స‌భ్య‌త్వాల మాయ‌లో టీడీపీ!

కోటికి పైగా స‌భ్య‌త్వాలు ఉన్నంత మాత్రాన‌, పాల‌న‌పై సంతృప్తి చెంద‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఏంటి? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వాల మాయ‌లో ప‌డింది. ఎప్పుడూ లేని రీతిలో స‌భ్య‌త్వాలు కోటి మార్కును దాటాయ‌ని ఆ పార్టీ మురిసిపోతోంది. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత ఇంత భారీగా స‌భ్య‌త్వాలు న‌మోదు కాలేద‌ని ఆ పార్టీ నాయ‌కులు గొప్ప‌లు చెబుతున్నారు. బుధ‌వారం నాటికి ఆ పార్టీ స‌భ్య‌త్వాలు కోటి 20 వేల 65కు చేరుకున్నాయి. టీడీపీ దృష్టిలో ఇది గొప్పే కావ‌చ్చు.

అయితే టీడీపీ పెంచుకోవాల్సింది స‌భ్య‌త్వాల కంటే, ప్ర‌జానీకం విశ్వాసం. ఇక్క‌డే అధికారంలో ఉన్న టీడీపీ విఫ‌ల‌మ‌వుతోంది. అధికారంలో ఉన్న నాయ‌కులు స‌భ్య‌త్వాల‌ను ఏ విధంగా చేస్తారో అంద‌రికీ తెలిసిందే. భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక గ్రామంలో ఊరంతా టీడీపీ స‌భ్య‌త్వం తీసుకున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ అస‌లు నిజం ఏంటో చెప్పేస‌రికి టీడీపీ నుంచి స‌మాధానం లేదు.

కోటికి పైగా స‌భ్య‌త్వాలు ఉన్నంత మాత్రాన‌, పాల‌న‌పై సంతృప్తి చెంద‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఏంటి? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇచ్చిన హామీలు చేంతాడంత. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడునెల‌లు దాటింది. హామీల అమ‌లు విష‌యానికి వ‌స్తే…పింఛ‌న్ల పెంపు వ‌ర‌కూ ఓకే. తాజాగా పింఛ‌న్ల తొల‌గింపు ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇంకా చేయాల్సిన‌వి చాలా ఉన్నాయి.

గ‌ట్టిగా నాలుగేళ్ల స‌మ‌యం వుంది. ఉచిత ఇసుక విష‌యంలో ప్ర‌భుత్వానికి కావాల్సినంత చెడ్డ‌పేరు వ‌చ్చింది. పేరుకే ఉచితం అని, గ‌త వైసీపీ హ‌యాంలో కంటే కొన్ని చోట్ల ఇసుక ఎక్కువ రేటు ప‌లుకుతోంద‌ని కూట‌మి నేత‌లే అంటున్నారు. కానీ వాస్త‌వాల్ని చంద్ర‌బాబు జీర్ణించుకోలేకున్నారు. ఉచిత ఇసుక అంద‌డం లేద‌ని ఎవ‌రైనా నిజాల్ని ఆయ‌న దృష్టికి తీసుకెళితే, ద‌బాయిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కోటి స‌భ్య‌త్వాలుంటే ప్ర‌యోజ‌నం ఏంటి?

సంతృప్తిక‌ర పాల‌న ఇవ్వ‌క‌పోతే, సొంత పార్టీ కేడ‌ర్ అయినా ఆద‌రిస్తుంద‌ని ఎలా అనుకుంటారు? ఎవ‌రైనా మ‌నుషులే క‌దా? మోస‌పోయామ‌ని గ్ర‌హిస్తే, ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్ప‌కుండా వుంటార‌ని ఎలా అనుకుంటారు? స‌భ్య‌త్వాలతో మురిసిపోకుండా, హామీల అమ‌లుపై దృష్టి పెడితే మంచిది.

17 Replies to “స‌భ్య‌త్వాల మాయ‌లో టీడీపీ!”

  1. అవునవును..

    మన జగన్ రెడ్డి “సిద్ధం” సభలకు లక్షల మంది వచ్చేశారని డప్పు కొట్టుకున్నప్పుడు మాత్రం.. మనకి ప్రజానీకం విశ్వాసం గుర్తుకు రాలేదు.. పాపం..

    అధికారం లో ఉన్న పార్టీల సభలకు ప్రజలను ఎలా “తోలుతారో”.. అప్పుడు తమకు తెలియకపోయే .. పాపం..

    ఈ నిజాలు గుడ్డు గుర్నాధం అప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడో.. పాపం..

    చేతులు కాలాక.. ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది.. నీలి నాయకులకు..

    ..

    99.99% హామీలు అమలు చేసేసిన మీ నాయకుడికి ప్రజలు పడేసిన ముష్టి ఎంతో తెలుసా.. 11..

    ఏంటి.. ఈ మాత్రం దానికి శాలువాలు కప్పాలి.. హారతులు పట్టాలి.. సన్మానాలు చేయాలి.. అని వెధవ డిమాండ్ ఒకటి..

  2. అవునవును..

    మన జగన్ రెడ్డి “సిద్ధం” సభలకు లక్షల మంది వచ్చేశారని డప్పు కొట్టుకున్నప్పుడు మాత్రం.. మనకి ప్రజానీకం విశ్వాసం గుర్తుకు రాలేదు.. పాపం..

