జ‌గ‌న్‌కు ఆహ్వానం వెనుక కుట్ర‌!

అమ‌రావ‌తి రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నుల్ని ప్ర‌ధాని మోదీతో ప్రారంభిస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌లువురికి ఆహ్వానాలు పంపింది. వీళ్ల‌లో వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా ఉన్నారు. గ‌తంలో మంత్రులు వెళ్లి…

అమ‌రావ‌తి రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నుల్ని ప్ర‌ధాని మోదీతో ప్రారంభిస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌లువురికి ఆహ్వానాలు పంపింది. వీళ్ల‌లో వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా ఉన్నారు. గ‌తంలో మంత్రులు వెళ్లి జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. కానీ ఈ ద‌ఫా ఓ అధికారిని జ‌గ‌న్ నివాసానికి పంపి, తూతూ మంత్రంగా ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం.

అది కూడా జ‌గ‌న్ ఇంట్లో లేని స‌మ‌యంలో ఆహ్వానించ‌డానికి అధికారి వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ నివాసంలో ఉన్న ఉద్యోగులెవ‌రికో ఆహ్వానం ఇవ్వ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. అమ‌రావ‌తికి జ‌గ‌న్ వ్య‌తిరేక‌మ‌ని …మూడు రాజ‌ధానుల ఏర్పాటుతో నిరూపిత‌మైంది. కేవ‌లం అమ‌రావ‌తిలోనే అభివృద్ధి చేస్తూ, మిగిలిన ప్రాంతాల‌ను విస్మ‌రించ‌డం వ‌ల్ల వేర్పాటువాద ఉద్య‌మాలు పురుడు పోసుకుంటాయ‌నే వాద‌న లేక‌పోలేదు.

అయితే ఇలాంటి ఆరోప‌ణ‌లు, అభిప్రాయాల్ని కూట‌మి స‌ర్కార్ ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేదు. అధికారంలో ఉండ‌గానే అమ‌రావ‌తికి ఒక రూపు తీసుకొస్తే, ఆ త‌ర్వాత అధికారంలోకి ఎవ‌రొచ్చినా మార్చ‌లేర‌నే ధీమా కూట‌మి ప్ర‌భుత్వంలో క‌నిపిస్తోంది. ఒక‌సారి రాజ‌ధానిని ఎంపిక చేసుకున్న త‌ర్వాత‌, అధికారం మారిన‌ప్పుడ‌ల్లా ఆ విష‌యం వివాదాస్ప‌దం కావ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచిది కాదు.

అయితే ఎన్నికల్లో చేదు ఫ‌లితాల‌ను చూర‌గొన్న వైఎస్ జ‌గ‌న్‌, భ‌విష్య‌త్‌లో అధికారంలోకి వ‌చ్చినా రాజ‌ధాని విష‌యంలో చేయి కాల్చుకోకూడ‌ద‌నే అభిప్రాయంలో ఉన్నారు. జ‌గ‌న్‌కు ఆయ‌న స‌న్నిహిత వైసీపీ నాయ‌కులు కూడా రాజ‌ధానిపై ఇక జోక్యం చేసుకోకూడ‌ద‌ని స‌ల‌హా ఇచ్చారు. అందుకు జ‌గ‌న్ కూడా అంగీక‌రించిన‌ట్టు ముఖ్య నాయ‌కుల ద్వారా తెలిసింది.

అయితే ఎన్నిక‌ల్లో రాజ‌ధానికి జ‌గ‌న్ వ్య‌తిరేకం అనే పేరుతో ఆ ప్రాంతంలో ల‌బ్ధి పొందాల‌ని కూట‌మి ఎత్తుగ‌డ వేసింది. అందుకే జ‌గ‌న్‌కు ఆహ్వాన ప‌త్రిక‌ను పంపి, ఆయ‌న రాక‌పోవ‌డాన్ని ఇప్ప‌టి నుంచే విమ‌ర్శిస్తూ, వ్య‌తిరేక ముద్ర వేయ‌డానికే ఈ ప‌న్నాగం అంతా అని వైసీపీ నేత‌లు అనుమానిస్తున్నారు. రాజ‌ధానిని అడ్డు పెట్టుకుని భ‌విష్య‌త్‌లో వైసీపీ వ్య‌తిరేక రాజ‌కీయాల్ని తీవ్ర‌స్థాయిలో చేయొచ్చ‌ని టీడీపీ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ప్ర‌ధాని మోదీ అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించే స‌మ‌యానికి , జ‌గ‌న్ బెంగ‌ళూరులో ఉండ‌నున్న‌ట్టు తెలిసింది.

