మ‌హిళ‌లకు ఫ్రీ బ‌స్సుపై ఇదేం మెలిక బాబూ?

ఇంత‌కాలం మ‌హిళ‌లు అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం వ‌ల్లే ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించ‌లేద‌ని అర్థం చేసుకోవాలా?

View More మ‌హిళ‌లకు ఫ్రీ బ‌స్సుపై ఇదేం మెలిక బాబూ?

పాపం జ‌గ‌న్‌…కూట‌మి దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేక‌!

ఇప్పుడు అదే రీస‌ర్వేని కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఎలాంటి అల‌జ‌డి లేదు. మంచీచెడుల‌నేవి లేవ‌ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిరూపించింది.

View More పాపం జ‌గ‌న్‌…కూట‌మి దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేక‌!

పెద్దిరెడ్డిపై కేసుల్లో వేధింపులెంత? స్వయంకృతమెంత?

కబ్జా సంగతి నిదానంగా తేలుతుంది గానీ మిగిలిన రెండు మాటలు.. బలమైన చట్టాల కింద ఇరికించడానికి బనాయించిన వేధింపుల వ్యవహారమే అని ఎవరికైనా అనిపిస్తుంది.

View More పెద్దిరెడ్డిపై కేసుల్లో వేధింపులెంత? స్వయంకృతమెంత?

అసంతృప్తి కూటమికి సోకిందా?

జగన్ టైమ్ లో రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని, అప్పులు పెరిగిపోతున్నాయని టముకేసారు. కానీ ఇప్పుడు అప్పులతోనే నడపాల్సి వస్తోంది.

View More అసంతృప్తి కూటమికి సోకిందా?

సూపర్ సిక్స్ అమలుకు మనసు రావడం లేదేమో!

పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా.. సూపర్ సిక్స్ హామీల గురించి చంద్రబాబునాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

View More సూపర్ సిక్స్ అమలుకు మనసు రావడం లేదేమో!

ఉలకదు పలకదు.. ఏపీ సీఎంవో!

త‌న భార్య‌పై ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రికలో వ‌చ్చిన క‌థ‌నంతో మ‌న‌స్తాపం చెందిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More ఉలకదు పలకదు.. ఏపీ సీఎంవో!

రాజ‌ధానిలో స్పోర్ట్స్ సిటీ… రైతుల బ‌తుకుల‌తో ఆట‌లా?

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌మీప గ్రామాల రైతుల బ‌తుకుల‌తో స్పోర్ట్స్ సిటీ పేరుతో ప్ర‌భుత్వం ఆడుకుంటోంది.

View More రాజ‌ధానిలో స్పోర్ట్స్ సిటీ… రైతుల బ‌తుకుల‌తో ఆట‌లా?

నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో జ‌గ‌న్‌, బాబుకు తేడా!

నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో గ‌త‌, వ‌ర్త‌మాన ప్ర‌భుత్వాల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది.

View More నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో జ‌గ‌న్‌, బాబుకు తేడా!

కూట‌మి స‌ర్కార్‌కు గుణ‌పాఠం త‌ప్ప‌దు… టీచ‌ర్స్ హెచ్చ‌రిక‌!

కూట‌మి 11 నెల‌ల పాల‌న‌, ఉపాధ్యాయుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. మోస‌పోయామ‌నే భావ‌న ఏర్ప‌డింది.

View More కూట‌మి స‌ర్కార్‌కు గుణ‌పాఠం త‌ప్ప‌దు… టీచ‌ర్స్ హెచ్చ‌రిక‌!

జ‌గ‌న్‌, లోకేశ్ మ‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు.. ఇదే తేడా!

ప్ర‌పంచంలో అమ్మ‌కు మించిన దైవం లేద‌ని అంటారు. దేవుడు ప్ర‌తిచోటా ఉండ‌లేక‌, అమ్మ‌ను సృష్టించార‌ని ఓ క‌వి మాట ముమ్మాటికీ నిజం.

View More జ‌గ‌న్‌, లోకేశ్ మ‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు.. ఇదే తేడా!

అమ‌రావ‌తిలో ఎక‌రా రూ.20 కోట్లు.. మ‌రిచిపోవాల్సిందే!

నాలుగు వేల ఎక‌రాల‌ను ఎక‌రా రూ.20 కోట్లు చొప్పున అమ్మ‌డం అసాధ్యం అని ప‌లువురు అంటున్నారు.

View More అమ‌రావ‌తిలో ఎక‌రా రూ.20 కోట్లు.. మ‌రిచిపోవాల్సిందే!

వీక్లీ రివ్యూలతో ఇక ఊదరగొడుతుంటారా?

ప్రతివారం రివ్యూ మీటింగులు పెట్టడం తప్పనిసరి అని.. తాను వారం వారం రివ్యూ చేయడం వల్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి తప్ప..

View More వీక్లీ రివ్యూలతో ఇక ఊదరగొడుతుంటారా?

జగన్ అధికారంపై బాబు భరోసా!

