నిర్మాత నాగవంశీ యాటిట్యూడ్ ఏంటి.. ఆయన మాటతీరు ఎలా ఉంటుందనే విషయం తెలుగు సినీ జర్నలిస్టును ఎవర్ని అడిగినా చెబుతారు.
View More పాపం.. ఆయన మాటతీరే అంతTag: Bollywood
హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంతగా దూసుకుపోతోంది టాలీవుడ్.
View More హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారు
ఈ ఏడాది ఇటు సౌత్ లో, అటు నార్త్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్.
View More కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారుటాలీవుడ్ 2024: ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత!
హీరోల ఇమేజ్ లు, అభిమాన గణాలతో సంబంధం లేకుండా సినిమా బాగుంది అనే టాక్ తో హిట్ ను అందుకున్న తెలుగు సినిమాలు రొటీన్ గా తక్కువగానే వచ్చాయి.
View More టాలీవుడ్ 2024: ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత!బాహుబలిని మించిన పుష్పరాజ్
561.50 కోట్ల రూపాయల వసూళ్లతో పుష్ప-2 హిందీ వెర్షన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 11 రోజుల్లో పుష్ప-2 ఈ ఘనత సాధించింది.
View More బాహుబలిని మించిన పుష్పరాజ్రిటైర్మెంట్ ప్రకటించిన టాలెంటెడ్ నటుడు
నటీనటులకు రిటైర్మెంట్ ఉంటుందా..? అవకాశాలు వచ్చినన్నాళ్లు సినిమాలు చేస్తారు.. హీరోగా ఛాన్స్ రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతారు.. అది కూడా రాకపోతే సైడ్ క్యారెక్టర్స్ చేస్తారు.. మొత్తానికి సినిమాల్లోనే ఉంటాను. కానీ విక్రాంత్ మెస్సీ…
View More రిటైర్మెంట్ ప్రకటించిన టాలెంటెడ్ నటుడుపుష్ప-1 Vs పుష్ప-2.. మారిన పరిస్థితులు!
పుష్ప-1తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకోవాలంటే, పుష్ప-2 కచ్చితంగా ఆడాల్సిందే. అది కూడా మామూలుగా ఆడితే చాలదు.
View More పుష్ప-1 Vs పుష్ప-2.. మారిన పరిస్థితులు!సౌత్ బయోపిక్స్ సూపర్, బాలీవుడ్ బయోపిక్స్ బోల్తా!
దక్షిణాది మూవీ మేకర్లు తీస్తున్న బయోపిక్స్ బాగా పాపులారిటీ సంపాదించుకుంటూ ఉండగా, బాలీవుడ్ బయోపిక్స్ మాత్రం పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేకపోతున్నాయి.
View More సౌత్ బయోపిక్స్ సూపర్, బాలీవుడ్ బయోపిక్స్ బోల్తా!ప్రేమలో రామ్ చరణ్ హీరోయిన్
షాజన్ పదామ్సీ.. ఈ పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే, చాలా ఏళ్లయింది. అదే ఆరెంజ్ సినిమా హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపడతారు. అవును.. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ప్రేయసిగా నటించిన షాజన్,…
View More ప్రేమలో రామ్ చరణ్ హీరోయిన్మరోసారి బెదిరింపులు.. ఈసారి రూ.5 కోట్లు
వారంలో వరుసగా రెండోసారి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మొదటిసారి బెదిరింపులు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన దుండగులు, ఈసారి ఏకంగా 5 కోట్ల రూపాయలు…
View More మరోసారి బెదిరింపులు.. ఈసారి రూ.5 కోట్లుబాలీవుడ్ లో కొత్త డేటింగ్ జంట
బాలీవుడ్ లో డేటింగ్స్ సర్వసాధారణం. ఎంత ఈజీగా ప్రేమలో పడతారో, అంతే ఈజీగా బ్రేకప్ చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో మరో కొత్త లవ్ జంట పుట్టుకొచ్చింది. Advertisement ఈసారి ప్రేమ వార్తల్లో నిలిచింది…
View More బాలీవుడ్ లో కొత్త డేటింగ్ జంటహీరోయిన్ పై బాడీ షేమింగ్
హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ కొత్త కాదు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ పై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అదే తరహా కామెంట్స్ కరీనా కపూర్ పై…
View More హీరోయిన్ పై బాడీ షేమింగ్‘పాన్ ఇండియా’ చిత్రాలకు కథే ప్రాణం
అన్ని సినిమాలకూ కథలు వుంటాయి. కానీ ఏ కథ తీస్తే తీసిన భాషలోనే కాక, ఇతర భాషల వారంతా చూస్తారూ?
