యాబిట్ బలంగా వుందనే టాక్ వుంది. పైగా పేరెంటెల్ రికార్డు కూడా వుందని తెలుస్తోంది.

అందువల్లే యాభై ఏళ్లకు దూరంగా వుండగానే డయాబెటీస్ బోర్డర్ లోకి వచ్చిందని తెలుస్తోంది. జస్ట్ ఇంకా బోర్డర్ లోనే వుంది కనుక, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్య ఏమీ కాదు.

22 Replies to “యంగ్ హీరోకి డయాబెటీస్?”

  1. హీరోయిన్ కి ఎయిడ్స్

    క్యారెక్టర్ యాక్టర్ కి కాన్సర్ అని కూడా రాయి.

    పేరు రాయకుండా ఇలాటి ఆర్టికల్స్ ఎన్ని రాసినా తరుగు ఉండదు

  2. ఇన్ని హింట్లు ఇచ్చినా తెలుసుకోలేక పోతే ఎలా ?

    1) 50 కి దగ్గర పడ్డ యంగ్ హీరో

    2) ఫుడ్ మీద నో కంట్రోల్

    3) ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

    4) తాగుడు

Comments are closed.