57 Replies to “జ‌గ‌న్‌కు ఆహ్వానం వెనుక కుట్ర‌!”

  1. అమరావతి ఎంత పెద్ద సిటీ గా డెవలప్ అయినా.. జగన్ రెడ్డి మళ్ళీ అధికారం లోకి వస్తే.. కూలగొట్టడం ఖాయం..

    2029 ఎన్నికల వరకు ఏ విషయం తేల్చడు .. అమరావతే రాజధాని అని అబద్ధం చెపుతాడు.. ఎన్నికల తర్వాత (గెలిస్తే) వరద ముప్పు ఉందని ఒక డమ్మీ రిపోర్ట్ తెప్పించుకుని.. అడ్డం గా కూల్చేస్తాడు..

    ..

    జగన్ రెడ్డి కి రుషికొండ పాలస్ లో బతకాలని ఉంది.. దానికోసం ఎంత నీచానికైనా.. ఎంత దుర్మార్గానికైనా దిగజారిపోతాడు..

    ..

    జగన్ రెడ్డి సైకోతనం గురించి జనాలకు పూర్తిగా అవగాహన ఉంది..

    అందుకే ఇక ఎప్పటికి జగన్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదు..

    1. నలభై శాతం ఓటర్లు కి తప్ప మిగతా ఆరవై శాతం ఓటర్ల కి అర్థమైంది ఇంకా ఎప్పటి కి గెలవడు గాక గెలవడు 

  2. ఆలస్యమైనా అమరావతికి జైకొడితే జనం వైసీపీ పట్ల కొంత సానుభూతి చూపే అవకాశాన్ని కొట్టిపారేయలేం.రాజధాని రీలాంచ్ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ శుక్రవారం అమరావతి వస్తున్నారు. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని అంశం కావడంతో అన్ని పార్టీలను ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఇన్వైట్ చేస్తోంది. జెగ్గుల గాడ్ని కూడా స్వయంగా ఆయన ఇంటికి ప్రోటోకాల్ అధికారి ఫజల్ వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు.

    ఆయన వస్తారా లేదా అనేది పక్కన బెడితే రాకపోతే మాత్రం వైసీపీ ఇంకా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్టేనని సంకేతాలు వెళ్తాయి. అది వైసీపీకి మరింత ప్రమాదం. రాజకీయ భవిష్యత్ ను ఏమాత్రం అంచనా వేసి ఈ సభకు జెగ్గులు వెళ్లడం ఆ పార్టీ ప్రయోజనాలకు మంచిది. పంతానికి వెళ్తే మాత్రం అమరావతి చరిత్రపుటలో వైసీపీకి విలన్ క్యారెక్టర్ పదిలంగా ఉంటుంది.

    1. ఆ దరిద్రుడు ఇప్పుడు అమరావతి కి జై కొట్టినా.. కొట్టకున్నా.. జనాలు నమ్మే పరిస్థితి లేదు..

      ప్రజావేదిక కూల్చిన వెంటనే జగన్ రెడ్డి పతనం మొదలైపోయింది.. జనాలు చూస్తూ ఉంటారు.. ఇప్పుడు ఐకానిక్ భవనాలు కూల్చడనే నమ్మకం ఏముంది..?

      జగన్ రెడ్డి మొఖం చూడగానే .. ఒక వినాశకారి గుర్తొస్తాడు..

      వాడి కోసం వాడు భవనాలు కట్టుకొంటాడే గాని.. రాష్ట్ర ప్రజల కోసం తట్ట మట్టి కూడా ఖజానా నుండి ఖర్చు చేయడు ..

