సైఫ్ పై దాడి.. ఓ సస్సెన్స్ థ్రిల్లర్

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన సంఘటన ఓ మంచి సస్సెన్స్ థ్రిల్లర్ స్టోరీగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన సంఘటన ఓ మంచి సస్సెన్స్ థ్రిల్లర్ స్టోరీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అర్థరాత్రి దాటిన తరువాత తెల్లవారుఝాముకు కాస్త ముందుగా ‘దొంగ’ సైఫ్ ఇంట్లో దూరాడు. కత్తితో అటాక్ చేసారు. అంటే సైఫ్ దొంగను గమనించి కలబడి వుండాలి అని మనం అనుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే అర్థరాత్రి దాటే వరకు సైఫ్ ఇంట్లో పార్టీ జరిగింది. ఇది ఒక పాయింట్.

ముంబై మహానగరం విశ్రమించదు. పైగా సైఫ్ వుండేది హై సెక్యూరిటీ అపార్ట్ మెంట్ లో. అది కూడా చాలా పై అంతస్తులో. అక్కడికి అంత సులువుగా చేయడం అంటే ఆలోచించాల్సిందే. పార్టీ ముగిసిన తరువాత రెండు-మూడు గంటలకు కాస్త అటు ఇటుగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ ముగిసిన తరువాత సైఫ్ నిద్రకు వెళ్లకుండా మెలుకువగా ఎందుకు వున్నట్లు? పోనీ నిద్ర పట్టలేదు లేదా అలికిడికి లేచారు అనుకుంటే అతని బెడ్ రూమ్ వరకు నిందితుడు ఎలా వచ్చాడు. సెక్యూరిటీ సిస్టమ్ సంగతేమిటి? వగైనా అనుమానాలు వుండనే వున్నాయి.

సైఫ్ దగ్గర పని చేసే స్టాఫ్ లోనే ఎవరైనా ఈ పనికి పాల్పడి వుంటారా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సెన్సేషనల్ పోలీస్ ఆఫీసర్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, వివాదాస్పద అధికారి అయిన దయా నాయక్ కు ఈ కేసు అప్పగించారు. అంటే కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అర్థం అవుతోంది. సైఫ్ కుటుంబ సభ్యులు పార్టీ తరువాత ఏం జరిగింది.. ఎవరు మిగిలారు. ఎవరు వెళ్లిపోయారు వంటి వివరాలు వెల్లడించాల్సి వుంది. ఇవన్నీ దయా నాయక్ విచారణలో బయటకు వస్తాయి.

ఒక్కో పాయింట్ బయటకు వస్తుంటే అప్పుడు ఈ కేస్ మొత్తం ఓ మంచి సక్సెన్స్ థ్రిల్లర్ స్టోరీగా మారిపోయే అవకాశం వుంది.

31 Replies to “సైఫ్ పై దాడి.. ఓ సస్సెన్స్ థ్రిల్లర్”

  1. బాబాయ్ గొడ్డలిపోట్లు, కోడికత్తి నాటకాలు, గులకరాయి ప్రహసనాలు చూసాక.. ఆంధ్ర జనాలకు ఇవన్నీ జుజుబీ ..

    1. మీరు చెప్పింది నిజం, వివేకా ని చంపిన వాళ్లకి శిక్ష పడాలి. ఈ న్యూస్ సినిమా నటుడి గురించి కదా మన టాలీవుడ్ నటుడి ఇంట్లో 20 ఏళ్ల ముందు జరిగిన వాచ్‌మెన్ హత్య కేసు గురించి కూడా మీరు న్యాయం జరగాలి అని కోరుకుంటారా?

      1. అందుకే .. నిన్నటి నుండి నా కామెంట్స్ కి భూతులతో రిప్లై లు ఇచ్చుకుంటూ విరుచుకుపడుతున్నారు..

        అక్కడే ఓడిపోతుంటారు.. ఆ విషయం ఆ దరిద్రులకు అర్థం కావడం లేదు..

  2. తనకొడుకు థైమూర్ కి దక్కాల్సిన ఆస్థి మొత్తం, మొదటిభార్య కొడుకు ఇబ్రహీం కి కట్టాబేడుతూ0టే “కర్రి నా కా “పూర్” ఊరుకుంటుందా??

