‘గోకితే’ ఇబ్బందులు తప్పవు

ఎవరో నెంబర్ ఇచ్చారు. అవసరం అయితే కాల్ చేసి వాడుకోండి అంటూ.. నెంబర్ వుంది కదా అని ‘నొక్కేసారు’.. గొకాల్సిన రేంజ్‌లో గోకారు.

సినిమా రంగంలో ముల్లు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముల్లు మీద పడినా.. ముల్లుకే ఇబ్బంది. అదేంటీ? ఆకు కదా చిరగాల్సింది అని అనొద్దు. టాలీవుడ్ లో అంతే.. అంతే. ముల్లు తిన్నగా వుండదు. వెళ్లి గుచ్చుకుంటుంది. కానీ కొంత కాలం వరకు ఆకు సైలంట్ గానే వుంటుంది. కానీ ఆ తరువాత సీన్ రివర్స్ అవుతుంది. ముల్లు విరుగుతుంది.

టాలీవుడ్ లో చాలా మంది ఎక్కడో అక్కడ గోకకుండా వుండలేరు. సినిమా చాన్స్ అనో, డబ్బులో మరోటో, మరోటో అడ్జ‌స్ట్ అయిపోతే.. రెండు వైపులా హ్యాపీ. కానీ అలా కాకుండా వుంటేనే వస్తుంది తేడా.

ఓ యువ నిర్మాత వున్నారు. అమెరికాలో వ్యాపారాలు. ఇక్కడ సినిమా వ్యాపారాలు. ఫ్యామిలీ అమెరికాలో వుంటే ఇక్కడ ఖాళీగా వుండలేరు కదా. ఎవరో నెంబర్ ఇచ్చారు. అవసరం అయితే కాల్ చేసి వాడుకోండి అంటూ.. నెంబర్ వుంది కదా అని ‘నొక్కేసారు’.. గొకాల్సిన రేంజ్‌లో గోకారు. అక్కడితో అయిపోతే బాగానే వుండేది. కానీ గోకిన దానికి ఫలితం కనిపించింది. పిల్లో.. పిల్లాడో రెడీ. అక్కడ కొట్టింది తేడా. ఆస్తిలో వాటానో, ఓ రేంజ్‌ పరిహారమో డిమాండ్ చేసే వరకు వెళ్లింది అని తెలుస్తోంది.

ఇది చాలదన్నట్లు ఫ్యామిలీలో అలకలు, ఆగ్రహాలు ఎలాగూ తప్పలేదు. ముందుగా ఇంట ఏదో విధంగా సర్దుబాటు చేసుకున్నారు. ఇప్పుడు బయట కూడా సర్దుబాటు చేసుకునే పనిలో వున్నారు.

టాలీవుడ్ జ‌నాలు దీన్ని ఓ కేస్ స్టడీగా తీసుకోవాలి. లేదంటే మళ్లు విరిగిపోతాయి.

25 Replies to “‘గోకితే’ ఇబ్బందులు తప్పవు”

  1. దువ్వాడ శ్రీనివాస్, విజయ సాయి రెడ్డి గురించేనా.. ఇలా ఇండైరెక్ట్ ఆర్టికల్స్ రాయడమేనా.. వాళ్ళని కడిగి పారేసేది ఏమైనా ఉందా..?

    ఓహో.. వైసీపీ వాళ్ళు వ్యభిచారం చేసినా.. పతివ్రతలే .. అదే వైసీపీ నినాదం..

    1. konda reddy ముల్లు …bramini.

      pavam ముల్లు– bramini –: rendu ముల్లు . wants more and more

      bellam konda ముల్లు- – bolli pellam

      1. హి హి హి .. ఎలాగూ దువ్వాడ శ్రీనివాస్, విజయ సాయి రెడ్డి గురించి సాక్షి లో న్యూస్ రాయరు..

        నువ్వు ఇక్కడ చెప్పిన ముళ్ళు, సొల్లు.. సాక్షి లో రాస్తారేమో కనుక్కో..

        అక్కడ కూడా రాయకపోతే నువ్వు ఒక పనికిరాని గాడిదాసుల్లి అనుకోవాలేమో..

        వెళ్ళు.. అర్జెంటు గా సాక్షి ప్రింట్ కి అందజేసుకో..

      2. మరి ఆ అవినాష్ గాడి ముల్లు సంగతేంటి రాజా… వాడొక్కడేనా, లేకుంటే గంట, అరగంట గోరంట్ల అందరూ ఉన్నారా

      3. గంట అరగంట గోరంట ఎదుగూరి సందింట సాయి రెడ్డంట ఇప్పుడు దువ్వాడ శ్రీనంట.. బలే పడుతున్నారురా రసిక పుత్రుల్లారా!

    2. ఈ దువ్వద వివాదం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది – నియోజకవర్గంలో అందరికీ తెలుసు – గత ఏడాది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి కూతలు కూసినప్పుడు మనం చెప్పడం జరిగింది – ముందు కుటుంబం గురించి చూసుకోరా సన్నాసి అని – ఇప్పుడు అదే నిజమై బయటకు వచ్చింది – ఇటువంటి వారు ప్రజానాయకులు గా అనుకుంటే టెక్కాలి ప్రజలు బలి అయ్యిపోయేవారు.

  2. పవన్ గోకాడు, పుండైంది. జగ్గడు కూడా గోకాడు, కానీ తగిలించుకోలేదు.

    గోకనివాడు ఉండడు, గోకించికోని వాళ్లుండరు. సాక్షాత్తు కృష్ణుడే గోకరాజు, జగమంతా ఒక గోకులం

  3. పవన్ గోకినోడే, పుండైన్డి , జగన్ జాగ్రత్తగా గోకి వదిలేశాడు, తగిలించుకోలేడు.

    అయినా గోకనివాడేవాడు, గోకించుకోలేనివారెవరు. జగమంతా ఒక గోకులం

    1. ఆకు పుట్టినప్పుడే ముల్లు కూడా పుట్టింది. ఈ సమస్య భూమి పుట్టినప్పటి నుండి వుంది . మొదట్లో ముల్లు వల్ల ఆకుకు ఇబ్బంది వుండేది. ఇప్పుడు ఆకు వల్ల ముల్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అంతా కాల మహిమ, మీడియా మహిమ.

  4. జగ్గప్పా,

    కాంబాబు, అరగంట అవంతి,

    విజయ’శాంతి’, దూల దువ్వాడ,

    తాడేపల్లి అవినాశం…!

    వై నాట్ శృంగారం రేపులు పార్టీ గురించి ఎప్పుడైనా రాసావా ? లేస్తే సినిమా వాళ్ళ మీద పడుతారు

    1. ఈ అంజి కొడుకు పే టీ ఎం కుక్క. వీడికి ఆ దొంగల ముఠా కామలీలలు కంటికి ఆనవు. ఇతరుల గడ్డలు మింగుతూనే వుంటాడు. వీడికి అదో తుత్తి

Comments are closed.