మ‌ళ్లీ అధికారం కంటే, అంత‌కంటే విలువైన‌దేదో అమ‌రావ‌తిలో చంద్ర‌బాబుకు ఉన్న‌ట్టుంది. అందుకే ఆయ‌న అంత‌గా త‌పిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా అనుమానించే ప‌రిస్థితి.

View More జగన్ అధికారంపై బాబు భరోసా!

హహ్హ‌హ్హ‌…పవన్ పుండుపై బాబు కారం!

ప్ర‌ధాని స‌భ‌లో డిప్యూటీ సీఎంకు త‌న ప‌క్క‌న కుర్చీ వేయ‌క‌పోవ‌డంపై చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌! ఇలాంటి వార్త‌ల్ని ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం ఎవ‌రి కోసం?

View More హహ్హ‌హ్హ‌…పవన్ పుండుపై బాబు కారం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో జాగ్రత్త లోకేశ్‌!

చంద్ర‌బాబు వ‌య‌సు పైబ‌డుతుండ‌డం, మ‌రోవైపు భ‌విష్య‌త్ టీడీపీ ర‌థ‌సార‌థి లోకేశ్ కావ‌డంతో, ఆయ‌నే పవన్ విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

View More ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో జాగ్రత్త లోకేశ్‌!

బాబు.. జ‌గ‌న్‌కు ఆ ఐఏఎస్ కోవ‌ర్డ్‌!

జ‌గ‌న్‌కు కోవ‌ర్ట్‌గా ప‌ని చేస్తున్నాడ‌నే అనుమానం టీడీపీ నేత‌ల్లో రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణం వుంద‌ని అంటున్నారు.

View More బాబు.. జ‌గ‌న్‌కు ఆ ఐఏఎస్ కోవ‌ర్డ్‌!

‘ముంతాజ్’ అనుమ‌తుల ర‌ద్దు.. మాట‌ల‌కే ప‌రిమిత‌మా?

కొండ‌ల‌కు స‌మీపంలో ఎలాంటి క‌మ‌ర్షియ‌లైజేష‌న్‌ను అనుమ‌తించ‌మ‌న్నారు. అలాంటి వాటికి అవ‌కాశం ఇవ్వ‌మ‌న్నారు.

View More ‘ముంతాజ్’ అనుమ‌తుల ర‌ద్దు.. మాట‌ల‌కే ప‌రిమిత‌మా?

అమ‌రావ‌తిపై త‌ర‌గుతున్న‌ మోజు!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆశించిన స్థాయిలో అమ‌రావ‌తి రెండో ద‌ఫా నిర్మాణానాకి రాలేద‌ని చెబుతున్నారు.

View More అమ‌రావ‌తిపై త‌ర‌గుతున్న‌ మోజు!

అమ్మ‌కానికి అమ‌రావ‌తి.. ఎక‌రా ఎంతంటే?

ఎక‌రా 20 కోట్ల‌తో విక్ర‌యించాల‌ని సీఆర్డీఏ ఓ నిర్ణ‌యానికి రావ‌డం గ‌మ‌నార్హం.

View More అమ్మ‌కానికి అమ‌రావ‌తి.. ఎక‌రా ఎంతంటే?

‘రియల్’ రాజధాని

‘భూములిచ్చిన రైతులకు కేటాయించే స్థలాల ధరలు పెరిగాయి’ అంటూ.. అదొక ఘనకార్యం లాగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెబుతున్నారంటే.. అందులోంచి ఏ సంకేతాలను స్వీకరించాలి?

View More ‘రియల్’ రాజధాని

అమ‌రావ‌తికి మూడేళ్ల టార్గెట్‌.. భ‌యం ఎందుకంటే?

అమ‌రావ‌తి నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప‌, చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో మాటే ప‌ల‌క‌డం లేదు.

View More అమ‌రావ‌తికి మూడేళ్ల టార్గెట్‌.. భ‌యం ఎందుకంటే?

అమ‌రావ‌తిని పోషించుకోవ‌డ‌మే ఆంధ్రుల విధి!

ఒక రంగుల క‌ల‌ను చూపించి చంద్ర‌బాబు ఒక కేట‌గిరి జ‌నాల‌ను అయితే క‌ట్టిప‌డేశారు!

View More అమ‌రావ‌తిని పోషించుకోవ‌డ‌మే ఆంధ్రుల విధి!

అతిగా మాట్లాడుతోంటే.. బూమరాంగ్ అవుతుంది సార్!

అమరావతి మీద ఉన్న శ్రద్ధ, మిగిలిన రాష్ట్రం మీద లేదా.. మిగిలిన ప్రాంతాల ప్రజల సంక్షేమం మీకు పట్టదా.. అనే ఒపీనియన్ కు వారు వస్తే గనుక.. కూటమి సర్కారుకు ప్రమాదఘంటికలు మోగినట్టే!

View More అతిగా మాట్లాడుతోంటే.. బూమరాంగ్ అవుతుంది సార్!

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?

చంద్ర‌బాబు ప‌దేప‌దే పాత త‌ప్పుల్నే పున‌రావృతం చేస్తున్నార‌నే అసంతృప్తి ఆయ‌న అభిమానుల్లోనే వుంది.

View More ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?