రాజ‌ధానిలో స్పోర్ట్స్ సిటీ… రైతుల బ‌తుకుల‌తో ఆట‌లా?

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌మీప గ్రామాల రైతుల బ‌తుకుల‌తో స్పోర్ట్స్ సిటీ పేరుతో ప్ర‌భుత్వం ఆడుకుంటోంది.

View More రాజ‌ధానిలో స్పోర్ట్స్ సిటీ… రైతుల బ‌తుకుల‌తో ఆట‌లా?

అమ‌రావ‌తిలో ఎక‌రా రూ.20 కోట్లు.. మ‌రిచిపోవాల్సిందే!

నాలుగు వేల ఎక‌రాల‌ను ఎక‌రా రూ.20 కోట్లు చొప్పున అమ్మ‌డం అసాధ్యం అని ప‌లువురు అంటున్నారు.

View More అమ‌రావ‌తిలో ఎక‌రా రూ.20 కోట్లు.. మ‌రిచిపోవాల్సిందే!

వీక్లీ రివ్యూలతో ఇక ఊదరగొడుతుంటారా?

ప్రతివారం రివ్యూ మీటింగులు పెట్టడం తప్పనిసరి అని.. తాను వారం వారం రివ్యూ చేయడం వల్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి తప్ప..

View More వీక్లీ రివ్యూలతో ఇక ఊదరగొడుతుంటారా?

జగన్ అధికారంపై బాబు భరోసా!

మ‌ళ్లీ అధికారం కంటే, అంత‌కంటే విలువైన‌దేదో అమ‌రావ‌తిలో చంద్ర‌బాబుకు ఉన్న‌ట్టుంది. అందుకే ఆయ‌న అంత‌గా త‌పిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా అనుమానించే ప‌రిస్థితి.

View More జగన్ అధికారంపై బాబు భరోసా!

అమ‌రావ‌తిపై త‌ర‌గుతున్న‌ మోజు!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆశించిన స్థాయిలో అమ‌రావ‌తి రెండో ద‌ఫా నిర్మాణానాకి రాలేద‌ని చెబుతున్నారు.

View More అమ‌రావ‌తిపై త‌ర‌గుతున్న‌ మోజు!

అమ్మ‌కానికి అమ‌రావ‌తి.. ఎక‌రా ఎంతంటే?

ఎక‌రా 20 కోట్ల‌తో విక్ర‌యించాల‌ని సీఆర్డీఏ ఓ నిర్ణ‌యానికి రావ‌డం గ‌మ‌నార్హం.

View More అమ్మ‌కానికి అమ‌రావ‌తి.. ఎక‌రా ఎంతంటే?

‘రియల్’ రాజధాని

‘భూములిచ్చిన రైతులకు కేటాయించే స్థలాల ధరలు పెరిగాయి’ అంటూ.. అదొక ఘనకార్యం లాగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెబుతున్నారంటే.. అందులోంచి ఏ సంకేతాలను స్వీకరించాలి?

View More ‘రియల్’ రాజధాని

బాబు స‌ర్కార్‌ను క‌డిగిపారేసిన అమ‌రావ‌తి ఉద్య‌మ నాయ‌కురాలు

అంత‌కు ముందు తీసుకున్న 34 వేల ఎక‌రాల‌కు దిక్కులేదు. మ‌ళ్లీ ఇప్పుడు 40 వేల ఎకరాలు చంద్ర‌బాబు స‌ర్కార్ తీసుకుంటుంద‌ట‌.

View More బాబు స‌ర్కార్‌ను క‌డిగిపారేసిన అమ‌రావ‌తి ఉద్య‌మ నాయ‌కురాలు

అమ‌రావ‌తికి మూడేళ్ల టార్గెట్‌.. భ‌యం ఎందుకంటే?

అమ‌రావ‌తి నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప‌, చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో మాటే ప‌ల‌క‌డం లేదు.

View More అమ‌రావ‌తికి మూడేళ్ల టార్గెట్‌.. భ‌యం ఎందుకంటే?

అమ‌రావ‌తిని పోషించుకోవ‌డ‌మే ఆంధ్రుల విధి!

ఒక రంగుల క‌ల‌ను చూపించి చంద్ర‌బాబు ఒక కేట‌గిరి జ‌నాల‌ను అయితే క‌ట్టిప‌డేశారు!

View More అమ‌రావ‌తిని పోషించుకోవ‌డ‌మే ఆంధ్రుల విధి!

అతిగా మాట్లాడుతోంటే.. బూమరాంగ్ అవుతుంది సార్!

అమరావతి మీద ఉన్న శ్రద్ధ, మిగిలిన రాష్ట్రం మీద లేదా.. మిగిలిన ప్రాంతాల ప్రజల సంక్షేమం మీకు పట్టదా.. అనే ఒపీనియన్ కు వారు వస్తే గనుక.. కూటమి సర్కారుకు ప్రమాదఘంటికలు మోగినట్టే!

View More అతిగా మాట్లాడుతోంటే.. బూమరాంగ్ అవుతుంది సార్!

అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు విదేశాల నుంచి టీడీపీ ఎన్నారై నేతలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

View More అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!

