‘యూ ఆర్ మై ఎమ్మెల్యే’ అంటూ అల్లు అర్జున్‌ను తిప్పుకున్న హీరోయిన్.. పూరి సినిమాలో చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని కుర్రకారును అట్రాక్ట్ చేసిన అమ్మాయి.. కేథరిన్ థెరిస్సా. సరైన దిశగా కెరీర్ వెళ్లి వుంటే కేథరిన్ ఓ లెవెల్ లో వుండి వుండేది. ఎందుకో సరిగ్గా సాగలేదు. ఇప్పుడు ఓ మంచి చాన్స్ పట్టేసింది.
మెగాస్టార్..అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మించే సినిమాలో రెండో హీరోయిన్ గా కేథరిన్ ఎంపికయింది. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతార ను తీసుకున్న సంగతి తెలిసిందే.
సినిమాలో థ్రూ అవుట్ మంచి ప్రాముఖ్యత వున్న రెండో హీరోయిన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారా అని ఆసక్తి వుంది. ఇప్పుడు ఆ పాత్రకు కేథరిన్ ను తీసుకున్నారు. ఈ పాత్రకు కేథరిన్ పెర్ ఫెక్ట్ యాప్ట్ అని తెలుస్తోంది. ఎవరూ ఊహించని స్టార్ కాస్ట్ సెట్ చేయడం అనిల్ రావిపూడి స్టయిల్. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ ను అలాగే తీసుకున్నారు. అందరూ ఏమిటో అనుకున్నారు.. ఆ అమ్మాయే సినిమాకు ప్లస్ అయింది.
ఇప్పుడు నయనతార.. కేథరిన్.. మెగాస్టార్ అంటే క్రేజీనే. ఎందుకంటే మెగాస్టార్ తో క్లాస్ పాటలకు నయనతార, మాస్ పాటలకు కేథరిన్ పెర్ ఫెక్ట్ గా సరిపోతారు.
flop movie
eraa boku ni amma kalaloki vachi cheppada jagan reddy leda chellli akka kalaloki vachada boku lanjakodaka
Elli baligadi suxxx mardhana cheyyandi ra. Ikkada amma lakkalu avasarama
BLOCKBUSTER pakka. Anti fans u cry
2nd ఇన్నింగ్స్ లో అన్ని బ్లాక్ బస్టర్స్ సినిమాలే ఒక్కటి అంటే ఒక్క సూపర్ హిట్ లేదు లాస్ట్ హిట్ ఖైదీ నెంబరు 150
ఈ వయసులో హీరోయిన్లతో duets అవసరమా Rajinikanth ni chusi నేర్చుకోవాలి
మెగాస్టార్ (వయసు 69), నయనతార (40), కాథరిన్ ట్రెస్సా (36) భలే మంచి కాంబినేషన్. మెగాస్టార్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాతయ్య ప్రేమలీలలు అని ఒక సినిమా చేశారు. ఈ సినిమాకి ఆ టైటిల్ మళ్ళీ వాడితే బాగుంటుందేమో
MEGA STAR Rocks. Anti FANS u cry