    అధికారం లో ఉన్న పార్టీల సభలకు ప్రజలను ఎలా “తోలుతారో”.. అప్పుడు తమకు తెలియకపోయే .. పాపం..

    ఈ నిజాలు గు డ్డు గుర్నాధం అప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడో.. పాపం..

    చేతులు కాలాక.. ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది.. నీలి నాయకులకు..

    ..

    99.99% హామీలు అమలు చేసేసిన మీ నాయకుడికి ప్రజలు పడేసిన ముష్టి ఎంతో తెలుసా.. 11..

    ఏంటి.. ఈ మాత్రం దానికి శాలువాలు కప్పాలి.. హారతులు పట్టాలి.. సన్మానాలు చేయాలి.. అని వెధవ డిమాండ్ ఒకటి..

    1. Ma vodu dappu kottadu kabatte dincharu, meru chestunnadi dappu mari ati la leda mem chesina tappe meru chestunnaru cheyandi maku ade kavali. Janali upayoga pade panulu chesi dappu kottukondi, janali anta happy ga em leru Neku telusu.

      1. ఒక “సిద్ధం” తో పార్టీ ని ముంచేసుకున్న మీరు.. ఇంకో “సిద్ధం” కి సిద్ధమవుతూ .. తప్పు చేసిన మీరు నీతులు చెప్పకూడదు ..

        మీ పార్టీ పట్ల జనాలు హ్యాపీగా ఉన్నారో లేదో తెలుసుకోలేని మీరు.. ఇంకో పార్టీ పట్ల జనాల అభిప్రాయం చెప్పకూడదు..

        జనాలకు ఉపయోగపడే ఏ ఒక్క పనీ చేయని మీరు.. ఇంకొక పార్టీ కి సూక్తులు చెప్పకూడదు..

        కాబట్టి.. మీ బతుకు ఐదేళ్లు.. మూసుకుని ఉండటమే..

      2. ప్రొఫైల్ పేరు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నావ్ బ్రదర్…నెక్స్ట్ ఎలక్షన్ అని…చేంజ్ చెయ్యక్కర్లేదు

    2. Ante meru enni hamilu neravercharu, meru oka vela neravercha poyina mimulne gelipistara ? Guarantee undi antava ? 2004, 2009, 2019 elections results gurthu unnaya, appudu Enduku vodipoyaru, 2004 lo 290+ seats ki 47 ye yenduku vachayi, malli vodiporu anu gaurentee enti ?

      1. ఇక్కడ గెలుపు ఓటమి టాపిక్ కాదు.. మీ జగన్ రెడ్డి చేసిన ఓవర్ ఆక్షన్..

        మేము మీలాగా వై నాట్ 175 అని డప్పుకొట్టుకుని.. 11 కి చతికిలపడలేదు..

        మేము మీలాగా.. 99.99% హామీలు నెరవేర్చేశామని చెప్పుకుని.. 11 కి బొక్కబోర్లా పడలేదు..

        మేము మీలాగా.. గడప గడప కి తిరిగి.. ఎన్నికల తర్వాత పార్టీ ని మూసేసుకోలేదు..

        మేము మీలాగా.. మంచి చేస్తేనే ఓటు వేయమని చెప్పుకుని.. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలు హ్యాక్ చేశారని బొంక లేదు..

        మేము మీలాగా.. 30 ఏళ్ళు అధికారం మాదే అని చెప్పుకుని.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవడం లేదు..

      1. మహామేతగాడికి కండోమ్ ఎలా వాడాలో తెలిసినట్టు లేదు..

        లేదా వాడేసిన కండోమ్ లు కడుక్కుని వాడినట్టున్నాడు.. అందుకే ఈ దరిద్రుడు పుట్టాడు..

        ఆ దరిద్రం రాష్ట్రాన్ని నాసనమ్ చేసేసి వెళ్ళింది..

  3. ప్రజల విశ్వాసం గెలుచుకున్నారు కనుకనే అధికారం లో ఉన్నారు ..

  4. తమరి అన్నగారి ఎన్నో హామీలు గుప్పించారు అందులో ఎన్ని నెరవేర్చారు చెప్పురా గ్యాస్ ఆంధ్ర.

    2000 ఉన్న పెన్షన్ 3000 చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఇంతకన్నా అద్వాన్నమైన పరిస్థితి ఇంకోటి ఉందా ఏదో గొప్పలు చెప్పుకుంటున్నావు కదరా గ్యాస్ ఆంధ్ర . 99. 99 % హామీలు నెరవేర్చినపుడు పొంగనామాలు ఎందుకు పెట్టారో అర్థం అయిందా గ్యాస్ ఆంధ్ర. మన సభలకు 5 లక్షల మంది వచ్చారు 10లక్షలు మంది వచ్చారని విర్రవీగి నప్పుడు కనపడలేదా ఇది మన గుడ్డు మంత్రికి ముడ్డి కడిగి నీళ్ళు తాగే నీకు కనపడలేదా. ఏదైనా చెప్పుకోవడానికి సిగ్గుండాలి సిగ్గు శరం మానం మా అభిమానం అన్ని వదిలేసిన వారికి ఏం చెప్తాం

Comments are closed.