అమ‌రావ‌తికి రూ.52 వేల కోట్లు అప్పు ఎందుకు?

అమ‌రావ‌తి పేరు చంద్ర‌బాబు అంద‌రినీ ముంచార‌ని విమ‌ర్శించారు. అమ‌రావ‌తి విధ్వంస‌కారుడు చంద్రబాబే అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

View More అమ‌రావ‌తికి రూ.52 వేల కోట్లు అప్పు ఎందుకు?

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?

చంద్ర‌బాబు ప‌దేప‌దే పాత త‌ప్పుల్నే పున‌రావృతం చేస్తున్నార‌నే అసంతృప్తి ఆయ‌న అభిమానుల్లోనే వుంది.

View More ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏదీ?

ఏపీ పాల‌కుడు అడ‌గ‌క‌పోతే, ప్ర‌ధాని త‌న‌కు తానుగా ఎందుకు ప్ర‌క‌టిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

View More అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏదీ?

హేమిటో.. వ‌స్తానంటున్న ఆమెను అమ‌రావ‌తికి ఆహ్వానించ‌రే!

జ‌గ‌న్ ఎటూ రార‌నే ఉద్దేశంతోనే ఆయ‌న‌కు ఆహ్వానం పంపారు. ష‌ర్మిల వ‌స్తార‌నే భ‌యంతో ఆమెను ఆహ్వానించలేద‌ని స‌మాచారం.

View More హేమిటో.. వ‌స్తానంటున్న ఆమెను అమ‌రావ‌తికి ఆహ్వానించ‌రే!

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ లోకేశ్‌!

అమ‌రావ‌తి స‌భ‌లో ప్ర‌ధాని స‌ర‌స‌న లోకేశ్‌ను కూచోపెట్ట‌డం ద్వారా, జాతీయ స్థాయిలో ప్ర‌ముఖుల‌తో సాన్నిహిత్యాన్ని పెంచే వ్యూహం క‌నిపిస్తోంది.

View More సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ లోకేశ్‌!

రాష్ట్ర ప్ర‌జానీకం చెవిలో అమ‌రావ‌తి పుష్పం!

అమ‌రావ‌తిని అభివృద్ధి చేస్తే, రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, కోస్తా ప్రాంతాలు ఎలా పురోగ‌తి సాధిస్తాయో వివ‌రిస్తే బాగుంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

View More రాష్ట్ర ప్ర‌జానీకం చెవిలో అమ‌రావ‌తి పుష్పం!

వందేళ్ల ముందుచూపులో ఇది కనపడలేదా?

అంతపెద్ద విమానాశ్రయానికి తగినంత ఆక్యుపెన్సీతో ప్రయాణాలు ఉంటాయని భరోసా ఇవ్వగలరా?

View More వందేళ్ల ముందుచూపులో ఇది కనపడలేదా?

సత్కారాలకు మాత్రమేనా.. సంబరాలకు దూరం ఉండలేరా?

ఈదేశం ఇప్పుడు సంబరాలు జరుపుకునే పండుగ చేసుకునే ఉత్సాహాన్ని అనుభవించే మూడ్ లో ఉన్నదా?

View More సత్కారాలకు మాత్రమేనా.. సంబరాలకు దూరం ఉండలేరా?

ఎయిర్‌పోర్ట్ ముసుగులో చెబుతున్నవి మాయమాటలు కాదా?

ఎయిర్ పోర్టు విషయంలో అమరావతి రాజధానికి స్మార్ట్ పరిశ్రమలు రావాలంటే.. కొత్త ఎయిర్ పోర్టు కావాలంటూ మంత్రి నారాయణ చెబుతున్న మాటలన్నీ మాయలేనని, ప్రజలను మభ్యపుచ్చడమే అని అంతా అనుకుంటున్నారు.

View More ఎయిర్‌పోర్ట్ ముసుగులో చెబుతున్నవి మాయమాటలు కాదా?

అపోహ‌లా.. నారాయ‌ణ, నారాయ‌ణ‌!

అమ‌రావ‌తి రాజ‌ధానిపై అపోహ‌లు సృష్టించి, మ‌ళ్లీ ఏమీ తెలియ‌న‌ట్టు మంత్రి నారాయ‌ణ మాట్లాడ్డం విడ్డూరంగా వుంది.

View More అపోహ‌లా.. నారాయ‌ణ, నారాయ‌ణ‌!

అమ‌రావ‌తి రైతులు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తారా?

ఇప్ప‌టికే ధ‌ర‌ల్లేని త‌మ భూములకు డిమాండ్ మ‌రింత ప‌డిపోతుంద‌ని రాజ‌ధాని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

View More అమ‌రావ‌తి రైతులు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తారా?

బాబును ముంచ‌నున్న అమ‌రావ‌తి

రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ అతి చేస్తోంద‌న్న అభిప్రాయం ముఖ్యంగా ఆ ప్రాంత ప్ర‌జానీకంలో రావ‌డం ప్ర‌మాద‌క‌రం.

View More బాబును ముంచ‌నున్న అమ‌రావ‌తి