  3. తనకొడుకు థైమూర్ కి దక్కాల్సిన ఆస్థి మొత్తం, మొదటిభార్య ‘కొడుకు ‘ఇబ్రహీం కి కట్టాబేడుతూ0టే “కర్రి ‘నా క”poor” ఊరుకుంటుందా??

  4. Apartment security, attack time anni choosukunte naakaithe maatram edo massage services ki saripada payment ivvaka poye sariki jarigina daadi ani tega doubt kodutundi. asale jaaliwood. asalu ememi chestharo vallake telavaali. ippudu daya ante. aadu kalchesi tarvaata aalochinche type. truth eppatiki ika bayataki raademo.

  5. ఆ ఆగంతకుడు దొంగతనానికి కాక సైఫ్ ను చంపడం కోసమే ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అని అర్థం అవుతుంది. వాడు దొంగతనం చేసి అక్కడి నుండీ బయటకు వెళ్ళడం సాధ్యపడే విషయమేనా? అతడి భార్య, లేక కొడుకు ఈ కుతంత్రం చేసివుంటారు.

  6. ఆ ఆ.గం.త.కు.డు దొం.గ.త.నా.నికి కాక సైఫ్ ను చం.ప.డం కోసమే ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అని అర్థం అవుతుంది. వాడు దొం.గ.త.నం చేసి అక్కడి నుండీ బయటకు వెళ్ళడం సాధ్యపడే విషయమేనా? అతడి భార్య, లేక కొడుకు ఈ కు.తం.త్రం చేసివుంటారు.

  7. ఆ ఆ.గం.త.కు.డు దొం.గ.త.నా.నికి కాక సైఫ్ ను చం.ప.డం కోసమే ఆ ఇంట్లోకి చొ.ర.బ.డ్డా.డు అని అర్థం అవుతుంది. వాడు దొం.గ.త.నం చేసి అక్కడి నుండీ బయటకు వెళ్ళడం సాధ్యపడే విషయమేనా? అతడి భార్య, లేక కొడుకు ఈ కు.తం.త్రం చేసివుంటారు.

  8. అసలు విషయం ఏంటంటే నిన్న జరిగిన పార్టీ లో ఎవరో కండపుస్టి కలిగిన యువకుడిని చూసిన కరీనా మనసు పారేసుకుని గుద్దించుకుంటూ ఉంటే ముసలి సైఫ్ చూసేసాడు ఆ దెబ్బతో వాదులాట జరిగి ఆ యువకుడు సైఫ్ నీ కత్తి తో పొడిచి పారిపోయాడు అందుకే తెల్లారేదాక హాస్పిటల్ కి వెళ్లలేదని పలువురు అనుకుంటున్నారు

  9. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  10. ఆ ఆ;.గం;.త.;కు.;డు దొం.;గ.;త.;నా.;ని;కి కాక సైఫ్ ను చం.;ప.;డం కోసమే ఆ ఇంట్లోకి చొ.;ర.;బ.;డ్డా.;డు అని అర్థం అవుతోంది. వా;డు దొం.;గ.;త.;నం చేసి అక్కడి నుండీ బయటకు వెళ్ళడం సాధ్యపడే విషయమేనా? అతడి భా;ర్య, లేక కొ;డు;కు ఈ కు.;తం.;త్రం చేసివుంటారు.

  11. “కుర్ర కరీనా ని ముసలి ఖాన్” పెళ్లి చేసుకున్నప్పుడే.. ఇలాంటిదేదో కచ్చితంగా జరిగుతుంది అని ఊహించిన గ్యాస్ వెంకీ

    1. నిజలు తెలుసుకోకుండా నిందలు మోపటం చాలా చాలా ఈజీ. ఆస్ట్రాలజర్, సురేష్ ఇద్దరూ బాలక్రిష్ణని చీట్ చేయటం వల్ల ఇద్దరినీ ఒకసారి కాల్చాడు. మీరు అనుకునే నెగెటివ్ పాయింట్ లో ఇద్దరూ ఎలా ఉంటారు? కొంచెం కమన్సెన్స్ ఉంటే అర్థం అవుతుంది.

  12. బాలకృష్ణ ఇంట్లో ఇంతకన్నా పెద్ద Romantic suspense crime thriller నడిచింది దాని మీద ఒక web series తీయొచ్చు…

Comments are closed.