సైఫ్ అలీఖాన్ పై దాడి.. కత్తి పోట్లు

బాలీవుడ్ ఉలిక్కిపడింది. సైఫ్ అలీఖాన్ పై ఊహించని విధంగా దాడి జరిగింది. అతడి ఇంట్లోనే, అతడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ ను కత్తితో పొడిచాడు.

బాలీవుడ్ ఉలిక్కిపడింది. సైఫ్ అలీఖాన్ పై ఊహించని విధంగా దాడి జరిగింది. అతడి ఇంట్లోనే, అతడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ ను కత్తితో పొడిచాడు.

ఈ రోజు ఉదయం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. సైఫ్ ను వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ముంబయిలోని లీలావతి హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డులో సైఫ్ కు చికిత్స అందిస్తున్నారు.

ఎప్పట్లానే రాత్రి సైఫ్ కుటుంబం మొత్తం పడుకుంది. భార్యాపిల్లలు అంతా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోకి ఎవరో చొరబడినట్టు సైఫ్ కు అనుమానం వచ్చింది. అగంతకుడు, సైఫ్ కు మధ్య ఘర్షణ జరిగింది. సైఫ్ ను కత్తితో 2 సార్లు పొడిచి అగంతకుడు పరారయ్యాడు.

నిజానికి ఘర్షణ జరిగిన సమయంలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళ అక్కడే ఉంది. అగంతకుడు, పనిమనిషితో గొడవ పడిన తర్వాత సైఫ్ పై దాడి చేశాడు. జరిగిన ఘటనపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నూతన సంవత్సర వేడుకల కోసం కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాడు సైఫ్ అలీఖాన్. గత వారమే అతడు ముంబయికి తిరిగొచ్చాడు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

14 Replies to “సైఫ్ అలీఖాన్ పై దాడి.. కత్తి పోట్లు”

    1. అవును.. కోడికత్తి వాడారు..

      తెల్లటి చొక్కాకి.. ఎర్రటి రక్తం..

      షర్ట్ కి బొక్క పడకుండానే.. లీటర్ల కొద్దీ రక్తం చిందించింది..

      కనీసం ఇతనైనా సాక్ష్యం చెప్పడానికి కోర్ట్ కి వెళతాడా లేదో మరి..

    2. కో*డి క*త్తి కసుక్కున దిగిం*ది అని చెప్పి,

      ఆ సంగతి వచ్చి కో*ర్టు లో చెప్పమంటే , తూచ్ నేను రాను అన్నాడు ఒక పుం*డకోరే బెవ*ర్సు గాడు.

    3. నాన్న గాలి ఫంకా

      డ్రామా కోడి కత్తి

      చిన్నాన్న బుర్ర కద

      అమ్మ కారు టైర్లు పేలుడు

      చెల్లి ఆస్తులు కజేయుడు..

  1. దేశంలో సాయాబుల పెద్దలను చంపే ప్రయత్నం చెస్తూంది ఈ బిజేపి ప్రభుత్వం. హత్య ప్రయత్నాలు చేసి భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తూంది ఈ బిజేపి వలన ఎవ్వరికీ ప్రయొజనం లేదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.