      జగన్ రెడ్డి చేసిన పాపమే.. ఇంకో 50 ఏళ్ళు రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉంటుంది..

  3. పిలిస్తే కుట్ర .. బాగుంది .. అయినా రాజధానికి వ్యతిరేకం అని ఆల్రెడీ అయిన స్వయముగా నిరూపించుకున్నాడు మళ్ళా కూటమి ప్రచారం చేయడానికి ఏముంది ..

  4. అన్న అమరావతిని ఒప్పుకున్నాడు అట , మార్చడు అట… అని కాకమ్మ కబుర్లు కాకుండా, ఆయనే ఒక స్టేట్మెంట్ ఇవచ్చుకదా

  5. లెవెన్ అన్నాయ్, మనం ఎప్పుడో 3 రాజధాన్లు కట్టేసాం క0దా??. దానికి మోడీ వచ్చి మెచ్చుకోవాల్సింది పోయి, శాలువా కప్పి సన్మానించాల్సింది పోయి , అవార్డు గివార్డ్ ఇవ్వాల్సింది పోయి, ఇదేందయ్యా ఇది..11 ఇంచులు దింపారు .. 

  6. లెవెనన్న మళ్ళీ కుర్చీ ఏక్కితే, ఈసారి 3 కాదు 11 రాజదాన్లు కడతాడట.  ఈసారి నిజ్జంగా కేవలం 11 నెలల్లో కట్టి పారెస్తాడట .. కావున ఎక్కడెక్కడ ఎవరెవరికి రాజదాన్లు కావాలో రిజిస్ట్రేషన్/రిజర్వేషన్ చేసుకోండి .. 

    రిజర్వేషన్ డేట్ 

    11/11/20XX 

    and టైం 

    11:11:11 

  7. Orey great andra daridruda jagan meda evadanna kurta cheyyagalada jagath kantri kurta cheyydam lo university degree emina untey adi first Mee jagan ke vasthundi kada 

  8. గతం లో ఆయన కేబినెట్ ర్యాంక్ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత. ఇప్పుడు అసెంబ్లీ కి రాణి ఒక పక్ష నాయకుడు, సో అధికారి వెళ్ళిపిలువడమే ఎక్కువ

  9. అమరావతి ని ద్వేషించి, విషం చిమ్మి, నాశనం చేయాలనీ చుసిన ఈ దరిద్రుణ్ణి ఫార్మాలిటీ కోసం రమ్మన్నారు. అయితే  ఆహ్వానం మన్నించి ఈ దరిద్రుడు వచ్చాడే అనుకో.. ఏం జరుగుతుందో జర్ర ఊహించి చెపుతారా??

  10. గతం లో మంత్రులు వెళ్లి పిలిస్తే రాకుండా అవమానించాడు…ఈసారి మళ్ళీ అవమానం పొందడానికి ఏ మంత్రి సాహసించి ఉండరు

  11. ఈసారి జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లో అమరావతి రాజధాని అని ప్రజలు తీర్పు ఇచ్చారు..

    ఇంకా మూడు రాజధానులను తిరస్కరించారు కదా ఇంకా వేర్పాటు వాద ఉద్యమాలు అంటారేంటి..

  12. సాధారణ ఎమ్మెల్యే ఇంటికి మంత్రులు వెళ్లి ఆహ్వానించాలి అంటారెందుకు 

  13. ఆహ్వాని0చ్చారు కదా అని ఎగేసుకుని ఈ దరిద్రుడు కనుక వస్తే,  ఆరోజు హింసించిబడిన రాజధాని రైతులు అందరూ కలిసి ఈడి బట్టలూడదీసి వట్టలు పిండి, గుద్దలో 11 గునపాలు దింపుతారేమో ..!

  14. ప్యాలెస్ పులకేశి గాడు కళ్ళు పడిన చోట అల్లా ప్యాలెస్ కట్టుకుంటాడు, కానీ రాజధాని మాత్రం ఆపేశాడు.

