డ‌బ్బంతా రాజ‌ధానికే ఖ‌ర్చు.. మిగిలిన ప్రాంతాల సంగ‌తేంటి?

కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తీవ్రంగా మండిప‌డ్డారు

View More డ‌బ్బంతా రాజ‌ధానికే ఖ‌ర్చు.. మిగిలిన ప్రాంతాల సంగ‌తేంటి?

‘పొట్టి’ పనుల్లో వేగం శెభాష్! బాబుగారూ నేర్చుకోండి!!

58 రోజుల పాటు సాగిన ఆయన నిరాహార దీక్షకు గుర్తుగా.. 58 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

View More ‘పొట్టి’ పనుల్లో వేగం శెభాష్! బాబుగారూ నేర్చుకోండి!!

అమరావతి పనుల పురోగతిపై అనుమానాలు!

ఏడాదికి 6000 కోట్ల రూపాయల కనిష్ట మొత్తం విదిలిస్తూ అసలు ఈ ప్రాజెక్టును వారు ఎప్పటికీ పూర్తి చేయాలనుకుంటున్నారు.

View More అమరావతి పనుల పురోగతిపై అనుమానాలు!

చంద్రబాబుతో ఇదే ప్రాబ్లం.. ఒకేచోట డంపింగ్!

అన్ని ప్రాంతాల మీద రాష్ట్ర అధినేతకు అభిమానం ఉండాలి గానీ.. ఒకటి రెండు ఊర్లను మాత్రం డెవలప్ చేసి.. మిగిలిన రాష్ట్రానికి కేవలం పథకాలు విదిలిస్తానంటే తప్పు కదా

View More చంద్రబాబుతో ఇదే ప్రాబ్లం.. ఒకేచోట డంపింగ్!

చట్టబద్ధత రాకుంటే రాజధానికి బ్రేకులేనా?

చట్టబద్ధత రాకపోతే కొత్తగా భూములు ఇవ్వాలనుకునే రైతులందరూ కూడా ఆందోళన తలెత్తుతుంది.

View More చట్టబద్ధత రాకుంటే రాజధానికి బ్రేకులేనా?

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌…వైసీపీ నెత్తిన పాలు!

రాజ‌ధానిగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పిస్తూ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బిల్లు తీసుకొస్తున్నారు

View More అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌…వైసీపీ నెత్తిన పాలు!

అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌లపై గ‌ళమెత్త‌నున్న వైసీపీ ఎంపీలు

ఎంత‌లో ఎంత మార్పు. అందుకే కాలానికి మించిన శ‌క్తి దేనికి లేద‌ని చెబుతుంటారు.

View More అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌లపై గ‌ళమెత్త‌నున్న వైసీపీ ఎంపీలు

ఎమ్బీయస్‌: అమరావతి మునిసిపాలిటీయేనా!?

సంపద సృష్టించి చూపిస్తామన్నారు బాబు. ఈ 19 నెలల్లో చూపించలేదు. చూడబోతే అమరావతి మునిసిపాలిటీగానే మిగులుతుందేమోనన్న శంక కలుగుతోంది

View More ఎమ్బీయస్‌: అమరావతి మునిసిపాలిటీయేనా!?

బ‌ల‌హీన‌తను క్యాష్ చేసుకుంటున్న బాబు!

ప‌దేళ్లు అవుతున్నా, ఎలాంటి అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌లేద‌ని, ప్లాట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని, ఎక్క‌డున్న‌యో చూపే వాళ్లే క‌రువ‌య్యార‌ని రాజ‌ధాని రైతులు ల‌బోదిబోమంటున్నారు.

View More బ‌ల‌హీన‌తను క్యాష్ చేసుకుంటున్న బాబు!

జగన్ ఛాన్సిచ్చారు.. వాళ్లు ఆడుకుంటున్నారు!

అమరావతి రాజధాని విషయంలో సంయమనం పాటించడం జగన్మోహన్ రెడ్డి బాధ్యత. కారణాలు ఏమిటని ఇప్పుడు తవ్వుకుంటూ వెళ్లడం అనవసరం.

View More జగన్ ఛాన్సిచ్చారు.. వాళ్లు ఆడుకుంటున్నారు!

ఎన్ని బిస్కట్లయినా వేసి.. భూములు తీస్కోవాల్సిందే!

కొత్త భూసమీకరణ కోసం వేస్తున్న బిస్కట్ లక్షన్నర రూపాయల రుణమాఫీ మాత్రమే కాదు. రైతులకు కౌలుమొత్తం పెంచుతామని కూడా మరో వరం ప్రకటించారు నారాయణ.

View More ఎన్ని బిస్కట్లయినా వేసి.. భూములు తీస్కోవాల్సిందే!

మంత్రి, ఎమ్మెల్యేని నిల‌దీసిన అమ‌రావ‌తి రైతులు

2014లో 50 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎక‌రాలు తీసుకున్నార‌ని, ఏం అభివృద్ధి చేశార‌ని రైతులు నిల‌దీశారు.

