అమరావతి రాజధాని దానికదే అభివృద్ధి చెందుతుందనేది చంద్రబాబు సర్కార్ వాదన. అమరావతిని పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారన్నది పచ్చి నిజం. ప్రభుత్వ వాదన ఏదైనా కావచ్చు. కానీ జనాభిప్రాయం మాత్రం.. అమరావతిలో ముమ్మాటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే చేసి, ఆ వచ్చే సొమ్ముతో అభివృద్ధి చేయాలని అనుకుంటోంది.
ముందుగా రాజధానిలో పెట్టుబడి పెట్టాల్సి వుంటుంది. ఇందుకోసం వేలాది కోట్లు వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం అప్పు తెచ్చింది. రానున్న రోజుల్లో మరింత అప్పు తీసుకొచ్చే అవకాశం వుంది. అమరావతిలో నాలుగు వేల ఎకరాలను మొదటి విడతలో విక్రయించడానికి సీఆర్‌డీఏ ప్లాన్ చేసింది. ఎకరా రూ.20 కోట్లతో విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచన. తద్వారా రూ.80 వేల కోట్లు రాబట్టి, అప్పులు తీర్చడంతో పాటు అభివృద్ధికి ఖర్చు పెడతామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఎకరా రూ.20 కోట్లకు కొనే పరిస్థితి వుందా?… అంటే లేనే లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజధానిలో ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు ఎకరా రూ.50 లక్షలతోనూ, కేంద్ర సంస్థలకు ఎకరా రూ.4 కోట్లతోనూ ప్రభుత్వం కట్టబెట్టింది.
ఉదాహరణకు శాఖమూరు వద్ద లా యూనివర్సిటీకి ఎకరం రూ.50 లక్షలు చొప్పున 55 ఎకరాలు, సీఎం బాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణకు సంబంధించిన బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు తుళ్లూరు వద్ద ఎకరం రూ.50 లక్షలు చొప్పున 6 ఎకరాలు ఇచ్చారు. ఇలాంటప్పుడు ఎవరైనా ఎకరా రూ.20 కోట్లు పెట్టి ఎందుకు కొనాలో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చంద్రబాబు సర్కార్ ఆదాయం పెంచడానికి, ఎకరా రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ఎవరైనా వెర్రోళ్లా?
ఈ పరిస్థితిలో నాలుగు వేల ఎకరాలను ఎకరా రూ.20 కోట్లు చొప్పున అమ్మడం అసాధ్యం అని పలువురు అంటున్నారు. ఇలాగైతే అమరావతికి తీసుకొచ్చిన అప్పుల సంగతేంటో పాలకులే ఆలోచించాలి. అమరావతిలో ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలంటే, మరో 20-30 సంవత్సరాలు పట్టొచ్చేమో. అంత వరకూ రాజధాని కోసం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలే అసలుకు రెట్టింపు అవుతాయి. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధి బేతాళుని ప్రశ్నే అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
వేలం వేసినప్పుడు ఎంతకు పలుకుతుందో… చూసి.. అప్పుడు ఏడుద్దువు గాని.. తీరిగ్గా..
ఇప్పటి నుండే ఏడవడం మొదలుపెడితే.. వేలం వేసే సమయానికి నీరసం వచ్చి.. పోతావేమో..
మీరు బతికే ఉండండి.. అమరావతి ప్రభ చూడాలి.. కడుపు పగిలి చావాలి..
వేలంలో ఎక్కువ ధర పెట్టి ఎవరైనా కొన్నా ఏడుస్తూనే ఉంటాడు వెంకట రెడ్డి..
Nuvvu vadu kinukkondi, regional ring road eppudu.. traffic jam control cheydaniki

Then Cheddi batch will say one cast is looting by purchasing lands…lol
20 crores not excess amount
అక్కడ ఉన్నది జగన్ రాజ్యం కాదు…. చంద్ర బాబు గారు, ఆయన వెంట పవన్, లోకేష్ వెనకాల వెన్నుదన్నుగా దేశ ప్రధాని మోడీ గారు ఉన్నారు…. అమరావతి మీరు కలలో కూడా ఊహించలేనంత అభివృద్ధి జరుగుతుంది రానున్న 5 -10 ఏళ్లలో…. ఇలా రోజు ఏదో రకంగా విషం కక్కుతూ ఏడుస్తూ బ్రతకడమే
Then why are you not investing in Amaravati? Go and purchase an acre for 20 crores.
అయ్యా, ఎకరా ఇరవై కోట్లు అంటే ఎంతో GA కు తెలిసినట్లు లేదు. సెంటు ధర 20 లక్షలే. మా వీధిలో సెంటు స్తళం ధర అక్షరాలా 25 లక్షలు. అంటే ఎకరా 25 కోట్లు. ఏదేదో రాసి మీ అజ్ఞానాన్ని బయట పెట్టుకోవద్దు.