    వాడు పంది, దున్న పోతూ, గాడిద కంటే గొప్ప వాడు.

    1. ఆ జంతువులను మావాడితో పోల్చి, మరోసారి అవమానిస్తే మీ పైన కే..సు పెడతాను మాస్టారూ ..! ఎందుకంటే, వాటికి నీతి ఉంది, మావాడి నీతి గురించి మాత్రం అడగొద్దు!😀😀😀

  15. చీము నెత్తురు ఉన్నోడైతే  తాడేపల్లి అమ్మకానికి పెట్టి పులివెందుల బెంగే య్యాలి.

  16. అమరావతిని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు అప్పు అవసరం.

    దానికి బదులుగా విశాఖపట్నం రాజధాని చేయడం వల్ల రాష్ట్రం అప్పులు పాలు కాదు.

    1. \\అమరావతిని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు అప్పు అవసరం. దానికి బదులుగా విశాఖపట్నం రాజధాని చేయడం వల్ల రాష్ట్రం అప్పులు పాలు కాదు \\

       2014 లో తెలియదా అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు అవుతాయని ? రాజధాని రాష్త్రానికి మధ్యలో ఉండాలి , 30 వేల ఎకరాలు కావాలి, మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని అసెంబ్లీలో ఎందుకు ఏడ్చాడు ?

          

  17. వాడేం ఆకాశం నుంచి ఊడి పడలేదు రా బెప్పం..కనీసం ప్రతిపక్షం కూడా రాని, పేపర్ చూసి కూడా స్పీచ్ చదవలేని, ఒక చేతగాని MLA. అసలు అధికారి వాడింటికి వెళ్ళటమే ఎక్కువ..చాలా చేస్తున్నావు ro GA Dippam.

    1. ఒరే వెధవ నీవు ఎవడివో గానీ మానవత్వం లేకుండా మాట్లాడు చున్నవంటే నీకు కుల గజ్జి బాగా ఉండి నట్లు వున్నది. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో నీవే చూడు. పచ్చ మీడియా, పచ్చ పత్రికలు వున్నాయి కదా అని జాకీలు పెట్టీ లేపినా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం లో ఏమి విధ్వంసం జరుగు తుందో ప్రజలు బాగా తెలుసు కొంటున్నారు. అవినీతి రాజకీయం, దోపిడీ, scams అన్ని చంద్ర బాబు గారి తర్వాతనే. ఇది చరిత్ర చెప్పిన సత్యం. సంపద సృష్టి దేవుడు కి ఎరుక, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేది చంద్ర బాబు గారు.ఇప్పటికే 1.5 L కోట్లు పైన అప్పులు చేసినాడు. ఇవి అన్నీ ఎక్కడికి పోయినాయి. వీటికి లెక్క వున్నదా? సిగ్గు శరం లేకుండా మాట్లాడు చున్నావు. నోరు మూసుకొని వాస్తవాలు తెలుసుకోవటానికి ప్రయత్నించి చూడు 

  18. “జ‌గ‌న్‌కు ఆహ్వానం వెనుక కుట్ర‌”..oh god, how many days more we have to see the same old cheap tricks of ycheap batch propaganda…

    Jagan is perfectly cruel enough to jump out of home not to receive the invite.

  19. //జగన్ కు ఆయన సన్నిహిత వైసీపీ నాయకులూ కూడా రాజధాని పై ఇక జోక్యం చేసుకోకూడదని సలహా ఇచ్చారు. అందుకు జగన్ కూడా అంగీకరించినట్టు ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది.//

    ఎవరా సలహాదారులు? అంతకు ముందు వాళ్ళు అలాంటి సలహాలు ఇవ్వలేదా! ఇచ్చినా కూడా అన్నియ్య తీసుకో లేదా!

    జగన్ తాను పట్టిన కుందేటికి ముందే కాళ్ళు అనేవాడు కదా! వేరే వాళ్ళ సలహాలు ఎప్పటినుంచి వింటున్నాడు?

