ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న లోకేశ్‌!

ప‌వ‌న్ మ‌న‌సులో ఏముందో తెలుసుకోడానికి మ‌రికొంత కాలం వేచి చూడ‌డం మంచిదనే ధోర‌ణిలో టీడీపీ న‌డుచుకుంటోంద‌ని లోకేశ్ కామెంట్స్ తెలియ‌జేస్తున్నాయి.

ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప‌వ‌న్ ఆవేశాన్ని ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. నారావారిప‌ల్లెలో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో లోకేశ్ కీల‌క కామెంట్స్ చేశారు.

కూట‌మి ప్ర‌భుత్వంలో టీడీపీది పెద్ద‌న్న పాత్ర అన్నారు. కొంత మంది ఆవేశంతో మాట్లాడినా స‌హ‌నంతో ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేశం గురించే లోకేశ్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించార‌ని టీడీపీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. పిఠాపురంలో, ఆ త‌ర్వాత తిరుప‌తిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌భుత్వానికి న‌ష్టం వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభిప్రాయం టీడీపీలో బ‌లంగా వుంది. ప‌వ‌న్ ఆవేశంగా మాట్లాడుతున్నార‌ని, దీనివ‌ల్ల రాజ‌కీయంగా త‌మ‌కు న‌ష్టం వ‌స్తోంద‌నే ఆవేద‌న టీడీపీ నేత‌ల్లో వుంది.

అందుకే లోకేశ్ ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ ఆవేశాన్ని దృష్టిలో పెట్టుకుని, సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని త‌న పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ప్ర‌భుత్వంలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తుండ‌డంతో హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌నేది లోకేశ్ భావ‌న‌. మ‌రోవైపు ప‌వ‌న్ త‌న‌దైన సొంత రాజ‌కీయ ఎజెండాతో ముందుకెళ్తున్నార‌నే అనుమానం చాలా మందిలో వుంది.

అన్నింటినీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ, అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో త‌గిన రీతిలో స్పందించాల‌ని టీడీపీ ఆలోచిస్తోంది. ప్ర‌స్తుతానికి స‌హ‌న‌మే స‌మాధానంగా టీడీపీ త‌న‌కు తాను స‌ర్ది చెప్పుకుంటోంది. ప‌వ‌న్ మ‌న‌సులో ఏముందో తెలుసుకోడానికి మ‌రికొంత కాలం వేచి చూడ‌డం మంచిదనే ధోర‌ణిలో టీడీపీ న‌డుచుకుంటోంద‌ని లోకేశ్ కామెంట్స్ తెలియ‌జేస్తున్నాయి.

41 Replies to “ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న లోకేశ్‌!”

  1. గమనించిన చేసేది ఏమీ లేదు… 2025 లో పవన్ సీఎంగా ప్రమాణ స్వీకారం పక్కా .. లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు అంతే

  2. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. Anitha ni tappinchandi, gatah ycp leaders ni arrest cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi, skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni chall barachalante atani hameelanu amalu cheyyali. Ayian tdp , ycp trap lo padakudadu, vallu cadre ni rechagodutunnaru.

  3. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. Anitha ni tappinchandi, gatah ycp leaders ni arrest cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi, skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni challa barachalante atani hameelanu amalu cheyyali. Ayian tdp , ycp trap lo padakudadu, vallu cadre ni rechagodutunnaru.

  4. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. Anitha ni tappinchandi, gatah ycp leaders ni arrest cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi, skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni chall barachalante atani hameelanu amalu cheyyali.

  5. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. Anitha ni tappinchandi, gatah ycp leaders ni arrest cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi,

  6. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. Anitha ni tappinchandi, gatah ycp leaders ni arrest cheyyandi. Skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni chall barachalante atani hameelanu amalu cheyyali. Ayian tdp , ycp trap lo padakudadu, vallu cadre ni rechagodutunnaru.

  7. Anitha ni tappinchandi, gatah ycp leaders ni arrest cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi, skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni chall barachalante atani hameelanu amalu cheyyali. Ayian tdp , ycp trap lo padakudadu, vallu cadre ni rechagodutunnaru.

  8. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. Anitha ni tappinchandi, gata ycp leaders ni arr3st cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi, skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni chall barachalante atani hameelanu amalu cheyyali. Ayian tdp , ycp trap lo padakudadu, vallu cadre ni rechagodutunnaru.

  9. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. Anitha ni tappinchandi, gata ycp leaders ni arr 3st cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi, skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni chall barachalante atani hameelanu amalu cheyyali. Ayian tdp , ycp trap lo padakudadu, vallu cadre ni rechagodutunnaru.

  10. Pawan ki chnace ivvakunda, adhikarulu, mantrulu tappu cheste udaseenatha vaddu, action theesukondi. An!tha ni tappinchandi, gata ycp leaders ni arr3st cheyyandi. Pawan ichina hameelanu kuda amalu cheyyandi, skill census inka start avvaledu, enterprenuership capital support 10 lakhs loan implement cheyyali. Pawan ni chall barachalante atani hameelanu amalu cheyyali. Ayian tdp , ycp trap lo padakudadu, vallu cadre ni rechagodutunnaru.

  11. Thanu cheppindhi me covert Rajesh MahaSena gurinchi. Pullalu bagane pedthunav. E madhya ne articles anni kuda elane unnay, eddariki godava pette laga. Vallaku clarity undhi, nu feel avaku paid GA.

  12. బుద్ధి లేని పవన్ కళ్యాణ్ టీడీపీ ని మోసి టిడిపి కి సహాయం చేశాడు, జగన్ మీద కోపం తప్ప, తన లాంగ్ టర్మ్ ప్లాన్ చూసుకోలేదు.

    టీడీపీ కి పవన్ కళ్యాణ్ అవసరం లేదు.. PK తోక వూపితే , తోక కత్తిరించి పారేస్తాడు CBN

  13. అసలు ఆడికి అంత ఉందంటారా…. గమనించటం… చాలా మాలోకం ఊహకు అందని పని అది… చం బా చెపితే .. బయటకు వచ్చి చెప్పొచ్చు అంతే…

  14. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  15. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.