View More ‘పాన్ ఇండియా’ చిత్రాలకు కథే ప్రాణంబాలీవుడ్ నటుడికి బుల్లెట్ గాయం
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయమైంది. అతడి కాలిలోకి బుల్లెట్ చొచ్చుకుపోయింది. వెంటనే అతడ్ని ముంబయిలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అత్యవసరంగా గోవిందాకు సర్జరీ చేసిన వైద్యులు, అతడి శరీరం నుంచి బుల్లెట్…
View More బాలీవుడ్ నటుడికి బుల్లెట్ గాయంశ్రీలీల ఏం చూసి అంగీకరించింది?
బాలీవుడ్ ఆఫర్ వస్తే ఎగిరి గంతేసే రోజులు పోయాయి. సౌత్ లో కాస్త క్రేజ్ ఉన్న ఏ హీరోయిన్ కైనా హిందీ నుంచి పిలుపు రావడం ఖాయం. ఎటొచ్చి మంచి ప్రాజెక్టు సెట్ చేసుకోవడం…
View More శ్రీలీల ఏం చూసి అంగీకరించింది?నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి
ఒక రకమైన బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన కోపంతో ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ కృతి సనన్. ఈ ముద్దుగుమ్మ ఈమధ్య మిలియనీర్…
View More నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయిరూ.6000 కోట్ల మోసం.. తమన్నాకు నోటీసులు
ఊహించని విధంగా హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ సెల్ నుంచి నోటీసులందాయి. 29వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంతకీ తమన్నా ఎందులో ఇరుక్కుంది? ఆ కేసులో ఆమె ప్రమేయం ఎంత?…
View More రూ.6000 కోట్ల మోసం.. తమన్నాకు నోటీసులుషూటింగ్ లో సల్మాన్ కు సెక్యూరిటీ సాధ్యమా..?
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సల్మాన్ బయటకొస్తే పరిస్థితేంటనేది ఇప్పుడు…
View More షూటింగ్ లో సల్మాన్ కు సెక్యూరిటీ సాధ్యమా..?సూపర్ స్టార్ ఇంటికి సీఎం.. పూర్తి సంఘీభావం
బాలీవుడ్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్ ఇంటికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెళ్లారు. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్ ను కలిసిన షిండే.. సల్మాన్ ఖాన్ తండ్రి, సీనియర్ స్క్రీన్ రైటర్ సలీం…
View More సూపర్ స్టార్ ఇంటికి సీఎం.. పూర్తి సంఘీభావంరూ.45 కోట్ల ఇంటిని దక్కించుకున్న పూజా హెగ్డే
ఒక్కోసారి హీరోయిన్ల సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వాళ్లకు ఇంత డబ్బు ఎలా వస్తుందా అనిపిస్తుంది. పూజా హెగ్డే కూడా అలాంటి షాక్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఏకంగా 45 కోట్ల రూపాయల ఖరీదైన నివాసాన్ని…
View More రూ.45 కోట్ల ఇంటిని దక్కించుకున్న పూజా హెగ్డేమళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
మొన్నటికిమొన్న తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రబిందువైంది కృతి సనన్. సినిమా హిట్టయితే హీరోల్ని తెగ పొగిడేస్తారని, ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ ను బలి పశువును చేస్తారంటూ కామెంట్ చేసింది. ఇప్పుడీ బ్యూటీ మరో…
View More మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్సీక్రెట్ మ్యారేజ్ కాదు.. ప్రైవేట్ ఎఫైర్ అంట..!
8 ఏళ్లు ప్రేమించిన ప్రియుడ్ని తాజాగా పెళ్లాడింది హీరోయిన్ తాప్సి. మథియాస్ బోతో తాప్సి వివాహం సీక్రెట్ గా జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె ఆ విషయాన్ని ప్రకటించలేదు. అంతలోనే ఆమె పెళ్లి…
View More సీక్రెట్ మ్యారేజ్ కాదు.. ప్రైవేట్ ఎఫైర్ అంట..!ప్రతిసారి హీరోయిన్ నే బలిపశువును చేస్తారు
సినిమా హిట్టయితే హీరోను తోపు అంటారు. ఫ్లాప్ అయితే హీరోయిన్ ను ఐరెన్ లెగ్ అంటారు. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఇదే పరిస్థితి. ఈ పద్ధతి మారాలంటోంది కృతి సనన్. Advertisement సినిమా…
View More ప్రతిసారి హీరోయిన్ నే బలిపశువును చేస్తారులేటు వయసులో హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు ఇలాంటి మాటలు పట్టించుకోరు. వీళ్లలో ఒకరు సుశ్మితా సేన్. ఈమెకు పెళ్లీడు దాటి దశాబ్దమైంది. అయినప్పటికీ ఆమె ఇంకా తన…
View More లేటు వయసులో హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు