థియేటర్లు, టాలీవుడ్ వ్యవస్థల ప్రక్షాళన అనేది ఇప్పుడు పవన్ స్టామినాకు సవాల్.
View More పవన్ స్టామినాకు ఇది సవాల్Tag: Movies
ఎగ్జిబిటర్లకు ఏది దారి?
ఇక సింగిల్ ఎగ్జిబిటర్లు అయినా లీజుకు ఇచ్చిన వారు అయినా రెండే ఆప్షన్లు మిగిలాయి.
View More ఎగ్జిబిటర్లకు ఏది దారి?‘ఆ నలుగురు’- ‘ఆ ఇద్దరు’
నలుగురు లేరు ఇప్పుడు ఈ బంద్ వెనుక. ఇద్దరే మిగిలినట్లు కనిపిస్తోంది. శిరీష్- సురేష్ బాబు.
View More ‘ఆ నలుగురు’- ‘ఆ ఇద్దరు’థియేటర్ ఆదాయం పంపకం సాధ్యమేనా?
థియేటర్లు క్యాంటీన్ ల ఆదాయం మీదనే ఎక్కువ సంపాదించేది. పెద్ద సినిమాలు వుంటేనే ఆ ఆదాయం వచ్చేది.
View More థియేటర్ ఆదాయం పంపకం సాధ్యమేనా?థియేటర్ల బంద్ సాధ్యమేనా?
నిర్మాతలు అంతా కట్టుమీద వున్నారు. ఎగ్జిబిటర్లు కూడా కట్టు మీదే వున్నారు. కానీ ఇక్కడ ఓ సమస్య వుంది. ప్రయిమ్ థియేటర్లకు సమస్య లేదు.
View More థియేటర్ల బంద్ సాధ్యమేనా?‘షేరింగ్’ ఉద్యమం నీరుకారుతోందా?
సినిమాలు గ్యాప్ ఇచ్చి నిర్మాతలు బతకగలరు. కానీ థియేటర్లు మూసుకుని ఎగ్జిబిటర్లు బతకలేరు.
View More ‘షేరింగ్’ ఉద్యమం నీరుకారుతోందా?కలెక్షన్లు తెలిస్తే హీరోల ఆటకట్టు
ఏ ఆటకు ఆ ఆట కలెక్షన్లు థియేటర్ బయట బోర్డు పెడితే దెబ్బకు అంతా సెట్ అయిపోతుంది కదా.
View More కలెక్షన్లు తెలిస్తే హీరోల ఆటకట్టుచాపకింద నీరులా థియేటర్ల సమస్య
ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తో సంబంధం లేకుండా చాంబర్ సమావేశం ఏర్పాటు చేయడం కుదరదు. ఈ విషయంలో కూడా మల్లగుల్లాలు పడుతున్నారు.
View More చాపకింద నీరులా థియేటర్ల సమస్యఆ కమెడియన్ తో కామెడీ కాదు సుమా!
ప్రతి రాత్రి బెట్టింగ్ లు ఆడడం ఎంతో కొంత సంపాదించడం, పోగొట్టడం అలవాటు అని తెలుస్తోంది.
View More ఆ కమెడియన్ తో కామెడీ కాదు సుమా!సుంకాలతో సినిమా చూపిస్తానంటున్న ట్రంప్ మావ
ఇవే సుంకాలు, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ వేదికలకు కూడా వర్తింపజేస్తే.. భారతీయ సినీ పరిశ్రమ అల్లాడిపోవడం ఖాయం.
View More సుంకాలతో సినిమా చూపిస్తానంటున్న ట్రంప్ మావచైనాపై కోపం.. బాలీవుడ్-టాలీవుడ్ పై ప్రభావం
ఎప్పట్నుంచో ఓవర్సీస్ మార్కెట్ నే నమ్ముకుంది టాలీవుడ్. బడ్జెట్ ఎంత పెరిగినా ఓవర్సీస్ లో కవర్ అయిపోతుందని నమ్మకంగా ఉంది.
View More చైనాపై కోపం.. బాలీవుడ్-టాలీవుడ్ పై ప్రభావంఅప్పు తో తప్పని సినిమా
సినిమాలు స్వంత డబ్బులతో ఎప్పుడూ తీయరు. ఎంతో కొంత అప్పు అయితే తప్పదు.
View More అప్పు తో తప్పని సినిమావ్యూస్ కోసం లక్షల ఖర్చు
ఖర్చులు అన్నీ అసలు కన్నా ఊరగాయ ఘనం అన్నట్లు వుంటాయి. వెనుక బండబూతులు తిట్టుకుంటూనే, పైకి నవ్వుతూ భరిస్తారు నిర్మాతలు.
View More వ్యూస్ కోసం లక్షల ఖర్చురెమ్యూనిరేషన్లు భారీ.. సినిమా.. సారీ!