    అయినా కోటరీ ఎవ్వరిని అన్నియ్య దగ్గరకు చేరనివ్వదు అని నీ ఏడుపు కదా! మరి ఆ సన్నిహిత నాయకులు ఎలా కలిశారు? మరి వాళ్ళు కలవగలిగారు అంటే కోటరీ మీద నీ ఏడుపుకి వేరే రీసన్ ఉండి ఉండాలి!

    జగన్ కూడా అంగీకరించినట్టు ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది, నీకు తెలిసింది అని మేము నమ్మాలి అంటావు!

    1. what exactly is decentralization by claiming 3 capitals? and building a palace?

      and cunningly creating divisions between regions..

      siggu leni gorre batch…

  20. అన్నియు stand తీసుకున్నాడు… Chair తీసుకున్నాడు…

    ఒక్క సారి 5 years గుర్తుచేసుకో… No dev no capital no jobs only Button…that too అన్నీ అప్పులు …

    అన్నీ కుదువ…. 50 years పాలన ఇచ్చారు 5 years లో… ఇంక తలచుకుంటే వణుకు….

  21. బాబుగారు తప్పుడు పనులు చేయవద్దు,

    సైకో గాడిని ఎందుకు ఇన్వైట్ చేశారు.

    ఫస్ట్ వాడిని జైల్లో దేన్గండి,చిప్పకూడు తినిపించండి.

    1. అయన పార్టీ ఇక అధికారం లోనికి రాదు సర్ అయన గొడవకు వెళ్లడం అనవసరం ప్రజలే ఆయనను దూరం పెట్టేసారు అయన పాలనాశైలిని చూసేరు ఇక వైస్సార్ కాదు కదా ఎవరు వచ్చిన ఆ పార్టీ ని ఆ పేరుమీద అధికారం లోనికి రాలేరు వైసీపీ పోటీపడినంత సేపు కూటమి నీక్షింత గ ఉండొచ్చు వైస్సార్ బ్రాండ్ పాతాళానికి పోయింది ఇక పోటీ జనసేన టీడీపీ మాత్రమే

  22. ఒక్కసారి గా  పులకేశి పచ్చ iTDP సైకో లందరుని great ఆంధ్ర comment section దగ్గర ఎందుకు మొహరించడో! నిజాలు రాస్తుంటే జడుసు కుంటున్నారు అని ఇట్టే అర్ధమైపోతుంది.  కోట్లు అప్పు చేసి అప్పుల చిప్ప  ప్రజల నెత్తిన. 

    1. అవునా? మరి 10లక్షల కోట్ల పైన అప్పులు చేసి 3లక్షల కోట్ల లోపే బటన్లు నొక్కినా మిగతా అప్పులకు లెక్కలేవిరా, బాడకోవ్! ఎవరి ఖాతాల్లోకి వెళ్లినయ్? GA చెప్పేవన్నీ

      ఎవరైనా cross check చెయ్యరా?

    2. అన్నియ్యని పొగిడితే మంచోళ్ళు, వ్యతిరేకిస్తే iTDP సైకో లు. అంతేనా? బ్రిటన్ లో ఒక సామెత ఉంది “రాజులు ఎప్పటికీ తప్పు చేయరు” అని. కానీ,

    3. siggu vadilesava? where were you when he was taking loans and not adding any long term infra to state and claiming to press button?

      che ddi batch

  23. జగన్ ఇంట్లో లేకపోవడం అంటే, అన్నియ్య time లో ప్రతిపక్ష నాయకుల ఇళ్ళ మీద డ్రోన్లు ఎగరవేసినట్లు చేసి కనుక్కోవడం అనుకున్నావా?

  24. Ee jalaga vaadi 5 years paalanalo ye rojainaa pm to dhyryam ga koorchoni maaku idi kaavaali ani demand chesina okka incident anna vundaa chi chi veedoka leader afoka party chi chi

  25. 11 శామ్యూల్ జగన్ రెడ్డి డెడ్ బాడీ లేనిది ఇక్కడి కి రాదు. ఇంకొక సారి పిలవకండి. డెడ్ బాడీ ఉంటే పిలవక పోయిన వస్తా.

Comments are closed.