Ikkada comments petti time enduku waste chesukuntunaru sir, 20 crores ki acre koni, 25 crores ki ammeyandi sir. 4000 acres, acre ki 5 crores profit motham 20000 kotlu sampadana.
Marinalage koni, amminreal estate vyaparam chesukoka ikkada time enduku waste chestunnaru sir?
సో ఇప్పుడు అక్కడ ఎకరం 50 లక్షలే అంటావ్…అప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడిది …నది పరీవాహిక ప్రాంతం లో ఎక్కడైనా అలాగే ఉంటుంది గా? అప్పుడు అక్కడ కులం కోసమేగా రాజధాని…ఆ కులం వల్లే నష్టపోతారు…నీకు బాధ ఏందో?
పిచ్చొళ్ళ స్వర్గం.
Tadepalli palace?
t
I deliberately trying to refrain from posting comments any comments but here comes the time. First of all, any person who has minimum education understands the definition of growth engines. we need to keep those growth engines outside political affliations or caste, creed, religion because this is the place all of us are born and we definitely wants to see this place is flourishing there by giving brighter future for generations to come. that being said there is nothing wrong in giving feedback but your articles not alone this one but overall articles splitting venom on amaravathi. you need to understand one thing, Amaravathi is has become an emotion of Andhra people and by spitting venom you are creating your more damage for your self or party , ideology you are supporting. Pls refrain posting these kind of gossips, enough is enough. if you are born in Andhra,. “Anna Tinna pallemlo ummesukovaddu”
Sorry Bro
ఊహాలు వాస్తవాలు వేరు గా ఉంటాయి కేవలం 5000/- కోట్లు పెట్టి పూర్తి స్తాయిలో నిర్మించుకోవలిసిన రాజధాని నగరం లక్ష కోట్ల రూపాయలు ఎందుకు అవసరమో గ్రహించాలి హైదరాబాద్ ను తలదన్నే నగరం విశాఖపట్నం ఉండగా విశాఖపట్నం లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయ ఉద్యోగులకు భవనాలు హైకోర్టు ఉద్యోగులు భవనాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవే కదా రాజధాని అంటే వీటి నిర్మాణం నికి 5000/- కోట్లు చాలావా ? తెలంగాణ సచివాలయాన్ని కేవలం 600 కోట్లతో నిర్మించినారు మరి మన రాజధాని కి 5000/- కోట్లు సరిపోవా సార్ ముంపు ప్రాంతాలు ను రాజధాని నగరం గా ఎంపిక చేసి నిర్మంచడం అవసరమా?
When something wrong is happening, not questioning it andsuppprting it is also wrong.
That is what i am saying , when something is happening present it with facts but not twisted . I have been following this site to understand what is it up to , most of the time a venamous approach being taken rather than facts , be it be movies, Amaravathi or plitics in general. It it continue to do so , the real fact based article can be perceived as fake . I can confidently approach it has taken on Amaravati is to manipulate people but not to present constructive feedback
Whom you are teaching faculty? The so called guy is bigger lier in the comments section of this site. He comes with wierd allegations and when asked for official documents, conveniently diverts …so don’t waste time in teaching faculty to a faker
so where were you between 2019 to 24?
I supported decentralized development and even today am against looting lakhs of crores in the name of developing Amaravati. I was against a few policies during Jagan regime but with regards to Amaravati, I support Jagan’s decision.
Free schemes ki techina appula vaddeelu aalochinchava
velam vesi 2Cr konadam ekkuva… Jagan vaste malli eesaari turupati ni chestaadu
ఏడుస్తూ పుట్టాం ఏడుస్తూనే బతుకుతున్నావ్ కానీ ఏడుస్తూ పోవద్దు అని కోరుకుంటున్న
The innocence in the comment speaks for it self , capital is not only assembly it is availability of land , infra for investors to invest come out of political clutches and embrace broader vision thinking , there is nothing wrong in not knowing , pls invest time to understand green field infrastructure
same feeling….innocence in your comment speaks it self
I am pro Amaravati, pls read my comment carefully
When some one trying something try to hwlp if you can don’t just sit and cry. Samthing you guys did about cyberabad.
మా శ్రీకాకుళం లోనే ప్రైమ్ ఏరియా లో సెంటు 15-20 లక్షలు మధ్యలో అంటే ఎకరం 15cr వరకు ఉంది వైజాగ్ లో అంత కన్నా ఖరీదు పాలికుతున్నవి ఉన్నాయ్…ఈ లెక్కన అమరావతి లో ఎకరం 20cr ఉండదు అనుకుంటున్నారా
మా శ్రీకాకుళం లోనే ప్రైమ్ ఏరియా లో సెంటు 15-20 లక్షలు మధ్యలో అంటే ఎకరం 15cr వరకు ఉంది వైజాగ్ లో అంత కన్నా ఖరీదు పలుకుతున్నవి ఉన్నాయ్
వైజాగ్ విజయవాడ తిరుపతి గుంటూరు లో ఒక మాదిరి లొకేషన్ లోనే ఎకరా 20cr పలుకుతుంది కదా సామీ
అమరావతి ఆంధ్ర ఏకైక రాజధాని ఇది ౨౦౨౪ ప్రజా తీర్పు …మీకు మిగిలింది ఏడవడమే ..
