ఆ కాంబినేషన్‌కు నిర్మాతలు నో!

ఒకసారి ఖర్చు ఎక్కువ పెట్టించేస్తారని దర్శకుడికి పేరు పడిపోతే, నిర్మాతలు చాలా జాగ్రత్త పడిపోతారు. ఒకసారి దొరికేస్తారు. రెండుసార్లు దొరికేస్తారు. కానీ ప్రతిసారీ బుక్‌ అయ్యిపోరు కదా!

View More ఆ కాంబినేషన్‌కు నిర్మాతలు నో!

బ్లాక్ తీసుకోని హీరోలు ఉన్నారా?

ఇండస్ట్రీలో బ్లాక్ మనీకి మూలం అక్కడే ఉందన్న విషయం ఐటీ అధికారులు గుర్తించి, ఆ దిశగా కదిలితే, నిర్మాతలు హ్యాపీ అవుతారు.

View More బ్లాక్ తీసుకోని హీరోలు ఉన్నారా?

జ‌గ‌న్ వ‌చ్చే లోపు డిశ్చార్జి చేయాల‌ని నిర్మాత గొడ‌వ‌!

జ‌గ‌న్ వ‌స్తున్నార‌నే కార‌ణంతో త‌మ‌పై సినీ నిర్మాత డిశ్చార్జి చేయాల‌ని ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు వైసీపీ శ్రేణుల‌కు వైద్య సిబ్బంది చెప్పారు.

View More జ‌గ‌న్ వ‌చ్చే లోపు డిశ్చార్జి చేయాల‌ని నిర్మాత గొడ‌వ‌!

రిస్క్ చేసిన నిర్మాత

తప్పనిసరి పరిస్థితులు కావడం, ఇక్కడ రెగ్యులర్ ఫైనాన్సియర్ ఇంతకు మించి ఇవ్వలేనని చెప్పడంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది.

View More రిస్క్ చేసిన నిర్మాత

‘గోకితే’ ఇబ్బందులు తప్పవు

ఎవరో నెంబర్ ఇచ్చారు. అవసరం అయితే కాల్ చేసి వాడుకోండి అంటూ.. నెంబర్ వుంది కదా అని ‘నొక్కేసారు’.. గొకాల్సిన రేంజ్‌లో గోకారు.

View More ‘గోకితే’ ఇబ్బందులు తప్పవు