హిట్ ఇచ్చిన, ఇస్తున్న హీరోల వెంటపడుతున్నారు అంటే అర్థం వుంది. ఏళ్ల తరబడి డిజాస్టర్లే ఇస్తూ పోతున్న వారి వెంట పడుతున్నారు అంటే అర్థం ఏమిటి?
View More రెమ్యూనిరేషన్లు భారీ.. సినిమా.. సారీ!నిర్మాత.. బయ్యర్.. ఎగ్జిబిటర్
ఇలా ఎవరి బాధలు వారికి వున్నాయి. ఇవన్నీ టాలీవుడ్ నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు తెలుసు
View More నిర్మాత.. బయ్యర్.. ఎగ్జిబిటర్ఆత్మవంచనలు వద్దు.. పరిశీలనలు కావాలి
కేవలం మెహర్బానీకి తప్ప మరెందుకు పనికి రాని కబుర్లు ఇవన్నీ. కానీ ఇవాళ జనం తెలివి మీరిపోయారు.
View More ఆత్మవంచనలు వద్దు.. పరిశీలనలు కావాలిథియేటర్ హాలీడే ప్రకటించాల్సిందేనా?
డల్ సీజన్లలో కొన్నాళ్లు థియేటర్ల హాలీడే ప్రకటిస్తే, జనాలకు థియేటర్ల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుందేమో?
View More థియేటర్ హాలీడే ప్రకటించాల్సిందేనా?రాజ్ తరుణ్ Vs లావణ్య.. ఆ విల్లా ఎవరిది?
రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ మళ్లీ తెరపైకొచ్చింది.
View More రాజ్ తరుణ్ Vs లావణ్య.. ఆ విల్లా ఎవరిది?నా కల, నా జీవితం ఒకటే
వెండితెరపై మెరవాలని చిన్నప్పట్నుంచి కలలు కనేదాన్ని. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను. ప్రస్తుతం నా డ్రీమ్ లైఫ్ ను అనుభవిస్తున్నాను.
View More నా కల, నా జీవితం ఒకటే‘నా సినిమా తీసుకుంటే మీకే రిస్కు’ అన్న బాపు
నాతో తీసి వుంటే దానికి ఓ కమ్మర్షియల్ లుక్ వచ్చేది. ఓపెనింగ్స్ లోనే ఒక లక్ష తేడా వచ్చేది. నాకూ ఓ మంచి సినిమా చేసిన తృప్తి ఉండేది
View More ‘నా సినిమా తీసుకుంటే మీకే రిస్కు’ అన్న బాపుఎమ్బీయస్: పాపపరిహారార్థం కళోద్ధరణ
చిత్రకారుడికి సృష్టిలో అందమైనది ప్రతీదీ ఆరాధనీయమే. కానీ మోరల్ పోలీసింగ్‌తో, మత విశ్వాసాల పేరు చెప్పి అతన్ని భయభ్రాంతుణ్ని చేస్తే కళ దెబ్బ తింటుంది.
View More ఎమ్బీయస్: పాపపరిహారార్థం కళోద్ధరణవ్యభిచారం కేసు.. హీరోయిన్ కెరీర్ క్లోజ్
వ్యభిచారం ఆరోపణలు వినీత వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె కెరీర్ ను నాశనం చేశాయి. నెలలుగా ఆమె మానసిక క్షోభ అనుభవించింది.
View More వ్యభిచారం కేసు.. హీరోయిన్ కెరీర్ క్లోజ్ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్
తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వకుండానే ప్రసంగం ముగించారు పవన్. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడిన రోజే పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు
View More ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్ఓటీటీ ఉద్యోగుల అరాచకం!
ఇటీవల ఓ నిర్మాత తన సినిమాను ఓ ఓటీటీ సంస్థకు చూపించారు. ఆ ఓటీటీ సంస్థ ఉద్యోగులు సినిమా గురించి బయట ఇలా ఉంది, అలా ఉంది, అందుకే తీసుకోవడం లేదని చెప్పడం మొదలు పెట్టారట.
View More ఓటీటీ ఉద్యోగుల అరాచకం!డైరెక్టర్ల ప్రెషర్ ఎక్కువైంది
నిర్మాణాలకు భారీగా ఖర్చు చేయించినా, తాము బడ్జెట్ లిమిట్‌లోనే తీసామని చెప్పడం, నిర్మాతల చేత కూడా అదే చెప్పించడం కామన్ అయింది.
View More డైరెక్టర్ల ప్రెషర్ ఎక్కువైందికొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారు
ఈ ఏడాది ఇటు సౌత్ లో, అటు నార్త్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్.
View More కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారురిస్క్ చేసిన నిర్మాత
తప్పనిసరి పరిస్థితులు కావడం, ఇక్కడ రెగ్యులర్ ఫైనాన్సియర్ ఇంతకు మించి ఇవ్వలేనని చెప్పడంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది.
View More రిస్క్ చేసిన నిర్మాత