Ok ra paid artist
Hurted? Still 3 capitals?..lol
Yevafiviraa nuvvu in tha comedy gas gaa unnav. Kadubuppi chastaav
పోనీ జిల్లా కి ఒక క్యాపిటల్ పెడదామా నీలి ఆర్టిస్ట్?
ఓరి నీ బొ ల్లి చె త్త కు త్త ని దె , ఎకరా ఏ లెక్కలో ఇరవై కోట్లు పోద్ది?, 42000 చ అ లో సగం 21000 రోడ్లు డెవలప్మెంట్ కి పోతే మీగిలిన 21000 చ అడుగుకి 15000 లెక్కన అమ్మితే కానీ గిట్టుబాటు కాదు. ఆ ధరకి బెంగళూర్ లో కమర్షియల్ సైట్స్ వస్తాయి
, ఎకరా ఏ లెక్కలో ఇరవై కోట్లు పోద్ది?, 42000 చ అ లో సగం 21000 రోడ్లు డెవలప్మెంట్ కి పోతే మీగిలిన 21000 చ అడుగుకి 15000 లెక్కన అమ్మితే కానీ గిట్టుబాటు కాదు. ఆ ధరకి బెంగళూర్ లో కమర్షియల్ సైట్స్ వస్తాయి
ఓరి నీ బొ ల్లి చె త్త కు త్త ని దె , ఎకరా ఏ లెక్కలో ఇరవై కోట్లు పోద్ది, 42000 చ అ లో సగం 21000 రోడ్లు డెవలప్మెంట్ కి పోతే మీగిలిన 21000 చ అడుగుకి 15000 లెక్కన అమ్మితే కానీ గిట్టుబాటు కాదు. ఆ ధరకి బెంగళూర్ లో కమర్షియల్ సైట్స్ వస్తాయి
ఓరి నీ బొ ల్లి చె త్త కు త్త ని దె , ఎకరా ఏ లెక్కలో ఇరవై కోట్లు అమ్ముద్ది?, 42000 చ అ లో సగం 21000 రోడ్లు డెవలప్మెంట్ కి పోతే మీగిలిన 21000 చ అడుగుకి 15000 లెక్కన అమ్మితే కానీ గిట్టుబాటు కాదు. ఆ ధరకి బెంగళూర్ లో కమర్షియల్ సైట్స్ వస్తాయి
ఓరి నీ బొ ల్లి చె త్త కు త్త ని దె , ఎకరా ఏ లెక్కలో ఇరవై కోట్లు పోద్ది?, 42000 చ అ లో సగం 21000 sqft రోడ్లు డెవలప్మెంట్ కి పోతే మీగిలిన 21000 చ అడుగుకి 15000 రూపాయల లెక్కన అమ్మితే కానీ గిట్టుబాటు కాదు. ఆ ధరకి బెంగళూర్ లో కమర్షియల్ సైట్స్ వస్తాయి
GA needs to learn how to criticize constructively.
In my inbox there are questions saying Hyderabad is already developed hence there is ROI.. For all the viewers of this chat, Hyderabad west (gachabowli) is mere hills when the development initiated in 1999. Exactly same process is followed by allotting lands MS, ISB and lands were sold to few other corps like ICICI corp etc..Fundamentally it is the same principle that is followed for Amaravathi followed in Amaravathi also , by 2010 it has become what it is today since Govt continued the policy with out any hurdles. I am surprised people who studied worked is aware of these facts questioning the proven principle that is being followed for Amaravathi. Unless there are political motivations in questioning, I am not seeing any reasonable argument , not sure what I am missing here
Amaravathi ki rayalaseema nunchi kukka kuda vachi undadu. Rajadhani ante andariki nachela undali. Mundu chooputho prajala kosam tesukovali. Adi oka Kula rajadhani laga chesaru. Vallaku valle bhoomulu konukkvali. Bayatodu evvadu konadu. Porapatuna adhikaram marina Leda majority taggina, amaravathi lo bhoomulu konnollu netthi noru badukovadame.
do you even have common sense..go ahead read what you wrote…
Valle ammi valle konukkuntaru.. danne samapda srushti antaru
so you left kamaravathi propaganda?
ఎవరో ఎందుకు అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదని ప్రచారం చేసి పచ్చమీడియా అధిపతులు , కులమాఫియా డాన్ లు 40 కోట్లు పెట్టి కొంటారు 20 కోట్లు వైట్ గవర్నమెంటుకు 20 కోట్లు బ్లాక్ బాబోరికి. పండగేపండగ.
Andhrulu pichollu. Jaglaq malli vasthaadu in 2029. Appudu ekaram edu lakshalu avuddi. Appudu nenu konukkunta