View More మంత్రి, ఎమ్మెల్యేని నిల‌దీసిన అమ‌రావ‌తి రైతులు

ఈ తెగింపు ఆత్మహత్యా సదృశం కాకూడదు!

వెల్లువెత్తుతున్న అనేక వ్యతిరేకతలను ఖాతరు చేయకుండా.. ఏపీ లోని కూటమి సర్కారు ముందడుగు వేసింది. తెగించి నిర్ణయం తీసుకుంది.

View More ఈ తెగింపు ఆత్మహత్యా సదృశం కాకూడదు!

మ‌ళ్లీ ఎవ‌రిని చంప‌డానికి వ‌చ్చారు?…కేంద్ర మంత్రి నిల‌దీత‌!

స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌ని నెల‌ల త‌ర‌బ‌డి కోరుతున్నా, ప్ర‌భుత్వం వైపు నుంచి ఇంత వ‌రకూ ఎలాంటి ముంద‌డుగు ప‌డ‌లేద‌న్న ఆగ్ర‌హం, ఆవేద‌న వారిలో ఉన్నాయి.

View More మ‌ళ్లీ ఎవ‌రిని చంప‌డానికి వ‌చ్చారు?…కేంద్ర మంత్రి నిల‌దీత‌!

అమ‌రావ‌తిపై వైసీపీ అతి మానుకుంటేనే…!

రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అతి చేయ‌డం మానుకుంటే మంచిది. ఈ అభిప్రాయం సొంత పార్టీ నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌

View More అమ‌రావ‌తిపై వైసీపీ అతి మానుకుంటేనే…!

జ‌గ‌న్ భ‌యంతోనే!

జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చినా, రాజ‌ధాని అమ‌రావ‌తిని మార్చే వీల్లేకుండా క‌ట్టుదిట్టం చేసుకుంటున్నారు.

View More జ‌గ‌న్ భ‌యంతోనే!

గ‌త‌మేనా.. వ‌ర్త‌మానం సంగతేంది బాబూ?

హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘ‌న‌త త‌న‌కే చెల్లింద‌ని ప‌దేప‌దే చెప్పుకుంటే, ఆ అభిప్రాయ‌మే ప్ర‌జ‌ల్లో స్థిర‌ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌కం.

View More గ‌త‌మేనా.. వ‌ర్త‌మానం సంగతేంది బాబూ?

అమ‌రావ‌తిలో సంప‌న్న భూముల‌పై వ‌డ్డే సంచ‌ల‌న కామెంట్స్‌

అమ‌రావ‌తిలో రెండో విడ‌త‌లో భూసమీక‌ర‌ణ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో భూస‌మీక‌ర‌ణ‌పై అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు.

View More అమ‌రావ‌తిలో సంప‌న్న భూముల‌పై వ‌డ్డే సంచ‌ల‌న కామెంట్స్‌

రాజ‌ధానికి భూస‌మీక‌ర‌ణ‌పై వైసీపీ వ్యూహాత్మ‌కంగా!

అమ‌రావ‌తిలో భూస‌మీక‌ర‌ణ‌పై వైసీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించే ఆలోచ‌న‌లో వుంది

View More రాజ‌ధానికి భూస‌మీక‌ర‌ణ‌పై వైసీపీ వ్యూహాత్మ‌కంగా!

ఉత్తరాంధ్రాలో గోదావరికి దారేదీ?

అంబటి రామాబు చెప్పినది నిజమైతే మాత్రం ఉత్తరాంధ్రకు పోలవరం నీళ్ళు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

View More ఉత్తరాంధ్రాలో గోదావరికి దారేదీ?

నిన్నటి కంటితుడుపు మాటలు ఈ ప్లాన్ కోసమేనా?

నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 45 వేల ఎకరాలు అంటూ.. విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ అని ఊదరగొట్టిన సంగతి అందరికీ తెలుసు.

View More నిన్నటి కంటితుడుపు మాటలు ఈ ప్లాన్ కోసమేనా?

రాజ‌ధాని.. నిన్ను నువ్వు కాపాడుకో!

న‌మ్మకం ఉన్న చోటే మోసం కూడా వుంటుంది. ప‌దేప‌దే త‌మ‌ను న‌మ్మాల‌ని కోరుతున్నారంటే, అక్క‌డ న‌మ్మ‌కం క‌లిగించేది జ‌ర‌గ‌లేద‌ని అర్థం చేసుకోవాలి.

View More రాజ‌ధాని.. నిన్ను నువ్వు కాపాడుకో!

అమరావతి భూదాహానికి ఇప్పట్లో అంతం లేదా?

అమరావతి కి అప్పటికి అతీగతీ లేకుండా ఈ కొత్త ఆలోచనలను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన గుర్తించారు.

View More అమరావతి భూదాహానికి ఇప్పట్లో అంతం లేదా?

శ్రీవారిని అప్రతిష్టపాలు చేయ‌ను

క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారికి అప్ర‌తిష్ట‌పాలు చేసే ఏ ప‌నీ చేయ‌న‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు.

View More శ్రీవారిని అప్రతిష్టపాలు చేయ‌ను